• English
  • Login / Register

భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్న 2016 ఆడి A4

ఆడి ఏ4 2015-2020 కోసం manish ద్వారా జనవరి 20, 2016 03:30 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జర్మన్ వాహనతయారీసంస్థ  2016 భారత ఆటో ఎక్స్పో కొరకు దాని తాజా నవీకరించబడిన ఆడి A4 సెడాన్ ని తీసుకువస్తుంది. ఈ సెడాన్ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో  ఫిబ్రవరి 5 నుండి 9 వరకూ జరగనున్న ఆటో ఎక్స్పో వద్ద భారతదేశ నిర్దేశ ఉత్పత్తిగా ప్రదర్శించబడనున్నది. ఇదంతా కూడా ప్రస్తుతానికి పుకార్లు గానే ఉన్నాయి కానీ వాహనతయారి సంస్థ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన తెలియలేదు. ఈ సెడాన్ సంస్థ యొక్కMLB Evo వేదిక లో స్థాపించబడి ఉందని కనుగొనబడింది మరియు శరీరం షెల్ మరియు ప్యానెల్స్ లో తేలికైన మెటీరియల్స్ తో అమర్చబడింది. దీనిబట్టి 120Kgs గణనీయమైన బరువు తగ్గిందని భావిస్తున్నారు.    

దీనిలో డిజైన్ తీరుతెన్నులు  TT, R8  మరియు  ఇటీవలే విడుదలైన Q7 లో చూసినటువంటి ఆడి యొక్క తాజా డిజైన్ రూపకల్పన వలే ఉంటుంది. ఇంకా దీనిలో సవరించబడిన హెడ్ల్యాంప్ క్లస్టర్ మరియు మరింత సొగసైన  టెయిల్ ల్యాంప్స్ కలిగి ఉంటాయి. 

ఇంజిన్ల పరంగా, ఈ నవీకరించబడిన సెడాన్ ప్రస్తుత మోడల్ లో ఉన్నటువంటి అదే పవర్‌ప్లాంట్ తో అమర్చబడి ఉంటుంది. ఈ కారు 2.0 లీటర్ మరియు 1.8 లీటర్ పెట్రోల్ రెండు వేరియంట్లలోని బహుశా అందుబాటులో ఉండవచ్చు. డీజిల్ ఇంజిన్ 174bhp శక్తిని అందించగా, పెట్రోల్ ఇంజిన్ 167bhp శక్తిని అందిస్తుంది. ఈ డీజిల్ పవర్ప్లాంట్ మెర్సిడెస్ బెంజ్ C220  చూసిన విధంగా ఉంటుంది, కానీ బిఎండబ్లు 320D తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. పెట్రోల్ పవర్ప్లాంట్ ఈ మూడిటిలో తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 

ఈ కారు రూ.38 లక్షల ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 

ఇంకా చదవండి 2016 ఆటో ఎక్స్పో వద్ద ఆడి యొక్క లైనప్ లో చేరబోతున్న కొత్త ఆర్8

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Audi ఏ4 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience