ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మారుతి బాలెనో బూస్టర్ జెట్ ని ఈ సంవత్సరం పోస్ట్-IAE 2016 షోకేస్ లో ప్రార ంభించవచ్చు.
బాలెనో దాని యొక్కఅధునాతనమయిన డిజైను మరియు సరికొత్త లోపలి పరికరాలు మరియు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాణ్యత కారణంగా ప్రశంసలు అందుకొంది. కానీ దాని బరువుని లాగ లేనంతగా ఉన్నటువంటి ప్రీమియం హ్యాచ్బ్యాక్ యొ
BS-V మరియు BS-VI అమలు వెనుకబడవచ్చు
భారతదేశం యొక్క ప్రభుత్వం వరుసగా 2019 మరియు 2021 నాటికి BS-V మరియు BS-VI ఎమిషన్ నిబంధనలను అమలు చేయడంలో పూర ్తిగా అందుకోలేకపోతున్నారు. ఇది ఇప్పుడు 2020 సంవత్సరానికి BS-V నిబంధనల అమలును వాయిదా వేయనున్నది
హ్యుందాయ్ క్రిట 90,000 కన్నా ఎక్కువ బుకింగ్స్ ని సాధించి, ఇప్పటికీ మార్కెట్లో బలంగా కొనసాగుతోంది.
హ్యుందాయ్ క్రిట ని జూలై లో ప్రవేశపెట్టిన తర్వాత, కొరియన్ వాహన తయారీదారునికి భారీ విజయాన్ని సాధించి పెట్టింది. హ్యుందాయ్ అధిక అమ్మకాలు సాధించటం వలన దాని జాబితాకి ఈ నమూనా జోడించబడింది. సంవత్సరం ముగింపు
మారుతి 2016 నుండి ఐరోపాలో బాలెనో ని ఎగుమతి చేయనున్నది
మారుతి సుజుకి యూరోపియన్ కు బాలెనో ని ఎగుమతి చేయాలని యోచిస్తోంది. సంస్థ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, డెన్మార్క్ మరియు స్పెయిన్ వంటి పలు మార్కెట్లను లక్ష
మహీంద్రా పోర్ట్ఫోలియో కె యు వ ి 100 కి కొత్త అర్ధం తీసుకురాబోతోందా
మహీంద్రా అండ్ మహీంద్రా దాని సూక్ష్మ SUV,ని బహిర్గతం చేయబోతోంది. ప్రణాళిక ప్రకారం గా గనుక వెళితే, ఈ కారు జనవరి 15, 2016 న ప్రారంభం కాబోతోంది. కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ. 10,000 చెల్లి
వోక్స్వ్యాగన్ ఏమియో కాంపాక్ట్ సెడాన్ అనధికారికంగా బహిర్గతం అయ్యింది (వివరణాత్మక చిత్రాలు లోపల)
వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ మరోసారి అనధికారికంగా బహిర్గతమయ్యింది. ఈ స్పై షాట్ ల లో కారు యొక్క లోపలి మరియు బయటి భాగాలు రెండు కనిపించాయి . ఈ కారు యొక్క పేరు ఏమియో అని మరియు దీని యొక్క ఫౌండ
కమర్షియల్ వాహన కొనుగోలు వైపు చూస్తున్న TrucksDekho.com
దేశీయంగా పెరిగిన వాణిజ్య వ్యవహారాలు, సులభంగా దొరికేటటువంటి ఫైనాన్స్ మరియు ఫైనాన్స్ కంపెనీ యొక్క ప్రోద్భలం, భారతీయ ప్రధాన రహదారులలో పెరిగిన కట్టడాలు మరియు వ్యవహారాలు, అభివృద్ధి చెందిన భారతీయ ట్రక్కుల వ