ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మునపటి కంటే మరిన్ని ఫీచర్లؚతో వస్తున్న సిట్రోయెన్ C3, కొత్త టాప్-స్పెక్ షైన్ వేరియెంట్
ప్రస్తుతం షైన్ వేరియెంట్ కేవలం నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే అందుబాటులో ఉంది కానీ త్వరలోనే టర్బో-పెట్రోల్ యూనిట్ؚతో కూడా అందించబడుతుంది
ప్రారంభం అయిన MG కామెట్ EV ఉత్పత్తి
ఈ చిన్న అర్బన్ EV 300 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుందని అంచనా
కొత్త ప్రత్యేక ఎడిషన్లను పొందిన స్కోడా స్లావియా మరియు కుషాక్
ఈ ప్రత్యేక ఎడిషన్ؚలు సూపర్బ్, ఆక్టావియా & కోడియాక్ؚల నుండి పొందిన ప్రీమియం బ్లూ రంగులో వస్తాయి
టాటా పంచ్‌కు ప్రత్యర్ధిగా హ్యుందాయ్ నుండి వస్తున్న “ఎక్స్ؚటర్ ” పేరుగల SUV
ఈ కొత్త మైక్రో SUV త్వరలోనే, బహుశా జూన్ؚలో మార్కెట్లోకి రావచ్చు.
తమ “డార్క్ ” శ్రేణికి త్వరలోనే నెక్సాన్ EV మాక్స్ؚను జోడించనున్న టాటా, విడుదలైన మొదటి టీజర్
నెక్సాన్ EV మాక్స్ డార్క్ؚలో ముఖ్యమైన అంశం కొత్త 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, దీన్ని నవీకరించబడిన హ్యారియర్-సఫారి జంటలో చూడవచ్చు
ఉరుస్ Sగా పరిచయo చేయనున్న నవీకరించబడిన లంబోర్ఘిని SUV
నిలిపివేస్తున్న సాధారణ ఉరుస్‌తో పోలిస్తే ఉరుస్ S మరింత శక్తివంతమైనదిగా మరియు స్పోర్టియర్‌గా కనిపిస్తున్నపటికి పెర్ఫార్మంటే వేరియెంట్ కంటే దిగువ స్థానంలోనే ఉంది