• login / register

2016 భారత ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతమైన హ్యుందాయ్ టక్సన్

ప్రచురించబడుట పైన feb 03, 2016 08:37 pm ద్వారా akshit for హ్యుందాయ్ టక్సన్ 2016-2020

  • 6 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

హ్యుందాయ్ కొనసాగుతున్న IAE 2016 భారతదేశంలో ప్రముఖ టక్సన్ ఎస్యూవి ని ప్రవేశపెట్టింది. ఈ వాహనం 5 సంవత్సరాల క్రితం అమ్మకాలు చేయబడిడిమాండు లేని కారణంగా నిలిపివేయబడింది. ఈ సమయంలో, ఉత్సాహము మరియు ఔత్సుక్యము తో కొత్త టక్సన్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో దేశంలో అనేక కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. దీనికి ముందు, కొత్త టక్సన్ మొదటి గత సంవత్సరం జెనీవా మోటార్ షోలో బహిర్గతమైంది.ఇప్పుడు, దేశీయ మార్కెట్ లో తన గేట్ వే హ్యుందాయి క్రెటా విడుదలై మరో గ్రాండ్ విజయం సాధించిన తర్వాత ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి, ఈ వాహనం క్రెటా మరియున్ శాంట ఫే మధ్య భారీ అంతరాన్ని తొలగిస్తుంది. 

కొత్త 2016 టక్సన్ వాహనం ద్వంద్వ ప్రొజెక్టర్ LED హెడ్ల్యాంప్స్ తో పాటుగా హెగ్సాగొనల్ గ్రిల్ మరియు LED పగటిపూట నడుస్తున్న ల్యాంప్ లు (DRLS) తో పూర్తిగా ఆధునిక లుక్ ని కలిగి ఉంటుంది. ఒక పెద్ద చక్రాల వంపు మరియు 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ప్రక్కభాగంలో భిగించబడి ఉంటాయి. ఒక పెద్ద చక్రాల వంపు మరియు 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇరు ప్రక్కలా అమర్చబడి ఉంటాయి. వెనుక భాగంలో ఈ వాహనం ర్యాప్ అరౌండ్ LED టైల్ ల్యాంప్ లు, క్రోం లాడెన్ ఎగ్జాస్ట్ పైప్ మరియు హై మౌంటెడ్ స్పాయిలర్ చే అమర్చబడి ఉంటుంది. 

సాంకేతిక అంశాల వ్యూహం ఈ కొత్త మిడ్-సైజ్ SUV లోనికి సేకరించబడింది. ఇదిస్మార్ట్ఫోన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కి మద్దతు ఇచ్చేఎనిమిది అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ,బ్లూటూత్ కనెక్టివిటీ, విస్తృత సన్రూఫ్, ఆధునిక ఏ.సి మరియు ఆటో పార్కింగ్ వంటి అంశాలనుకలిగి ఉంది. భద్రతా అంశాల పరంగా, ఇదిఆరు ఎయిర్బ్యాగ్స్, EBDతోABS, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ టెక్, స్టాటిక్ కార్నరింగ్ లైట్స్, లేన్ డిపాచర్ వార్నింగ్, అటానమస్ అత్యవసర బ్రేకింగ్ మరియు ఇతర అంశాలను కలిగి ఉంది. అంతేకాక, ఈ కారు యూరో ణ్ఛాఫ్ భద్రత పరీక్షలు నుండి ఐదు నక్షత్రాల రేటింగ్ దక్కించుకుంది.

కొత్త టక్సన్ డీజిల్ మరియు పెట్రోల్ రెండు పవర్ప్లాంట్లను ఆప్ష్నల్ గా అందిస్తుంది. 2.0L CRDi ఇంజిన్ 182.5bhp శక్తిని మరియు 420Nm టార్క్ ని అభివృద్ధి చేయగా 1.7L CRDi బ్లూ డ్రైవ్ 114bhp శక్తిని మరియు 280Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిలు తదుపరి సిక్స్ స్పీడ్ మాన్యువల్ లేదా స్వయంచాలక గేర్బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు FWDమరియు AWD రెండు ఎంపికలతో అందించబడుతుంది. 

స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన టెంపో తో ప్రముఖగా మారుతోంది. ప్రదర్శించబడిన వాహనాల మధ్య పోటీ ని గమనించినట్లయితే హ్యుందాయి ప్రభలంగా అధిగమించింది అని చెప్పవచ్చు. 

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన హ్యుందాయ్ టక్సన్ 2016-2020

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?