ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మరికొన్ని రోజులలో విడుదల కానున్న ఎక్స్టర్ SUV, ప్రొడక్షన్‌ను ప్రారంభించిన హ్యుందాయ్
ప్రొడక్షన్ లైన్ నుండి ఉత్పత్తి అయిన మొదటి హ్యుందాయ్ ఎక్స్టర్ మోడల్ కొత్త ఖాకీ ఎక్స్ؚటీరియర్ పెయింట్ ఎంపికతో వస్తుంది
విడుదలకు ముందుగానే ఆ న్లైన్లో ప్రత్యక్షమైన స్పష్టమైన మారుతి ఇన్విక్టో చిత్రాలు
టయోటా ఇన్నోవా హైక్రాస్ؚఫీచర్లు మరియు పవర్‌ట్రెయిన్ؚలను పంచుకొనున్న మారుతి ఇన్విక్టో
మీరు ఈ మారుతి సుజుకి జిమ్నీ రైనో ఎడిషన్ؚను కొనుగోలు చేస్తారా?
మూడు-డోర్ల వెర్షన్ؚలో ఈ SUVరైనో ఎడిషన్ؚను మలేషియాలో పరిచయం చేశారు, ఇది కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది
AMG SL 55ను భారతదేశంలో ప్రవేశపెడుతున్న మెర్సిడెస్
ఐకానిక్ SL పేరుగల పర్ఫార్మెన్స్-స్పెక్ AMG అవతారంలో టాప్ؚడౌన్ మోటరింగ్ కోసం కొత్త స్టైల్లో అందిస్తున్నారు