ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
Mahindra XUV700కు పోటీగా 2026 నాటికి భారత్ లో కొత్త SUVని విడుదల చేయనున్న Toyota
నివేదికల ప్రకారం, జపనీస్ కార్ల తయారీ సంస్థ భారతదేశంలో హైరైడర్ కాంపాక్ట్ SUV మరియు హైక్రాస్ MPV మధ్య ఒక SUVని విడుదల చేసే అవకాశం ఉనట్టు తెలుస్తోంది.
Tata Tiago EV: ప్రారంభమయ్యి ఏడాది పూర్తి చేసుకున్న ఈ ఎలక్ట్రిక్ కారు పనితీరు ఎలా ఉందో తెలుసుకుందాం
ఇది భారతదేశంలో ఏకైక ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కారు, టియాగో EV ధర చౌకగా ఉండడంతో, దేశంలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులను సొంతం చేసుకుంది
సరికొత్త వివరాలను వెల్లడిస్తూ, మళ్ళీ కెమెరాకు చిక్క ిన Tata Punch EV
తాజా రహస్య చిత్రాలలో, నెక్సాన్‌లో ఉన్నటువంటి కొత్త 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ؚను పంచ్ EV పొందినట్లు కనిపిస్తోంది
2023 Tata Nexon క్రియేటివ్ vs టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్: వేరియంట్ల పోలిక
నెక్సాన్ క్ రియేటివ్ అనేది టాటా SUV యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికల కోసం అందించబడిన దిగువ శ్రేణి వేరియంట్.
రూ. 66.90 లక్షల ధరతో విడుదలైన BMW iX1 ఎలక్ట్రిక్ SUV
BMW iX1 ఎలక్ట్రిక్ SUV 66.4kWh బ్యాటరీ ప్యాక్‌ని వినియోగిస్తుంది, ఇది WLTP క్లెయిమ్ చేసిన పరిధి 440kmని అందిస్తుంది.
2023 అక్టోబర్ లో పెరగనున్న Kia Seltos, Kia Carens కార్ల ధరలు
ఇటీవల విడుదలైన 2023 కియా సెల్టోస్ ధర పెరగనున్నది.
5 చిత్రాలలో 2023 Hyundai i20 Sportz CVT వేరియెంట్ వివరణ
నవీకరించిన హ్యుందాయ్ i20 స్పోర్ట్జ్ వేరియెంట్ మాన్యువల్ మరియు CVT ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ రెండు ఎంపికలలో వస్తుంది