• English
  • Login / Register

హ్యుందాయ్ సోనట ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శిస్తుంది

హ్యుందాయ్ సోనట కోసం saad ద్వారా ఫిబ్రవరి 03, 2016 05:30 pm ప్రచురించబడింది

  • 12 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేఖో అందరికీ విసృతంగా అందిస్తుంది.

హ్యుందాయ్ ఇండియా ప్రస్తుతం కొనసాగుతున్న 2016 ఆటోఎక్స్పోలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెడాన్ ని ప్రదర్శించింది. ఈఎ కారు గురించి చెప్పాలంటే ఇది గతంలో కన్నా 21 శాతం ఎక్కువ సమర్ధవంతమయినది అని చెబుతారు. తదుపరి తరం కొత్త సోనట దాని విభాగంలో, టయోటా కామ్రీ హైబ్రిడ్ కి పోటీగా ఉండబోతోంది. గతంలో కారు పెట్రోల్ మోటార్ తో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఈ కొత్త తరం తో, హ్యుందాయ్,ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అవతార్ లో సోనట ప్రారంభం ఉండబోతోంది. దీనిని ఇప్పటికే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు.క్యామ్రీ హైబ్రిడ్ కాకుండా,హోండా కూడా ఒక అకార్డ్ హైబ్రిడ్ వెర్షన్ ని తిరిగి ప్రారంభించబోతోందని భావిస్తున్నారు. ఈ వాహనాలు ప్రభుత్వ FAME విధానం కింద వచ్చేటువంటి ఫలితాలని ఆకర్షిస్తున్నాయి. 

డిజైన్ పరంగా, కొత్త తరం కారు హ్యుందాయ్ యొక్క ఫ్లూయిడిక్ 2.0 డిజైన్ పథకం ని సొంతం చేసుకుంటుంది. అందువలన వాహనం కొత్త లుక్ ని మరియు పదునైనది గా ఉంటుంది. భాహ్య భాగాల గురించి మరియు లోపలి భాగాల గురించి మాట్లాడితే, హ్యుందాయ్ తాజా 8 అంగుళాల సమాచార వ్యవస్థ తో వస్తుంది. ఆపిల్ CarPlay మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లని కూడా కలిగి వస్తుంది. భద్రతా పరంగా గనుక చూసినట్లయితే ఇది దాని సెగ్మెంట్ యొక్క నిభందనలని కొనసాగిస్తూ ఇది డ్యూయల్ ఫ్రంట్ ద్రివర్ నీ ఎయిర్బ్యాగ్, మరియు పక్కవైపు కర్టెన్ ఎయిర్బ్యాగ్తో రాబోతుంది. ESC, TC, ABS వంటి డ్రైవ్ చేసేందుకు సహాయ పడే ఇతర ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. 

యాంత్రిక పరంగా, సోనట హైబ్రిడ్ ఒక 2.0 లీటర్ GDI 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారితంగా ఉంటుంది. ఇది 360V విద్యుత్ మోటారు తో కలిసి వస్తుంది. అందువలన అది 6000 మాక్స్ శక్తి rpmవద్ద 202 హెచ్పి ల శక్తిని అందజేస్తుంది. మరియు ఇది 
6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ జత చేయబడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai సోనట

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience