నెక్స్ట్ జనరేషన్ BMW 7-సిరీస్ రూ.1.1 కోట్ల వద్ద ప్రారంభించబడింది

published on ఫిబ్రవరి 04, 2016 11:27 am by saad కోసం బిఎండబ్ల్యూ 7 సిరీస్ 2015-2019

 • 10 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

BMW 7 Series

బిఎండబ్లు సంస్థ తదుపరి తరం 7-సిరీస్ సెడాన్ ని రూ.1.1 కోట్ల ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర వద్ద ప్రారంభించింది. పెరుగుతున్న ప్రజాధారణ కారణంగా ఈ విలాసవంతమైన కారు ఇప్పుడు చాలా మొదటిసారి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. లగ్జరీ సెడాన్ మరింత శక్తివంతమైన, తెలికైన మరియు సాంకేతికపరమైన లక్షణాలతో సెడాన్ పోటీదారులకు గట్టి పోటీని ఇస్తుంది.

కాంటెంపరరీ డిజైన్ & టెక్నాలజీ ఈ 6 వ తరం మోడల్ ని సొంతం చేసుకొనేలా చేస్తుంది. ఈ కారు దాని ఫ్రేం వర్క్ లో కార్బన్ ఫైబర్, ప్లాస్టిక్ యొక్క మిశ్రమం తో పాటు, అల్యూమినియం మరియు స్టీల్ ఇది క్రమంగా వాహనం యొక్క బరువు ని 130kgs వరకూ తగ్గిస్తుంది.

కారు యొక్క ముఖ్యాంశాలు:

బాహ్యభాగాలు:

 • ఒక కిడ్నీ ఆకారంలో ఆక్టివ్ గ్రిల్ మరియు ఎయిర్ ఫ్లాప్ కంట్రోల్ మరియు లేజర్ లైట్లు ఒక ఎంపికగా ఉన్నాయి.
 • LED సెటప్ తో అనుసంధానించబడిన హెడ్లైట్ మరియు టెయిల్ లైట్ క్లస్టర్.
 • 18-21 అంగుళాల అలాయ్ వీల్స్.

అంతర్భాగాలు:

 • 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ యూనిట్ డ్రైవింగ్ రీతులు అనుగుణంగా ఉంచడంతో, వివిధ కాలములలో ఆరోమా వ్యాప్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది.
 • ప్రామాణిక అంశాలుగా - హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 4 జోన్ వాతావరణ నియంత్రణ మరియు వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యం.

సౌకర్యం:

 • లగ్జరీ వెనుక సీటింగ్ కిట్ ముందు & వెనుక వేడి ఆర్మ్ రెస్ట్లు, వెంటిలేషన్ వెనుక సీట్లు, ఏడు అంగుళాల COMAND టాబ్లెట్, మసాజ్ పనితీరు మరియు మరింత అందిస్తుంది.
 • వెనుక ఎగ్జిక్యూటివ్ లాంజ్ సీటింగ్ ప్యాకేజీ స్కై లాంజ్ విస్తృత గ్లాస్ రూఫ్, , స్మార్ట్ఫోన్ హోల్డర్, ఒక సర్దుబాటు వెనుక వినోదం స్క్రీన్, హెడ్స్ అప్ డిస్ప్లే మరియు ఫోల్డ్ అవుట్ టాబ్లెట్, ఇంకా దీనికి అదనంగా ఏడు అంగుళాల టచ్స్క్రీన్ టాబ్లెట్ మరియు మసాజ్ సీట్లు అందిస్తుంది.

రక్షణ:

 • ఎయిర్బ్యాగ్స్, ఏబిఎస్, క్రాస్ ట్రాఫిక్ హెచ్చరిక, లేన్ నిష్క్రమణ హెచ్చరిక, రిమోట్ కంట్రోల్ పార్కింగ్, యాక్టివ్ వైపు తాకిడి వ్యవస్థ, యాక్టివ్ క్రూయిజ్ నియంత్రణ మరియు ఇతర అంశాలను కలిగి ఉంది.
 • వీటన్నిటితో పాటూ మొట్టమొదటి సారి కొన్ని లక్షణాలను బిఎండబ్లు కారులో పరిచయం చేయడం జరిగింది. ఈ వాహనం దాని శరీర నిర్మాణం లో ఒక కార్బన్ ఫైబర్ ని కలిగి ఉంటుంది మరియు RWD CLAR (క్లస్టర్ ఆర్కిటెక్చర్) పైన ఆధారపడి ఉంటుంది. హ్యాండ్ గెచ్చర్ నియంత్రణతో iDrive 5.0, డ్రైవర్ అడ్డులేకుండా అటానమస్ పార్కింగ్ మరియు 4-వీల్ స్టీరింగ్ ని కూడా మొదటి సారి పరిచయం చేశారు.

ఇంజిన్ మరియు పనితీరు:

యాంత్రికంగా బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ డీజిల్ మరియు పెట్రోల్ రెండు డీజిల్ ఇంజిన్ల ఎంపికలతో అందించబడుతుంది. 730d డీజిల్ యూనిట్ B57 ఆరు సిలిండర్ల ఆకృతీకరణ మరియు 265PS శక్తిని అందిస్తుంది. మరోవైపు, 740I పెట్రోల్ ఇంజన్ 3.5 లీటర్ ఆరు సిలిండర్ల అమరికతో 326hpశక్తిని అందిస్తుంది. అయితే 50i 4.4 లీటరు V8 ట్విన్ టర్బో సెటప్ 444hp శక్తిని అందిస్తుంది. అన్నీ కూడా ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

సంస్థ దాని చెన్నై పవర్ ప్లాంట్ వద్ద స్థానికంగా తదుపరి తరం BMW-సిరీస్ ని అసెంబుల్ చేస్తుంది , అక్కడ 50 శాతం భాగాలు స్థానిక ప్రదేశం నుంచి వస్తాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన బిఎండబ్ల్యూ 7 Series 2015-2019

Read Full News

trendingసెడాన్

 • లేటెస్ట్
 • ఉపకమింగ్
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience