ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
భారత ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్న 2016 ఆడి A4
జర్మన్ వాహనతయారీసంస్థ 2016 భారత ఆటో ఎక్స్పో కొరకు దాని తాజా నవీకరించబడిన ఆడి A4 సెడాన్ ని తీసుకువస్తుంది. ఈ సెడాన్ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకూ జరగనున్న ఆటో ఎక్స్పో వద్ద భారతదేశ
వోక్స్వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ దాని పేరుని రేపు వెల్లడించబోతోంది.
అవును ఇది నిజం! వోక్స్వ్యాగన్ దాని కాంపాక్ట్ సెడాన్ పేరు ని వెల్లడించబోతోంది. గతంలో అనేక సందర్భాలలోఇది అన ధికారికంగా కనిపించినపుడు మోనికర్ "ఏమియో " అని నామకరణం చేసుకోబోతోంది అనే పుకార్లు వినిపించాయి. ఇ
ల్యాండ్ రోవర్ భారతదేశానికి కొత్త పెట్రోల్ ఇంజన్లు తెస్తుంది
ఇటీవల 2,000 సిసి సామర్ధ్యం మరియు అంతకంటే ఎక్కువ సామర్ధ్యం గల డీజిల్ వాహనాల అమ్మకానికి ఢ ిల్లీ-NCR లో వేసిన నిషేధం అధిగమించేందుకు టాటా మోటార్స్ సొంతమైన ల్యాండ్‌రోవర్ 2-లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్ మరియు 3-
మారుతి వారి వెబ్ సైట్ లో విటారా బ్రెజ్జా ని ప్రదర్శించింది
భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీసంస్థ దాని అధికారిక వెబ్సైట్ లో త్వరలో ప్రారంభం కాబోయే విటారా బ్రెజ్జా ని ప్రదర్శించింది. అయితే సంస్థ ఇంకా తన వెబ్సైట్లో కారు చిత్రాలు పోస్ట్ చేయకపోయినా, ఇది ఇటీవల
మారుతి సుజుకి ఆటో ఎక్స్పో 2016 లైనప్ ని ప్రకటించింది
మారుతి సంస్థ ఈ సంవత్సరాన్ని మార్పులు మరియు నవీకరణల సంవత్సరంగా చెప్తుంది. ఈ సమయం మారుతి సంస్థకి 'ట్రాన్ స్ఫార్మేషన్' సమయం. ఇది ఇప్పుడు మారుతి సుజుకి 2.0 గా ఉంది! 2.0 ఎందుకంటే, సంస్థ వివిధ విభాగాలలో ఒక ఊ
టాటా దాని కొత్త సి ఈ ఓ మరియు ఎం డి గా మిస్టర్ గుంటెర్ బుట్స్చేక్ ని నియమిస్తుంది
ముందు ఎయిర్‌బస్ చ ీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంటెర్ బుట్స్చేక్ ఇప్పుడు టాటా మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ స్థానిక కార్యకలాపాల అధికారిగా నియమించబడ్డారు. మిస్టర్ బుట్స్చేక్ ఇప్పుడు భారతదేశం లో టాటా మోటార్స్, దక్షి
2016 భారత ఆటో ఎక్స్పో వద్దకు రానున్న ఫోర్డ్ మాండియో మరియు కౌగా
ఫోర్డ్ సంస్థ దాని ప్రీమియం సెడాన్ మాండియో మరియు కౌగా SUV ని భారత ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నది. ఈ ఆటో ఎక్స్పో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 5 వ నుండి ఫిబ్రవరి 9 వరకూ జరుగుతుంది. కౌగా వాహనం ఒక యుటిలిటీ వా