ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఫిబ్రవరి 2023లో టాటా నెక్సాన్ నుండి విభాగపు ఆధిపత్యాన్ని తిరిగి తీసుకున్న మారుతి బ్రెజ్జా
మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ మరియు రెనాల్ట్ కైగర్ వాహనాల అమ్మకాలు జనవరి నెలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి, చాలా వరకు ఇతర సబ్‌కాంపాక్ట్ SUVల అమ్మకాలలో భారీ తగ్గుదల కనిపించింది
పెట్రోల్ & డీజిల్ సబ్ కాంపాక ్ట్ SUVల కంటే మహీంద్రా XUV400 స్పీడ్ ఎంత ఎక్కువో ఇక్కడ చూద్దాం
XUV400 ఎలక్ట్రిక్ SUV 150PS మరియు 310Nm పవర్ మరియు టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది
గ్రాండ్ i10 నియోస్ؚకు కొత్త మిడ్-స్పెక్ వేరియంట్ؚను జోడించిన హ్యుందాయ్
సరికొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కేవలం ఒకే ఒక్క తేడాతో స్పోర్ట్జ్ వేరియంట్ కంటే దిగువ స్థానంలో ఉంటుంది
సెగ్మెంట్ ఫస్ట్-ఫీచర్లతో రానున్న కొత్త-జనరేషన్ హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ నుండి వస్తున్న ఈ నె క్స్ట్- జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ మార్చి 21న విడుదల కానుంది
ఈ మార్చిలో 45,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్న టాటా కార్లు
టాటా ఎలక్ట్రిక్ లైన్ؚఅప్పై ఆఫర్లు లేనప్పటికీ, పెట్రోల్ మరియు CNG వేరియెంట్లపై ప్రయోజనాలను అందిస్తుంది
ఫిబ్రవరి 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ బ్రాండ్లు
మారుతి తన విజయ పరంపరను కొనసాగించింది. హ్యుందాయ్, టాటాపై స్వల్ప ఆధిక్యతను సాధించింది
రహస్యంగా చిక్కిన ఫోటోలలో భారీ డిజైన్ మార్పులతో కనిపించిన ఫేస్ లిఫ్టెడ్ టాటా నెక్సాన్
ప్రస్తుత కార్ల ట్రెండ్‌ను అనుసరిస్తూ నవీకరించబడిన ఈ SUV కూడా కనెక్టెడ్ టెయిల్ లైట్లతో వస్తుంది.
ఈ మార్చిలో రెనాల్ట్ కార్ల కొనుగోలుపై రూ.62,000 వరకు ఆదా చేయండి.
ఈ నెలలో కూడా, రెనాల్ట్ కార్ల MY22, MY23 యూనిట్లపై ప్రయోజనాలు వర్తిస్తాయి
వాటర్ؚఫాల్ క్రింద స్కార్పియో N వైరల్ వీడియోకు తమ సొంత వైరల్ వీడియోతో స్పందించిన మహీంద్రా
అసలైన వీడియోలో కనిపించినట్లుగా, ఈ SUVలో నీటి లీకేజ్ సమస్య ఉండదని తెలియచేయడానికి ఈ కారు తయారీదారు అదే సంఘటనను తిరిగి చిత్రీకరించారు
ఈ మార్చిలో హోండా కార్లపై రూ.27,000 వరకు ప్రయోజనాలను పొందండి
గతంలో ఉచిత యాక్సెసరీలను అనేక హోండా కార్లపై అందించారు, కానీ ఈ నెలలో కేవలం ఒక మోడల్‌పై మాత్రమే అందిస్తున్నారు
సర్వీస్ కాస్ట్ పరంగా హోండా సిటీ హైబ్రిడ్ తన పెట్రోల్ వెర్షన్ؚతో ఎలా పోటీ పడుతుంది
10,000 కిమీల తర్వాత హోండా సిటి అన్నీ వేరియెంట్లకు సాధారణ నిర్వహణ అవసరం ఉంటుంది.
ఆస్ట్రేలియాలో 3-డోర్ల జిమ్నీ కొత్త హెరిటేజ్ ఎడిషన్ؚను పరిచయం చేసిన సుజుకి
ఈ లిమిటెడ్ ఎడిషన్ SUV, రెడ్ మడ్ ఫ్లాప్ؚలు మరియు ప్రత్యేక మెటల్ స్టిక్కర్లؚతో సహా ప్రామాణిక జిమ్నీతో పోలిస్తే లుక్ పరంగా కొన్ని తేడాలను పొందుతుంది
ఏప్రిల్ؚలోగా నాలుగవ జనరేషన్ సిటీకి వీడ్కోలు పలుకనున్న హోండా
ఈ పాత కాంపాక్ట్ సెడాన్ ప్రస్తుతం SV మరియు V వేరియెంట్ؚలలో అందిస్తున్నారు. కొత్త సిటీతో ఈ రెండు వేరియెంట్ؚలు మరింత చవకైన ఎంపికలుగా అందుబాటులోకి రానున్నాయి
జపాన్ؚలో, భారీగా కప్పినట్లుగా కనిపించిన మహీంద్రా స్కార్పియో N
మహీంద్రా సప్లయర్ؚల కోసం జరిపిన కాంపొనెంట్ టెస్టింగ్ؚలో భాగంగా ఈ SUV అక్కడ కనిపించిందని విశ్వసిస్తున్నాము.
మహీంద్రా థార్ యొక్క ఈ వేరియెంట్ ను పొందాలంటే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే
ఒకటి మినహాయించి, థార్ అన్నీ వేరియెంట్ల వెయిటింగ్ పీరియడ్ సుమారుగా ఒక నెల మాత్రమే.
నవీకరించబడిన దాని కోసం కార్దేకో వార్తలకు సబ్‌స్క్రైబ్ చెయండి
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaq ప్రెస్టిజ్ ఎటిRs.14.40 లక్షలు*
- టాటా నెక్సన్ ఫియర్లెస్ ప్లస్ పిఎస్ డార్క్ డీజిల్ ఏఎంటిRs.15.80 లక్షలు*