• English
  • Login / Register

టాటా హెక్సా 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం చేయబడింది

టాటా హెక్సా 2016-2020 కోసం saad ద్వారా ఫిబ్రవరి 03, 2016 07:20 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

టాటా స్వదేశ ఆటో సంస్థ నుండి రాబోయే ఒక పెద్ద విషయం, ఇది కొనసాగుతున్న భారత ఆటో ఎక్స్పోలో వెల్లడితమయ్యింది. ఈ కారు ఆరియా కి భర్తీగా ఉంది మరియు లక్షణాల పరంగా అవుట్గోయింగ్ వాహనం కంటే చాలా మార్పులు చేయబడ్డాయి. అంతకుముందు ఈ ఎస్యువి 2015 జెనీవా మోటార్ షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడింది మరియు అదే మోడల్ యొక్క ఉత్పత్తి వెర్షన్ ఇప్పుడు దేశంలో వెల్లడించబడింది. భారతదేశంలో ప్రారంభించబడడానికి ముందే ఈ వాహనం మహారాష్ట్ర సమీపంలో కొల్హాపూర్ దగ్గర అనధికారికంగా కనిపించింది. 

ఇంజిన్ల పరంగా, హెక్సా వాహనం VARICOR 400 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ని కలిగి ఉండి ఈ ఇంజిన్ టాటా సఫారీ స్ట్రోం తో కలిపి ప్రవేశపెట్టబడుతుంది. ఈ యూనిట్ 153bhp శక్తిని మరియు 400Nm టార్క్ ని అందిస్తుంది. ఇంకోవైపు 6-స్పీడ్ మాన్యువల్ GMPT ఆధారమైన (జనరల్ మోటార్స్ పవర్ట్రెయిన్, జనరల్ మోటార్స్ కార్పొరేషన్ యొక్క ఒక రంగంపై)ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్ష్నల్ గా మోటార్ తో జతచేయబడి ఉంటుంది. అంతేకాక, ఈ సమర్పణలు  4WD వ్యవస్థ మరియు డ్రైవ్-మోడ్ సెలెక్టర్ తో మరింత ఎకనమికల్ గా ఉంటుంది. 

టాటా హెక్సా టాటా లైనప్ నుండి 'మోస్ట్ ఫీచర్ నిర్ణాయక' బ్యాడ్జ్ మోసే ఏరియా MPV ని తెచ్చింది. దీనిలో ఆటో ఫంక్షన్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, LED పొజిషన్ ల్యాంప్స్ మరియు పెద్ద అలాయ్ వీల్స్ వంటి లక్షణాలు అందించబడుతుంది. అయితే అంతర్భాగాల విషయానికి వస్తే లెథర్ సీట్ అపోలిస్ట్రీ కి కొత్త డిజైన్ అందించబడి ఇది ట్విన్ నీడిల్ స్టిచ్చింగ్ ద్వారా మరింత అందంగా చేయబడింది. ఇంకా దీనిలో కాపిటన్ సీట్లతో 6-సీట్లు, మెరుగైన డాష్బోర్డ్, మూడ్ లైటింగ్, కేంద్ర AC వెంట్లు, విండో షేడ్లు, రిఫ్రెష్ స్టీరింగ్ వీల్ మరియు లోపలి డోర్ ప్యానెల్ ఇటువంటి ఇతర కొన్ని ముఖ్యాంశాలను కలిగి ఉంది. భద్రతపరంగా, 6 ఎయిర్బ్యాగ్స్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) మరియు టెర్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి భద్రతా అంశాలను కలిగి ఉంటుంది. సస్పెన్షన్ సెట్టింగులు ఆటోమేటిక్, డైనమిక్ లేదా కంఫర్ట్ ఎంపికలు అమర్చవచ్చు. టాటా యొక్క స్థిరంగా స్థిరమైన స్థాయి నుంచి ఈ తాజా తరం కారు ప్రస్తుత ఆరియా పరిధి పోలి ధరని కలిగి ఉంటుంది.  

టాటా హెక్సా ప్రదర్శన వీడియో చూడడం 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata హెక్సా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience