ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఈ పండుగ సీజన్లో MG ZS EVని తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు
ధర తగ్గింపుతో, ZS EV ప్రస్తుతం రూ.2.30 లక్షల తగ్గింపుతో మరింత చవకగా వస్తుంది
కొత్త అలాయ్ؚ వీల్స్‌తో, టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఫస్ట్ లుక్
ఇప్పటి వరకు విడుదల అయిన అన్ని టీజర్లను చూస్తే, 2023 టాటా సఫారీ పూర్తి లుక్ గురుంచి అవగాహనకు రావొచ్చు
బహిర్గతమైన 2023 Tata Harrier & Safari Facelift, బుకింగ్‌లు విడుదల
రెండు SUVలు ఆధునిక స్టైలింగ్ అప్డేట్లను మరియు క్యాబిన్లో పెద్ద డిస్ప్లేలను పొందుతాయి కానీ అదే డీజిల్ ఇంజిన్ ఎంపికను కలిగి ఉంటాయి
కనెక్టెడ్ LED టెయిల్ లైట్లతో Facelifted Safari ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన Tata
కొత్త టాటా సఫారీ బుకింగ్‌లు అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
Nexon Facelift నుండి కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే పొందనున్న 2023 Tata Harrier Facelift, ఇంటీరియర్ టీజర్ విడుదల
యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్ గురించిన వివరాలను కూడా టీజర్లో చూడవచ్చు.
eVX ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ ఇంటీరియర్ డిజైన్‌ను వెల్లడించిన Maruti Suzuki
ఈ ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో మారుతి సుజుకి నుండి వస్తున్న మొదటి EV, ఇది 2025లో విడుదల అవుతుందని అంచనా
పండగ సందర్భంగా Slavia, Kushaq కార్ల ప్రారంభ ధరలను తగ్గించిన Skoda
స్కోడా రెండు మోడళ్ల టాప్-స్పెక్ వేరియంట్లలో మరిన్ని ఫీచర్లను అందించే అవకాశం ఉంది, స్లావియా కూడా త్వరలో మ్యాట్ ఎడిషన్ పొందే అవకాశం ఉంది.
అక్టోబర్ 6 నుండి బుకింగ్స్ ప్రారంభంకానున్న 2023 Tata Safari Facelift, టీజర్ విడుదల
అక్టోబర్ 6 నుండి బుకింగ్స్ ప్రారంభంకానున్న 2023 టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్ టీజర్ విడుదల
Magnite Kuro ప్రత్యేక ఎడిషన్ؚను ఆవిష్కరించిన Nissan, బహిర్గతమైన మాగ్నైట్ AMT
ICC మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కోసం నిస్సాన్, ICCల మధ్య సహకారంలో భాగంగా మాగ్నైట్ కురో ఎడిషన్ రూపొందించబడింది