ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
రూ.17 లక్షల ప్రారంభ ధరతో, మరొక లగ్జరీ వేరియెంట్ֶను అందిస్తున్న కియా కేరెన్స్
కొత్త లగ్జరీ (O) వేరియెంట్ లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియెంట్ؚల మధ్య స్థానంలో నిలుస్తుంది
తమ ఆఫ్-రోడ్ సాహసాలలో మరింత సాంకేతికతను కోరుకునే వారికి ఈ నవీకరించబడిన జీప్ రాంగ్లర్ సరైన వాహనం
ఈ నవీకరణతో, రాంగ్లర్ 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు 12-వే పవర్డ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లతో సహా లుక్ మరియు ఫంక్షనల్ పరంగా అనేక ఫీచర్లను పొందింది
మారుతి ఫ్రాంక్స్ Vs సబ్‌కాంపాక్ట్ SUV పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక
ఫ్రాంక్స్ SUV-క్రాస్ؚఓవర్ అయినప్పటికీ, దీని పరిమాణంలో ఉండే సబ్ؚకాంపాక్ట్ SUVలకు ఇది ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది
టాటా పంచ్ؚతో పోటీపడే SUVని త్వరలోనే విడుదల చేయనున్న హ్యు ందాయ్
ఈ కొత్త SUV ధర, పంచ్ؚ ధర విధంగానే రూ.6 లక్షల నుండి రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు
ఇకపై మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉండని మహీంద్రా KUV100 NXT
మహీంద్రా క్రాస్-హ్యాచ్ؚబ్యాక్ 5-స్పీడ్ మాన్యువల్ؚతో జోడించిన 1.2-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది
గ్లోబల్ NCAPలో మరొకసారి విఫలమైన మారుతి వ్యాగన్ R
2023 వ్యాగన్ R ఫుట్ؚవెల్ ప్రాంతం మరియు బాడీషెల్ ఇంటిగ్రిటీలు “అస్థిరంగా” ఉన్నట్లు పేర్కొనబడ్డాయి
భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లుగా టైగూన్ మరియు కుషాక్ؚలను అధిగమించిన వోక్స్వాగన్ విర్టస్ మరియు స్కోడా స్లావియా
వయోజనులు మరియు పిల్లల భద్రత విషయంలో, ఈ సెడాన్లు ఐదు స్టార్ రేటింగ్‌ను సాధించాయి
గ్లోబల్ NCAP క్రాష్ ట్రెస్ట్లో స్విఫ్ట్‌తో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనపరచిన మారుతి ఆల్టో K10
ఇది కేవలం రెండు స్టార్ రెంటింగ్ను మాత్రమే పొందినా, స్విఫ్ట్ ఇగ్నిస్ మరియు S-ప్రెస్సోల విధంగా కాకుండా దీని బాడీషెల్ ఇంటిగ్రిటీ స్టేబుల్‌గా ఉన్నట్లు పేర్కొనబడింది
తాజా సమాచారం: కొత్త & మరిన్ని ఫీచర్లు కలిగిన టాప్ వేరియెంట్ؚను పొందనున్న సిట్రోయెన్ C3
ఫీల్ వేరియెంట్ؚలో లేని అన్నీ ఫీచర్లు ఈ కొత్త షైన్ వేరియెంట్ భర్తీ చేస్తుంది.
కార్దెకో మాటలలో: మహీంద్రా థార్ؚ ఇప్పటి వరకు ప్రత్యేక ఎడిషన్ؚలను ఎందుకు పొందలేదు?
1 లక్ష యూనిట్ల అమ్మకాల తరువాత కూడా, ఈ SUV నుండి పరిమిత ఎడిషన్ వేరియెంట్ؚల పరంగా కొనుగోలుదారులకు విలక్షణమైన ఎంపికలు అందుబాటలో లేవు
2023 హ్యుందాయ్ వెర్నా SX(O) వేరియెంట్ విశ్లేషణ: ఇంత వెచ్చించవలసిన విలువ కలిగి ఉందా?
ADAS, హీటెడ్ మరియు వెంటిలేడ్ ముందు సీట్లు వంటి ప్రీమియం ఫీచర్ల కోసం, ఈ విభాగంలో టాప్ వేరియంట్ అయిన SX(O) మాత్రమే ఏకైక ఎంపిక
2023 హ్యుందాయ్ వెర్నా SX వేరియెంట్ విశ్లేషణ: చెల్లించే ధరకు అత్యంత విలువను అందించే వేరియంట్ ఇదేనా?
ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్ మరియు టర్బో పవర్‌ట్రెయిన్ ఎంపికలు రెండిటికి ఇది ఎంట్రీ-లెవెల్ వేరియెంట్
యూరోప్ؚలో కనిపించిన కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్
మునుపటి దానితో పోలిస్తే కొత్త డస్టర్ గణనీయంగా భారీ కొలతలతో వస్తుందని రహస్యంగా తీసిన ఫోటోలు తెలుపుతున్నాయి