BS-V మరియు BS-VI అమలు వెనుకబడవచ్చు
జనవరి 04, 2016 01:34 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశం యొక్క ప్రభుత్వం వరుసగా 2019 మరియు 2021 నాటికి BS-V మరియు BS-VI ఎమిషన్ నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా అందుకోలేకపోతున్నారు. ఇది ఇప్పుడు 2020 సంవత్సరానికి BS-V నిబంధనల అమలును వాయిదా వేయనున్నది మరియు BS-VI నిబంధనలను 2022 కి వాయిదా వేయనున్నది. ఆలస్యానికి కారణం వేగవంతమైన మార్పుకి మద్దతుగా ఇంధన క్లీనర్ అందుబాటులో లేకపోవడం. ఒక అంతర మంత్రివర్గ సమావేశం వివిధ మంత్రిత్వ శాఖలు నుండి అధికారుల ద్వారా నిన్న జరిగింది. ఆధారాల ప్రకారం, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మరియు రోడ్ రవాణా యొక్క మంత్రిత్వ శాఖ మధ్య సమాచారం ఒక నిర్ధారణకు చేరుకోలేదు. త్వరితంగా అప్గ్రేడ్ నిబంధనలు అమలు చేద్దాం అనుకుంటున్న సమయంలో ముందు చెప్పిన అనుగుణమైన ఇంధనం లేమి దీనిని ప్రతిఘటిస్తుంది.
"మేము పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుండి ప్రతిస్పందన కోసం వేచి ఉన్నాము. అధికారులు ఇంధనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా లేనందున BS-V (భారత్ స్టేజ్) నిబంధనలను 2020 కు వాయిదా వేశారు." అని అధికారులలో ఒకరు తెలిపారు. కొత్త మరియు ఇప్పటికే ఉన్న వాహనాలకు మేము ముందు ప్రతిపాధించిన డెలివరీ రోజు కాకుండా మార్పు చెందిన తేదీ ని ఖారారు చేస్తున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. BS-Vనిబంధనలు 2020 నుండి అన్ని వాహనాలకు అమలులోనికి వస్తాయి మరియు BS-VIనియమాలు 2022 నుండి అమలులోనికి వస్తాయి" అని ఒక అధికారి తెలిపారు.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (టెక్), K. K మహాత్మా గాంధీ ఇలా అన్నారు "ఇక పరిశ్రమకి సంబంధించినంతవరకు, ఈ ప్రతిపాదనతో పరిస్థితి మారలేదు. మేము 2019 నాటికి BS-V నిబంధనల అమలుకు స్వాగతం తెలిపాము. మేము ఒక సంవత్సరం పాటూ మెరుగైన మరియు తక్కువ ఉద్గారం గల వాహనాల యొక్క ఉత్పత్తిని ఇదంత సరైన పరిణామం కాదు కనుక నిలిపివేస్తున్నాము." ఇనీషియల్ రోడ్మ్యాప్ వరుసగా 2021 మరియు 2024 నాటికి అమలు కావచ్చు. అయినప్పటికీ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మునుపటి డ్రాఫ్ట్ లో మూడు సంవత్సరాలకు అనుకున్న ఈ ప్రమాణాల అమలు తేదీలు అనుకున్న దానికన్నా ముందుగా జరుపుకోవడం జరుగుతుంది.
ఇంకా చదవండి : ఆడ్ ఈవెన్ పాలసీ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు