జాగ్వార్ ఎక్స్ ఈ ఎక్స్క్లూసివ్ ఇమేజ్ గ్యాలరీ
జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019 కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 04, 2016 11:15 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విసృత వాహనాలను తీసుకొస్తుంది.
భారతదేశంలో కొనుగోలుదారుల మనస్సును గెలుచుకోవడం కోసం జాగ్వార్, ఎక్స్ ఈ వాహనాన్ని 2016 భారత ఆటో ఎక్స్పో లో ప్రదర్శించనుంది. ఈ బేబీ జాగ్వార్, యూకె ఆధారిత కారు తయారీదారుడు ద్వారా ఈరోజు రూ 39.9 లక్షల (ఎక్స్ షోరూం ఢిల్లీ) వద్ద ప్రదర్శింపబడుతుంది. ఈ ఎక్స్ ఈ వాహనం, ఇదే విభాగం లో ఉండే జర్మన్ కార్ల తయారీదారులు అయిన ఆడి, బిఎండబ్ల్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. మంత్రముగ్దులను చేసే లుక్స్ ఏ కాకుండా, ఈ కారు అల్యూమినియం మోనోకోక్యూ చాసిస్ తేలికపాటి నిర్మాణం తో రూపొందించబడింది. ఇది ఒక సాదారణ జాగ్ బాషలో చెక్కబడింది. దీని వలన ఈ వాహనం యొక్క లుక్స్ తీవ్రంగా కొత్తగా కనబడతాయి. అన్నింటికన్నా, బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ నుండి వచ్చిన అత్యంత ఎకనామికల్ సెడాన్ అని చెప్పవచ్చు. ఎక్స్పో నుండి జాగ్వార్ యొక్క చిత్రాల ప్రత్యేక లుక్ ను వీక్షించండి.
0 out of 0 found this helpful