ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మహీంద్రా పోర్ట్ఫోలియో కె యు వి 100 కి కొత్త అర్ధం తీసుకురాబోతోందా
మహీంద్రా అండ్ మహీంద్రా దాని సూక్ష్మ SUV,ని బహిర్గతం చేయబోతోంది. ప్రణాళిక ప్రకారం గా గనుక వెళితే, ఈ కారు జనవరి 15, 2016 న ప్రారంభం కాబోతోంది. కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ. 10,000 చెల్లి
వోక్స్వ్యాగన్ ఏమియో కా ంపాక్ట్ సెడాన్ అనధికారికంగా బహిర్గతం అయ్యింది (వివరణాత్మక చిత్రాలు లోపల)
వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ మరోసారి అనధికారికంగా బహిర్గతమయ్యింది. ఈ స్పై షాట్ ల లో కారు యొక్క లోపలి మరియు బయటి భాగాలు రెండు కనిపించాయి . ఈ కారు యొక్క పేరు ఏమియో అని మరియు దీని యొక్క ఫౌండ
కమర్షియ ల్ వాహన కొనుగోలు వైపు చూస్తున్న TrucksDekho.com
దేశీయంగా పెరిగిన వాణిజ్య వ్యవహారాలు, సులభంగా దొరికేటటువంటి ఫైనాన్స్ మరియు ఫైనాన్స్ కంపెనీ యొక్క ప్రోద్భలం, భారతీయ ప్రధాన రహదారులలో పెరిగిన కట్టడాలు మరియు వ్యవహారాలు, అభివృద్ధి చెందిన భారతీయ ట్రక్కుల వ
వోక్స్వ్యాగన్ తమ తొలి బీటిల్ యొక్క ఉత్పత్తిలో 70 వార్షికాలను జరుపుకుంటున్నారు
వోక్స్వ్యాగన్ సంస్థ జర్మనీ వోఫ్స్బర్గ్ లో దాని ఆటోమోటివ్ చరిత్రలో మొదటి బీటిల్ వచ్చిన రోజు కారణంగా 70 వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ఉత్పత్తి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత మరియు క్రిస్మస్ సమ
రెనాల్ట్, 2016 భారత ఆటో ఎక్స్పో లో ఎలాంటి హంగులతో రాబోతోంది?
ఎన్నో రకాల కార్లు మరియు వాటి భావనలు రాబోయే భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించడానికి సిద్దంగా ఉన్నాయి. మనందరం కుడా వాటి కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచుస్తున్నాము. మారుతి, ఆడి, జీప్ మరియు ఇతర వాహన తయారీదారులు తా
జీప్ ఇండియా లైవ్ గ్రాండ్ చెరోకీ మరియు వ్రాంగ్లర్ ల ని అందిస్తోంది
భారత ఆటోమోటివ్ రంగం ఇష్టపడేవారి కోసం జీప్ బ్రాండ్ ని ప్రారంభించడానికి ముందే జీప్ బ్రాండ్ ప్రీ లాంచ్ వెబ్ సైట్ ని ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ఫియట్-క్రిస్లర్ (FCA - ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్) తో పాటే
హ్యుందాయ్ శాంత్రో పునరుద్ధరించబడదు; రాబోయే ప్రతి మోడల్ పైన కంపెనీ రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది
భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాహనతయారీసంస్థ 2020 సంవత్సరం వరకూ ప్రతీ సంవత్సరం ఒక నూతన ఉత్పత్తిని ప్రారంభిస్తుందని నిర్ణయించింది. కొరియన్ కార్ల ఉత్పత్తిసంస్థ రెండు కొత్త అలాగే పునరుద్ధరించిన యూనిట్లు
పినిన్ఫారినా TUV మరియు KUV - ఇటాలియన్ తీవ్రత భారత నైపుణ్యంతో కలుస్తుంది
ప్రతి ఒక్కసారి మహీంద్రా దాని రాబోయే సమర్పణలు ప్రదర్శిస్తుంది, దీ నికి గాను మేము చాలా సంతోషిస్తున్నాము. TUV300 పై గమనించదగిన దృష్టి ఉంది మరియు మహీంద్ర ఇప్పుడు దాని రాబోయే మైక్రో- SUV, KUV100 ని వెల్లడి
ఒక SMS ద్వారా ఉపయోగించిన కారు యొక్క పూర్తి వివరాలను తనిఖీ చేయవచ్చు
సెకెండ్ హ్యాండ్ కారు ని ఎవరైతే కొన ాలి అనుకుంటున్నారో వారికి ఒక శుభవార్త. ఉపయోగించిన కారు తనిఖీ చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకుగానూ ఇప్పుడు రవాణా మంత్రిత్వ శాఖ ఒక పరిష్కారాన్ని అందిస్తుం
ఢిల్లీ ప్రభుత్వం, 2015 డిసెంబర ్ 30 న ఆడ్ ఈవెన్-పాలసీ డ్రై రన్ నిర్వహిస్తోంది
ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1, 2016 నుండి బేసి-సరి ఫార్ముల అమలు కోసం సిద్దమవుతోంది, ప్రభుత్వం డిసెంబర్ 30, 2015 న ప్రయత్నాత్మకంగా చూద్దాము అని నిర్ణయించుకున్నారు. దీని యొక్క టైమింగ్స్ అదే విధంగా ఉ. 8 నుండి
శాంగ్యాంగ్ టివోలి అనధికారికంగా తొలిసారి భారతదేశంలో కనిపించింది.
శాంగ్యాంగ్ భారతదేశంలో టివోలి కాంపాక్ట్ క్రాస్ఓవర్ ని పరీక్షించాలని అనుకుంది. దీనిని ఫిబ్రవరి 2016 లో భారత ఆటోఎక్స్పోలో తొలిసారిగా ప్రదర్శించబోతున్నారు. ఈ వాహనం ఈ సంవత్సరం ప్రారంభం లో పెట్రోల్, మరియు డ
మారుతి సుజుకి దాని 1.0-లీటర్ బూస్టర్ వెర్షన్ పరీక్ష ని ప్రారంభించింది.
బాలెనో యొక్క ప్రారంభ సమయంలో భారతదేశం లో 1.0 లీటర్ బూస్టర్ జెట్ ప్రపంచం అంతటా అందుబాటులో ఉన్నప్పటికీ భారతదేశం లో అందుబాటులో లేదు. అయితే ఈ వాహనం టర్బోచార్జ్డ్ పెట్రోల్ వెర్షన్ తో వస్తోంది. ఈ వాహనం భారతద
ఆటో ఎక్స్పో లో ప్రదర్శించబోయే వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ అనధికారంగా బహిర్గతమయింది.
వోక్స్వాగన్ యొక్క రాబోయే కారు సబ్-4 మీటర్ల పోలో సెడాన్ ని NH-4( పూనే సమీపంలో) టెస్ట్ డ్రైవ్ జరుపుకుంటూ అనధికారికంగా పట్టుబడింది. దీనిని 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించాలని షెడ్యుల్ వేసుకుంది.
హ్యుందాయ్ లగ్జరీ జెనెసిస్ బ్రాండ్ యొక్క భాద్యతలు స్వీకరించనున్న ల్యాంబోర్ఘిని యొక్క మాజీ ఉద్యోగి మన్ఫ్రేడ్ ఫిట్జ్గెరాల్డ్
డిల్లీ వార్తలు: హ్యుందాయ్ మోటార్ కంపెనీ జనవరి 2016 నుండి దాని లగ్జరీ బ్రాండ్ జెనెసిస్ ని లీడ్ చేసేందుకు మాజీ ల్యాంబోర్ఘిని ఎగ్జిక్యూటివ్ మన్ఫ్రేడ్ ఫిట్జ్గెరాల్డ్ ను నియమించింది.
KUV100 వాహనం కొనాలనుకుంటున్నారా ? అయితే ప్రారంభించడానికి ముందే నిర్ణయం తీసుకోండి.
మహీంద్రా తన రాబోయే SUV, KUV100 ట్రైలర్ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు 2016, జనవరి 19న ప్రారంభం కాబోతోంది. KUV100 ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ ఐ 10 గ్రాండ్ మారుతి స్విఫ్ట్, టాటా బోల్ట్ వాహనాలకి పోటీగ
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*