జీప్ రాంగ్లర్ అన్లిమిటెడ్ మరియు గ్రాండ్ చెరోకీ ఎస్ ఆర్ టి లని 2016 ఐ ఎ ఈ కంటే ముందే ప్రైవేటు గా ఆవిష్కరించారు.

ప్రచురించబడుట పైన Jan 19, 2016 01:27 PM ద్వారా Manish for జీప్ రాంగ్లర్ 2016-2019

  • 3 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Jeep Grand Cherokee SRT

జీప్ ఇండియా ఇటీవల కేరళలో దాని రాబోయే లైనప్  SUV లకు ఒక ప్రైవేట్ ప్రదర్శన నిర్వహించారు. FCA సొంతమైన వాహన తయారీ దాని కార్యకలాపాలు  తదుపరి నెలలో జరుపనుంది.  2016 భారత ఆటో ఎక్స్పోలో పిబ్రవరి 5 నుండి 9 వరకు గ్రాండ్ గా ఆవిష్కరించనుంది. ఈ ఆవిష్కరణ ఒక ప్రత్యేక సంఘటన అగ్ర శ్రేణి గ్రాండ్ చెరోకీ SRT , ఎంపిక చేసిన వినియోగదారులకి మాత్రమే నిర్వహించబడ్డాయి. 

ఈ సంస్థ ఆరంభంలో ఈ రెండు నమూనాలకి  మాత్రమే ఈ ఆపరేషన్ పరిమితం చేసింది. మరియు తరువాత ఒక సి-సెగ్మెంట్ SUV భారతదేశం శ్రేణిలో చేర్చబడుతుంది. ఈ C-SUV కంపెనీ  బయట రంజంగావున్ ప్లాంట్ లో తయారు చేయబడుతుంది. 

Jeep Grand Cherokee SRT HEMI engine

పవర్ప్లాంట్ పరంగా, చెరోకీ SRTఒక 6.4-లీటర్ వికృతమైన హెమీ ఇంజిన్ కలిగి ఉంటుంది. 475bhp శక్తిని మరియు 644NMల గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ ప్లాంట్ సంస్థ యొక్క ప్రధాన SUV BMW X5M మరియు పోర్స్చే కయేన్ స్పోర్ట్స్  SUV లకు మంచి పోటీని ఇవ్వటంలో సహాయపడుతుంది. మరియు ఈ పోటీకి దీనికి ఉన్న ధర కూడా సహాయపడుతుంది. 

Jeep Wrangler Unlimited

వ్రంగ్లర్, మరోవైపు 3.6 లీటర్, V6 యూనిట్, కలిగి ఉంటుంది. ఇది 275bhp శక్తిని  ఉత్పత్తి చేస్తుంది మరియు 359NMల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ప్రీమియం ఆఫ్ రొడర్ కూడా 197bhp మరియు 451Nm ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్న 2.8 లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ డీజిల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉండవచ్చు.  

ఇది కూడా చదవండి;

2016 భారత ఆటో ఎక్స్పో లొకి రాబోతున్న చెరోకీ ఎస్ ఆర్ టి

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన జీప్ రాంగ్లర్ 2016-2019

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?