• English
  • Login / Register

ఈ మార్చిలో 45,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్న టాటా కార్లు

టాటా టియాగో కోసం ansh ద్వారా మార్చి 13, 2023 10:44 am ప్రచురించబడింది

  • 26 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా ఎలక్ట్రిక్ లైన్ؚఅప్‌పై ఆఫర్‌లు లేనప్పటికీ, పెట్రోల్ మరియు CNG వేరియెంట్‌లపై ప్రయోజనాలను అందిస్తుంది.

Tata Models Are Carrying Discounts Of Up To Rs 45,000 This March

  • రూ.45,000 వరకు అత్యధిక డిస్కౌంట్ హ్యారియర్ మరియు సఫారీలపై పొందవచ్చు. 

  • టియాగో మరియు టిగోర్ؚలపై రూ. 28,000 వరకు లాభం పొందవచ్చు. 

  • రూ.3,000 అతి తక్కువ డిస్కౌంట్ నెక్సాన్‌పై పొందవచ్చు, ఇది కేవలం పెట్రోల్ ఎంపికపై మాత్రమే. 

  • ఈ ఆఫర్ؚలు అన్నీ మార్చి చివరి వరకు చెల్లుబాటు అవుతాయి. 

రెనాల్ట్, హ్యుందాయ్ వంటి బ్రాండ్‌ల తరువాత, టాటా కూడా మార్చి నెలలో తగ్గింపు ఆఫర్ؚను ప్రకటించింది. మోడల్ మరియు వేరియెంట్‌పై ఆధారపడి, ఈ కారు తయారీదారు తన కస్టమర్‌లకు క్యాష్, ఎక్స్‌ఛేంజ్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తుంది, ఈ ఆఫర్‌లు మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయి. 

మోడల్-వారీ ఆఫర్ జాబితాను ఇక్కడ చూడండి:

టియాగో

Tata Tiago Side

ఆఫర్‌లు

మొత్తం

పెట్రోల్ వేరియెంట్‌లు

CNG వేరియెంట్‌లు

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 15,000 వరకు

రూ. 10,000 వరకు

ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 10,000 వరకు

రూ. 10,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్‌లు

రూ. 3,000 వరకు

రూ. 5,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ. 28,000 వరకు

రూ. 25,000 వరకు

  • టియాగో పెట్రోల్ వేరియెంట్‌లపై అధిక క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా, CNG వేరియెంట్‌లపై అత్యధిక కార్పొరేట్ డిస్కౌంట్ؚను క్లెయిమ్ చేయవచ్చు. 

  • రూ. 10,000 వరకు ఎక్స్ؚఛేంజ్ బోనస్ అన్ని వేరియెంట్‌లపై లభిస్తుంది. 

  • టియాగో ధరలు రూ. 5.54 లక్షల నుండి 8.05 లక్షల వరకు ఉంటాయి. 

టిగోర్ 

Tata Tigor

ఆఫర్‌లు

మొత్తం 

పెట్రోల్ వేరియెంట్‌లు

CNG వేరియెంట్‌లు

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 15,000 వరకు

రూ. 15,000 వరకు

ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 10,000 వరకు

రూ. 10,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 3,000 వరకు 

రూ. 5,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు

రూ. 28,000 వరకు

రూ. 30,000 వరకు

  • టిగోర్ అన్ని వేరియెంట్‌లపై క్యాష్ మరియు ఎక్స్ؚచేంజ్ ప్రయోజనాలు ఒకేలా ఉన్నపటికి CNG వేరియెంట్‌లపై అత్యధిక కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. 

  • టిగోర్ మరియు టియాగో పెట్రోల్ వేరియెంట్‌లపై డిస్కౌంట్‌లు ఒకేలా ఉన్నాయి. 

  • టిగోర్ ధరను టాటా రూ. 6.20 లక్షల నుండి 8.90 లక్షల మధ్య నిర్ణయించింది. 

ఆల్ట్రోజ్

Tata Altroz

ఆఫర్‌లు

మొత్తం

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 15,000 వరకు 

ఎక్స్ؚఛేంజ్ బోనస్ 

రూ. 10,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 3,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ. 28,000 వరకు

  • ఈ ఆఫర్‌లు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వచ్చే ఆల్ట్రోజ్ DCA (డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్) వేరియెంట్‌లపై మాత్రమే ఉంది. 

  • మిగిలిన వేరియెంట్‌లపై రూ. 10,000 తక్కువ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. 

  • ఎక్స్ؚఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లు అన్ని వేరియెంట్‌లపై సమానంగా ఉన్నాయి.

  • ఆల్ట్రోజ్ ధర రూ. 6.45 లక్షల నుండి రూ. 10.40 లక్షల వరకు ఉంది. 

హ్యారియర్ 

Tata Harrier

ఆఫర్‌లు

మొత్తం 

BS6 ఫేజ్ 1 యూనిట్ లు

BS6 ఫేజ్ 2 యూనిట్ లు

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 10,000 వరకు 

-

ఎక్స్ؚఛేంజ్ బోనస్ 

రూ. 25,000 వరకు 

రూ. 25,000 వరకు 

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 10,000 వరకు 

రూ. 10,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు

రూ. 45,000 వరకు 

రూ. 35,000 వరకు

  • హ్యారియర్ BS6 ఫేజ్ 1 యూనిట్‌లు రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ؚతో వస్తాయి. BS6 ఫేజ్ 2 యూనిట్‌లపై ఎటువంటి క్యాష్ ప్రయోజనాలు లేవు. 

  • ఎక్స్ؚఛేంజ్ మరియు కార్పొరేట్ ప్రయోజనాలు అన్ని వేరియెంట్‌లపై ఒకేలా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: టాటా SUVల రెడ్ డార్క్ ఎడిషన్‌లు వచ్చేస్తున్నాయి 

సఫారి 

Tata Safari

ఆఫర్‌లు

అమౌంట్ 

BS6 ఫేజ్ 1 యూనిట్ లు 

BS6 ఫేజ్ 2 యూనిట్ లు 

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 10,000 వరకు 

-

ఎక్స్ྨఛేంజ్ బోనస్

రూ. 25,000 వరకు 

రూ. 25,000 వరకు 

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 10,000 వరకు 

రూ. 10,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు

రూ. 45,000 వరకు 

రూ. 35,000 వరకు 

  • హ్యారియర్‌పై అందిస్తున్న విధంగానే సఫారీ కూడా డిస్కౌంట్ؚలను పొందుతుంది, పాత BS6 ఫేజ్ 1 యూనిట్‌లపై అదనపు క్యాష్ డిస్కౌంట్‌లు ఉంటాయి. 

  • దీని ధర రూ. 15.65 లక్షలు నుండి 25.02 లక్షల మధ్య ఉంటుంది. హ్యారియర్ అందుకున్న ఫీచర్ అప్ؚడేట్‌లు సఫారీలో కూడా వస్తాయి. 

నెక్సాన్ 

Tata Nexon

ఆఫర్‌లు

మొత్తం 

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 3,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు

రూ. 3,000 వరకు 

  • నెక్సాన్ పెట్రోల్ వేరియెంట్‌లపై రూ.3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ؚ పొందవచ్చు. 

  • వీటి ధరలు రూ. 7.80 లక్షల నుండి 14.35 లక్షల పరిధిలో ఉంటాయి. 

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇది కూడా చదవండి: రహస్యంగా తీసిన కొత్త చిత్రాలలో కనిపించిన నవీకరించబడిన టాటా నెక్సాన్ ఫ్రంట్ ప్రొఫైల్ 

గమనిక: మీ ప్రాంతం మరియు ఎంచుకున్న వేరియెంట్‌లపై ఆధారపడి ఈ ఆఫర్‌లు మారవచ్చు. ఎంచుకున్న మోడల్ గురించి మరింత సమాచారం పొందడానికి, మీ దగ్గరలోని టాటా డీలర్ؚషిప్ؚను సంప్రదించమని మేము సిఫార్సు చేస్తున్నాము. 

ఇక్కడ మరింత చదవండి: టియాగో AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata టియాగో

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience