చేవ్రొలెట్ స్పిన్ ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు
చేవ్రొలెట్ స్పిన్ కోసం konark ద్వారా ఫిబ్రవరి 03, 2016 08:42 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేఖో అందరికీ విసృతంగా అందిస్తుంది.
చేవ్రొలెట్ 2016 ఆటో ఎక్స్పోలో దాని 'స్పిన్' MPV ని ప్రదర్శిచింది.స్పిన్ MPV విభాగంలో హోండా మోబిలియోమరియు మారుతి సుజుకి ఎర్టిగా పోటీగా ఉంటుంది.చేవ్రొలెట్ ఇప్పటికే MPVయొక్క 'ఎంజాయ్ ' బాగానే రం అవుతుంది. అయితే ప్రదానంగా టాక్సీ రంగంలో'స్పిన్' ఒక ప్రీమియం MPV వలె వస్తుందని భావిస్తున్నారు. చేవ్రొలెట్ 2017 భారత మార్కెట్లో అదేవిధమయిన నమూనాని ప్రారంభించబోతోంది.
దీనిలో ఫియట్ ఆధారిత 1.3 లీటర్ మల్టిజేట్ డీజిల్ ఇంజన్ ని కలిగి వస్తుందని భావిస్తున్నారు. ఇది200 Nm తో మరియు 90psశక్తి మరియు టార్క్ లని ఉత్పత్తి చేస్తుంది. మరియు ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో ఎక్కువగా జత చేయబడి వస్తుంది. పెట్రోల్ వేరియంట్ కూడాఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుందని భావిస్తున్నారు. ఇది 7 లక్షల ధరతో మొదలవ్వబోతోందని ఆశిస్తున్నారు.
గత సంవత్సరం జరిగిన విలేకరుల సమావేశంలో, చేవ్రొలెట్ ఇండియా రూ 6.660 కోట్ల పెట్టుబడి నిపెట్టబోతున్నట్లు ప్రకటించింది. స్పిన్ ఎం ఫై వి తాజా నిధులతో భారతదేశంలో ఒక సుస్థిరమయిన స్థానాన్ని ఏర్పరుచుకోబోతోంది.చేవ్రొలెట్ కమారో మరియు కొర్వెట్టి తో పాటు, ఆటో ఎక్స్పో లో 'క్రుజ్'అనే ఒక అప్గ్రేడెడ్ వెర్షన్ ని తీసుకుని వచ్చింది.వినియోగదారులకు మరింతఅనుభవం మరింత ఇంటరాక్టివ్ చేయడానికి, కంపెనీ ఎక్స్పోలో అక్యులస్ రిఫ్ట్ వంటి వర్చువల్ అనుభవము వంటి ఇంటరాక్టివ్ అప్లికేషన్ల ను ప్రదర్శించారు.
ఈవెంట్ లోకంపెనీ ప్రణాళికలు గురించివ్యాఖ్యానిస్తూ, జిఎం భారతదేశం అధ్యక్షుడు ఎండీ, కహేర్కజెం,2016 ఆటో ఎక్స్పోలో సందర్శకులుపూర్తిగా కొత్త చేవ్రొలెట్ ని చూస్తారు అని అన్నారు. " ఈ సంవత్సరం వేడుకకు మా ఉనికిహైలైట్ అవుతుంది. ఎందుకనగా చేవ్రొలెట్ యొక్క కొత్త ఉత్పత్తులు భారతదేశపు వినియోగదారులలో కొత్త ఆకాంక్షలు ప్రతిబింబింపజేస్తాయి. చాలా కీలక విభాగాలలో మా ఉత్పత్తులు పాల్గోనబోతున్నాయి" అని కూడా అన్నారు.
చేవ్రొలెట్ స్పిన్ యొక్క ప్రదర్శిత వీడియోలు వీక్షించండి.
0 out of 0 found this helpful