• English
  • Login / Register

టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ వాహనాన్ని 2016 ఇండియన్ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు

ఫిబ్రవరి 03, 2016 06:13 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా వారు ఈ రోజు తమ యొక్క జైకా ఆధారిత కాంపాక్ట్ సెడాన్ అయిన కైట్ 5 ను ఈ రోజు ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు. ఈ వాహనం బహిర్గతం అయిన తరువాత ఒక బలమైన వినియోగదారుల ఆకర్షణను పొందింది. ఈ వహనం యొక్క ప్రత్యేఖమైన డిజైన్ మరియు అనేక లక్షణాలు ఇందుకు కారణం. కైట్ 5 ద్వారా ఎన్నో నవీకరించబడిన అంశాలను పొందడంతో పాటూ ఒక అధికమైన బూట్ స్థలాన్ని కూడా కలిగి ఉండబోతుంది. సాధారణంగా హ్యాచ్బ్యాక్ ఆధారిత కాంపాక్ట్ సెడాన్ వాహనాలు అనత ఆకర్షణీయంగా ఉండనప్పటికీ ఈ వాహనం ప్రత్యేఖమైన తీరుగా ఉండబోతోంది. 

సంస్థ వారు త్వరలోనే ఈ వాహనాన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వాహనం ప్రవేశపెట్టడంలోని జాప్యం వెనుక ఒక బలమైన కారణం ఏమిటంటే సంస్థ వారు నాణ్యతల పరంగా ఎటువంటి సర్ద్దుబాట్లు చేయకుండా తమ ఉత్పత్తులను ప్రదర్శించే ఆలోచనలో ఉండడం. 

ఒకవేళ ఈ వాహనం జిప్పీ కార్ తీరుతెన్నులను కలిగి ఉంటే ఇది ఒక కాంపాక్ట్ డిజైన్ ని కలిగి ఉండబోతుంది. అటువంటి పరిస్థితులలో వీరు ప్రయాణికుల యొక్క పూర్తి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఆలోచనలో ఉన్నారు. 

కళాత్మకంగా ఈ కైట్ 5 వాహనం ఒక బలమైన బూట్ స్థలాన్ని కలిగి సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ టాక్స్ శ్రేణిలో ఉండబోతుంది. అంతర్గతంగా ఈ కారు జైకా ని పోలిన లక్షణాలను కలిగి హార్మాన్ ఆధారిత సమాచారవినోద వ్యవస్థను కలిగి ఉండబోతుంది. దీనిలో భాగంగా ఒక 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ ని కూడా ఇది కలిగి ఉండబోతుంది. A.Cసౌకర్యం శరీర రంగుతో కలిసి ఉండడం ద్వారా ఇది జైకా ని పోలి ఆకర్షణీయంగా ఉంటుంది. అదనంగా భద్రతా ప్రమాణాలైన ABS మరియు డ్యుయల్ ఎయిర్బ్యాగ్లు ఈ వాహనంలో ప్రామాణికంగా రాబోతుంది. 

కైట్ 5 యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేకుండా అదే శ్రేణి పవర్ సామర్ధ్యాన్ని కలిగి జైకా లా ఉండబోతుంది. ఇందులో ఒక 1.2 లీటర్ 3 సిలెండర్ రెవెట్రాన్ సామర్ధ్యాన్ని కలిగి 85ps ని అందిస్తూ 114Nm టార్క్ ని మరియు 1.05 లీటర్ రెవోటార్క్ మోటార్ ని కలిగి ఉండబోతుంది. ఇది 70Ps మరియు 140Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. కారు యొక్క పవర్ప్లాంట్ 5-మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో కూడి AMT గేర్బాక్స్ ను ఎంపికగా కలిగి ఉండబోతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Tata Kite Hatch

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience