ఫియట్ పుంటో ప్యూర్ రూ.4.49 లక్షల ధరకి 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించబడింది

ఫియట్ పుంటో ప్యూర్ కోసం sumit ద్వారా ఫిబ్రవరి 04, 2016 11:55 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫియాట్ 2016 ఆటో ఎక్స్పోలో పుంటో ప్యూర్ వాహనాన్ని పెట్రోల్ కి రూ. 4.49 లక్షలు ధర వద్ద మరియు డీజిల్ కి రూ. 5.49 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించబడింది. ఇప్పటివరకూ మిగిలిన ఫియాట్ పుంటో వాహనాలను అమ్మకాల దిశగా మెరుగు పరిచేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నరని తెలుస్తుంది. ఈ మార్పు ఈవో ఫేస్లిఫ్ట్ బహిరగతమయిన దగ్గర నుండి చోటు చేసుకుంది. 

అసలైన పుంటోగా పేరుపొందిన ఈ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల ఎంపీకలతో లభిస్తుంది. ఈ పెట్రోల్ మిల్ 1.2 లీటర్ FIREమోటార్ ని కలిగి SOHC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా ఉంటుంది. ఈ 4 సిలెండర్, 89 వాల్వ్ యూనిట్ కలిగిన వాహనం 67bhp ని 6000Rpmవద్ద అందించగలుగుతుంది. అలాగే 96Nm గరిష్ట టార్క్ ని 2500rpmవద్ద అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ 4 సిలెండర్లు కలిగి 16 వాల్వులతో 1.3 లీటర్ మల్టీజెట్ సామర్ధ్యంతో 75bhp గరిష్ట శక్తిని అందిస్తూ 4000rpm వద్ద 197Nm టార్క్ ని గరిష్టంగా 1750Rpm వద్ద అందితుంది. ఈ రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ల తో అందుబాటులో ఉంటాయి. 

ఈ కారు ABS ఎంపికను టాప్ ట్రిం తో కలిగి ఉంటుంది, కానీ ఇందులో ఎయిర్బ్యాగ్స్ అందించబడవు. ఈ ప్యూర్ వాహనం తమ బేస్ వేరియంట్ అయిన ప్రీ ఫేస్లిఫ్టెడ్  పుంటో తో కలిసి ఉండబోతుంది. ఇది 2014 లో నిలిపివేయబడ్డ వాహనం. కనుక ఈ వాహనం కేవలం స్టీల్ వీల్స్ ని మాత్రమే కలిగి అలాయ్ వీల్స్ ని లేకుండా ఉంటుంది. కానీ ఈ వాహనం సాధారణంగా కారు ఔత్సాహికులు ఇష్టపడేటటువంటి కొన్ని కళాత్మక లక్షణాలు లోపిస్తూ కనిపిస్తుంది. కానీ గతంలోని స్టాక్ అమ్మకాల కోసం తీసుకు వచ్చిన ఈ కారు యజామని యొక్క ఇష్టాలకు అంగుణంగా మార్పులు చేసుకొనేందుకు ఒక సరైన ఎంపికగా చెప్పవచ్చు, అది కూడా రూ.4.5 లక్షల సమగ్ర ధరకు ఇటాలియన్ తయారీదారులు సమగ్రంగా వినియోగదారులకు అందిస్తున్నారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫియట్ పుంటో ప్యూర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience