• English
  • Login / Register

మహీంద్రా KUV100 వేరియంట్లు - కొనుగోలు చేసుకొనేందుకు ఏది సరైనదో నిర్ణయించుకోండి

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం saad ద్వారా జనవరి 19, 2016 12:34 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మహీంద్రాభారతదేశంలోచాలాఎదురుచూస్తున్న మైక్రో SUV KUV100 ని ప్రారంభించింది. దేశంలోనియువతరాన్నిలక్ష్యంగాతీసుకొనిమహీంద్రాసంస్థKUV100తోమహీంద్రామునుపటికార్లలోలేనటువంటికొన్ని ఆసక్తికరమైనలక్షణాలనుఅందించింది. ఈకారుK2, K4, K6మరియు K8అను నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. 1198cc mFalconడీజిల్,పెట్రోల్ఇంజన్లతోముందుగా77bhpఅందించగలిగేది  తరువాత  82bhpశక్తిని అందిస్తుంది. 

ప్రతీ కొత్త కారు  ఎంచుకోవడానికి పుష్కలమైన వేరియంట్లను కలిగి ఉంటుంది మరియు ఇది వినియోగదారులకు వీటిని ఎంచుకోవడం చాలా కష్టమైన అంశం. మీ తదుపరి కారు గా కెయువి100 ని కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మేము ఈ వాహనం యొక్క వేరియంట్ల పూర్తి వివరాలను మీ ముందు ఉంచాము. తద్వరా మీరు సులభంగా కావలసిన వేరియంట్ ని ఎంచుకోవచ్చు. ఈ వేరియంట్ జాబితాలోనికి వెళ్ళే ముందు డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ వేరియంట్స్ అంతటా ఆప్ష్నల్ గా మరియు ఏబిఎస్ ని ప్రామాణికంగా కలిగి ఉంటుంది. 'ప్లస్ సైన్' తో వేరియంట్స్ డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ తో అమర్చబడి ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూం డిల్లీ వద్ద పేర్కొనబడినవి.  

  

మహీంద్రా KUV100 కే 2 (బేస్) పెట్రోల్: INR 4.5 లక్ష / డీజిల్: INR 5.2 లక్ష 

బేస్ వేరియంట్ ఎవరైతే తక్కువ బడ్జెట్ లో వారి కోరికలను నెరవేర్చాలనుకుంటున్నారో వారికి  ఈ బేస్ వేరియంట్ మంచి ఎంపిక. శరీరం రంగు బంపర్స్, పవర్ స్టీరింగ్, రేర్ స్పాయిలర్ మరియు హీటర్ తో మాన్యువల్ AC వంటి ఎంపికలు స్టార్టర్స్ కోసం అలాగే మొదటిసారి కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉన్నాయి. 

  • శరీరం రంగు బంపర్స్ 
  • రేర్ స్పాయిలర్
  • వంపు ఫంక్షన్ తో పవర్ స్టీరింగ్
  • హీటర్ తో మాన్యువల్ AC
  • ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ 
  •  గేర్ షిఫ్ట్ ఇండికేటర్
  •  స్టీల్ వీల్స్ 
  • ఆరు సీట్లు గా లభిస్తోంది
  • ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ 
  • గేర్ షిఫ్ట్ ఇండికేటర్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఇంజిన్ ఇమ్మొబలైజర్ తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ 

మహీంద్రా KUV100 కే 4 పెట్రోల్ INR 4.8 లక్ష / డీజిల్ INR 5.6 లక్ష 

  • కే 4 ట్రిమ్ ఆఫ్-రోడింగ్ కొరకు లోపల మరియు బయట కొన్ని మరింత సౌకర్యాలు కలిగి ఉంటుంది. 
  • శరీర రంగు డోర్ హ్యాండిల్స్ మరియు వింగ్ ఫ్లాప్స్ 
  • చక్రం ఆర్చ్  క్లాడింగ్
  • మడ్ ఫ్లాప్స్ మరియు వీల్ టోపీలు
  •  ఫోల్దబిల్ వెనుక సీట్
  • పవర్ విండోస్
  • సెంట్రల్ లాకింగ్

మహీంద్రా KUV100 K6 పెట్రోల్ INR 5.4 లక్ష / డీజిల్ INR 6.3 లక్ష 

ఇది ఒక ఆహ్లాదకరమైన ఫన్ టు రైడ్ మరియు ప్రీమియమ్ యొక్క పరిపూర్ణ సమ్మేళనం. ఈ వేరియంట్ సమాచార వినోద వ్యవస్థ, కూలెడ్ గ్లోవ్ బాక్స్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ మరియు అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంది. ఇది కే 4 వేరియంట్ కంటే ఉత్తమమైన ఎంపిక ఉంటుంది.    

  •  ముందరి గ్రిల్ మీద క్రోం చేరికలు 
  • నల్లబడిన B-పిల్లర్
  • రూఫ్ రెయిల్స్ మరియు పైకప్పు పైన అమర్చబడిన యాంటెన్నా
  • డోర్ సైడ్ క్లాడింగ్ 
  • సెంటర్ కన్సోల్ మీద పియానో నలుపు ట్రిమ్
  •  డ్రైవర్ యొక్క సీటు ఎత్తు సర్దుబాటు
  •  వెనుక ఆర్మ్ రెస్ట్
  •  కీ-లెస్ ఎంట్రీ 
  •  వెనుక ఆర్మ్ రెస్ట్
  • విద్యుత్తు సర్దుబాటు చేయగల వింగ్ మిర్రర్స్ 
  • కూల్డ్ గ్లౌవ్ బాక్స్
  • ముందరి డోర్ పడుల్ ల్యాంప్స్ తో ఫాలోమీ హోం హెడ్‌ల్యాంప్స్
  • నాలుగు స్పీకర్లు మరియు రెండు ట్విట్టర్లను తో సమాచార వినోద వ్యవస్థ
  • డ్రైవ్ మోడ్స్: పవర్ మరియు ఎకో 

మహీంద్రా KUV100 K8 పెట్రోల్ INR 6.0 లక్ష / డీజిల్ INR 6.8 లక్ష 

అగ్ర శ్రేణి వేరియంట్ లో  డేటైమ్ రన్నింగ్ ళేడ్ లు, మైక్రో హైబ్రిడ్ ఫీచర్ (ఇంజన్ ప్రారంభం / స్టాప్) మరియు అలాయి చక్రాలు వంటి లక్షణాలు ఉంటాయి.   

  •  క్రోమ్ చేరికలతో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  •  అన్ని డోర్స్ కోసం పడుల్ ల్యాంప్స్
  •  12-స్పోక్ అల్లాయ్ వీల్స్
  •  మైక్రో హైబ్రిడ్ ఫీచర్
  • పగటిపూట నడిచే ల్యాంప్స్ 

ఆప్షనల్ KUV100 వెర్షన్లు 

మహీంద్రా KUV100 K2 + పెట్రోల్ INR 4.7 లక్షలు
 
                                 డీజిల్ INR 5.5 లక్షలు
 
మహీంద్రా KUV100 కే 4 + పెట్రోల్ INR 5.1 లక్షలు
 
                                 డీజిల్ INR 5.9 లక్షలు
 
మహీంద్రా KUV100 K6 + పెట్రోల్ INR 5.7 లక్షలు
 
                                డీజిల్ INR 6.5 లక్షలు


ఇంకాచదవండి

సరిపోల్చండి: మహీంద్రా KUV100 VS గ్రాండ్ ఐ 10 VS స్విఫ్ట్ VS ఫిగో

was this article helpful ?

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

1 వ్యాఖ్య
1
P
pramod dalal
Jan 11, 2017, 6:20:05 PM

i am try to purchase KUV 100. which varient is suitable kindly suggest me.

Read More...
    సమాధానం
    Write a Reply

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience