ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
జాగ్వార్ F-పేస్ - మీరు తెలుసుకోవలసిన విషయాలు
జాగ్వార్ ఎఫ్-పేస్ కొన్ని నెలల క్రితం 2015 లో బహిర్గతమైంది మరియు ప్రపంచవ్యాప్తంగా, అతి త్వరలో అమ్మకానికి వెళ్తుంది. టాటా సొంతమైన బ్రిటీష్ బ్రాండ్ యొ క్క మొట్టమొదటి అద్భుతమైన ఎస్యువి రాబోయే 2016 భారత ఆ
భారతదేశ ప్రత్యేక తదుపరి తరం ఫార్చ్యూనర్ ను ఇండోనేషియా లో ప్రారంభించిన టయోటా
ప్రపంచంలో అతిపెద్ద మోటారు వాహన తయారీదారుడు అయిన టయోటా, దాని ప్రీమియం ఎస ్యూవి విభాగంలో ఇండోనేషియా లో ఫార్చ్యూనర్ యొక్క తదుపరి తరం నమూనాను ప్రారంభించింది. ఈ ప్రయోగం, ఫిలిపైన్స్ మార్కెట్ లో ఎస్యువి యొక్క
ఎలక్ట్రిక్ 3-వీలర్ కైనెటిక్ సఫారీ రూ. 1.38 లక్షల ధర వద్ద ప్రారంభించబడింది
'కైనెటిక ్ సఫర్', అనేది బ్యాటరీతో ఆపరేట్ చేయగలిగే ఇ-ఆటో, ఇది పూనే ఆధారిత కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా రూపొందించబడి రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద ప్రారంభిం
ఢిల్లీలో మహీంద్రఎక్స్ యు వి 500 & స్కార్పియో 1.9L mHawk ఇంజిన్ తో రాబోతున్నాయి.
ఇంతకు ముందు నివేదించిన ప్రకారం మహీంద్ర దాని ప్రధాన SUV లకు ఒక చిన్న ఇంజిన్ పని చేస్తుంది. నవీకరించబడిన కార్లు చివరకు వచ్చి చేరాయి. మహీంద్ర ఇంజిన్ సామర్థ్యంతో డీజిల్ వేరియంట్లని ప్రవేశపెట్టింది. మహీంద్
వారాంతపు విశేషాలు: మారుతి 2016 ఆటో ఎక్స్పో కోసం లైనప్ ప్రకటించింది; టాటా దాని కొత్త సిఈఓ మరియు ఎండి లను నిర్ధారించింది; దాని కాంపాక్ట్ సెడాన్ పేరు వెల్లడి చేసిన వోక్స్వ్యాగన్
ఈ వారం 2016 ఆటో ఎక్స్పో లో ప్రారంభం కానున్న కార్ల యొక్క కొన్ని కొత్త వార్తలతో ప్రారంభం అయ్యింది. జీప్ ఆటోమొబైల్ కార్యక్రమంలో గ్రాండ్ చెరోకీ ని బహిర్గతం చేస్తుంది. మారుతి సుజుకి ఎక్స్పో కోసం దాని లైన ప
2016 ఆటో ఎక్స్పో లో రాబోతున్న టయోటా వైయోస్
టయోటా, 2016 ఆటో ఎక్స్పో లో అన్ని సెట్లతో వైయోస్ ను తీసుకొని రాబోతుంది. జపనీస్ కార్ ఉత్పత్తిదారుడు ఈ వాహనం ద్వారా సి- సెగ్మెంట్ సెడాన్ లో అడుగు పెట్టబోతున్నాడు మరియు ఈ వాహనాన్ని, ఈ విభాగంలో ఉండే మారుతి
రీకాల్ చేసుకోవటం అనే విషయంలో ఎటువంటి మోసం లేదు అని రెనాల్ట్ సి ఈ ఓ అన్నారు.
రీకాల్ తర్వాత కొద్ది రోజుల్లోనే రెనాల్ట్ తమ ర ీకాల్ విషయంలో తాము జారీ చేసిన ప్రకటన లో ఏ మాత్రం మోసం లేదని వివరించింది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సుమారు 15,000 వాహనాలు పరీక్ష ఫలితాలు వ్యత్యాసం మరియు కాల
ఫోర్డ్ ఇండియా ఒక నూతన ఉత్పత్తి కోసం ఆహ్వానాలు పంపుతుంది
ఫోర్డ్ ఇండియా ఒక కొత్త ఉత్పత్తి కోసం ఆహ్వానాలను పంపి ంచడం ప్రారంభించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కొత్త ఉత్పత్తి మరియు దానితో పాటుగా రాబోయే ఫోర్డ్ మస్టాంగ్ జనవరి 28న ప్రారంభించబడతాయి.
జపనీస్ మార్కెట్ కోసం ఇగ్నిస్ వీడియో ను విడుదల చేసిన సుజుకి
జపనీస్ మార్కెట్ లో ప్రవేశపెట్టిన తరువాత సుజుకి సంస్థ, ఇగ ్నిస్ మైక్రో ఎస్యువి వాహనం యొక్క నిర్దేశాలను మరియు లక్షణాల వివరాలను వివరించే ఒక వీడియో ను విడుదల చేసింది. ఈ మైక్రో ఎస్యువి, బహుశా భారతదేశం లో ప్
ఫోర్డ్ ఫిగో క్రాస్ఓవర్ ని నిర్ధారించిన MD
ఫోర్డ్ ఇండియా వారి ఫిగో హ్యాచ్బ్యాక్ క్రాస్ఓవర్ వెర్షన్ ని ప్రారంభించే అవకాశంతో ఆనందంగా ఉంది. క్రాస్ హ్యాచ్లు ప్రస్తుతం మార ్కెట్ లో హవా నడుపుతున్నాయి మరియు ఈ నిజాన్ని ఫియట్ అవెంచురా, ఐ 20 ఆక్టివ్ మరియ
కొత్త స్కోడా సూపర్బ్ ని బహుశా 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఆటో ఎక్స్పో నిజంగా సంతోషకరమైన విషయంగా ఉండబో తుంది. వస్తున్నటువంటి వార్తలు మరియు భావనలు చూస్తుంటే ఇక్కడ ప్రపంచం మొత్తం నుండి వివిధ వాహనాలు ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తుంది. వీటిలో ముఖ్యమయినది
ఎక్కువ అమ ్మకాలను కలిగిన ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఉండే ఐ 20 వాహన స్థానాన్ని పొందిన బాలెనో
మారుతి యొక్క కొత్త ఉత్పత్తి అయిన బాలెనో వాహనం, అత్యద్భుతమైన ప్రదర్శనతో, అగ్ర అమ్మకాలను కలిగిన ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఉండే ఐ 20 వాహన స్థానాన్ని పొందింది. డిసెంబర్ 2015 లో హ్యుందాయ్ వారు ఐ 20 వాహనాల