• English
  • Login / Register

పినిన్ఫారినా TUV మరియు KUV - ఇటాలియన్ తీవ్రత భారత నైపుణ్యంతో కలుస్తుంది

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం manish ద్వారా డిసెంబర్ 31, 2015 05:25 pm సవరించబడింది

  • 21 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

" ప్రారంభంలో అన్నీ ఉత్సాహంగా మరియు స్వచ్చంగా ఉన్నప్పటికీ తరువాత సర్ద్దుబాట్లు మరియు తప్పులు మొదలవచ్చు." టోనీ స్టార్క్ (ఐరన్ మ్యాన్)

న్యూ డిల్లీ:

ప్రతి ఒక్కసారి మహీంద్రా దాని రాబోయే సమర్పణలు ప్రదర్శిస్తుంది, దీనికి గాను మేము చాలా సంతోషిస్తున్నాము. TUV300 పై గమనించదగిన దృష్టి ఉంది మరియు మహీంద్ర ఇప్పుడు దాని రాబోయే మైక్రో- SUV, KUV100 ని వెల్లడించింది మరియు ఇది కొట్టిపడేసే కారు మాత్రం కాదు ఇది ఖచ్చితంగా ఆకర్షించగలదు. ఈ రెండు అవుట్పుట్స్ కూడా ఇటీవల టెక్ మహీంద్రా హస్తగతమైన ప్రీమియం ఇటాలియన్ డిజైన్ హౌస్, పినిన్ఫారినా నుండి వచ్చాయి.

కారు ముఖ్యంగా వెనుక భాగంలో నిస్సాన్ జూక్ సారూప్యతలను కలిగి ఉంటుంది. మొత్తం ప్యాకేజీ మరియు స్టయిలింగ్ కవళికలు చిన్న మోతాదులలో ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

కారు ముఖ్యంగా వెనుక భాగంలో నిస్సాన్ జూక్ సారూప్యతలను కలిగి ఉంటుంది. మొత్తం ప్యాకేజీ మరియు స్టయిలింగ్ కవళికలు చిన్న మోతాదులలో ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. దీనిలో ముఖ్యాంశాలు బ్లాక్డ్ ఔట్ హెడ్ల్యాంప్స్ చుట్టూ ఎరుపు చేరికలు మరియు క్లస్టర్స్ మీద ఉన్న మహీంద్రా లోగో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ కారు యొక్క సొగసైన గ్రిల్ మరియు సిల్వర్ చేరికలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

క్లాడింగ్ లేకుండా మీరు ఒక మైక్రో- SUV / క్రాస్ఓవర్ ని ఊహించలేరు. ఈ విషయంలో మహీంద్రా మీకు నిరాశపరచదు. ఈ కారు టూ టోన్ బంపర్ ని స్కఫ్ ప్లేట్ పైన కలిగి ఉంటుంది మరియు పెద్ద దీర్ఘచతురస్రాకార ఫాగ్ ల్యాంప్స్ ఒక jaunty కోణం లో విలీనం చేయబడి ఉంటాయి.

కాబట్టి పినిన్ఫారిన ప్రభావం స్పష్టంగా కొత్త KUV100 లో గమనించవచ్చు, కానీ మీరు దీనితో సమ్మతించకపోతే చిరాకు పడకండి. మార్కెట్ లో అందరూ గెలవాల్సిన అవసరం లేదు. దేవూ టకుమా గుర్తుందా?

ఇంకా చదవండి

కొత్త మహీంద్రా KUV100 ట్రైలర్ వెనుక ప్రొఫైల్ ని విడుదల చేసింది

was this article helpful ?

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience