మహీంద్ర కె యు వి 100 VS మారుతి సుజుకి ఫైర్
published on జనవరి 19, 2016 06:29 pm by raunak కోసం మహీంద్రా కెయువి 100
- 6 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
త్వరలో సూక్ష్మ SUV విభాగంలో మహీంద్రా KUV100 రెండవ అభ్యర్ధిగా ఉంటుంది. ఇగ్నిస్ అందరికీ తెలుసు .
రాబోయే 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో లో ఇగ్నిస్ కూడా ప్రదర్శించబోతోందని మారుతి అధికారికంగా ప్రకటించింది. ఇది మైక్రో SUV విభాగంలో రెండవ పోటీదారు గా ఉంటుంది. ఇది KUV100 ప్రారంభించబడిన రెండు రోజుల తర్వాత దీని ప్రారంభం ఉంటుంది. అయితే దేశంలో ఫైర్ యొక్క ప్రారంభం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇది సంవత్సరం తరువాత విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల B-సెగ్మెంట్ హాచేస్ కి మరియు KUV100 vs-swift-vs-figo-17492-17492తో పోలిక చేసింది. ఇది రాబోయే ఇగ్నిస్ తో ఎలా పోటీ పడనుందో వేచి చూడాలి.
ఇగ్నిస్ లో ఫియట్ మరియు మారుతి లైనప్ లలో ఉన్నటువంటి 1.3l MultiJet డీజిల్, యూనిట్ మరియు సుజుకి యొక్క punchier 1.2L VTVT పెట్రోల్ యూనిట్లు పరీక్ష జరుపుకొని ఉండవచ్చు. రెండింటిలో కూడా 4 సిలెండర్లు కలిగి ఉంటాయి. ఇగ్నిస్ ,బాలెనో తో దాని వేదిక పంచుకుని KUV100 కంటే ఎక్కువగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది. KUV100, మరోవైపు, మహీంద్రా కొత్త 1.2L 3-సిలిండర్ mFalcon పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఉపయోగించే, రెండు మోటార్లు ఒక ఏఆర్ఏఐ 25+ kmpl సర్టిఫికేట్ కలిగిన వేగాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, రెండు వాహనాలు భవిష్యత్తులో ఒక ఎ ఎం టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాక, ఇగ్నిస్ ప్రపంచ మార్కెట్లలో ఒక 4WD ఎంపికను కలిగి ఉంటుంది. అయితే, భారతదేశం లో 4WD సంస్కరణలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
మహీంద్రా KUV100 అనేక లక్షణాలని కలిగి ఉంది. అలాగే ఇగ్నిస్ కూడా అనేక లక్షణాలని కలిగి ఉంది. అయితే ఇగ్నిస్ కొన్ని లక్షణాలని మారుతీ బాలేనో నుండి అరువు తీసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇగ్నిస్ యొక్క ఫీచర్లు KUV100 ని అధిగామిస్తాయని చెప్పవచ్చును. ఎందుకనగా ఉత్పత్తి స్పెక్ వెర్షన్ టోక్యో మోటార్ షోలో ప్రారంభించబడిన సుజుకి యొక్క స్మార్ట్ ప్లే టచ్స్క్రీన్ వినోద వ్యవస్థ మరియు ఒక ఆటో వాతావరణ నియంత్రణ AC ఫీచర్ లని కలిగి ఉండబోతోంది.
రోజు ముగించబడే సరికి, వీటి ధరల విషయంలో చాలా పోటీ ఉంటుంది. బలేనో కి అందించిన ధరని గనుక మారుతి ఇగ్నిస్ కి అందిస్తే , ఇగ్నిస్ అమ్మకాలలో KUV100 ని అధిగమిస్తుంది. మార్కెట్ దీనిని ఏ విధంగా అంగీకరిస్తుందో వేచి చూడాలి.
- Renew Mahindra KUV100 NXT Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful