ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
రూ. 5.99 లక్షల ధర వద్ద ప్రారంభమైన హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ ఎక్స్టర్ ఐదు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది: అవి వరుసగా EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్
కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ నుండి 2024 హ్యుందాయ్ క్రెటా పొందనున్న 5 అంశాలు
మరిన్ని ఫీచర్లను కలిగి ఉన్న కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలవడానికి, క్రెటా ఫేస్ؚలిఫ్ట్ కొత్త సెల్టోస్ నుండి అనేక ఫీచర్లను పొందనుంది
ఈ జూలైలో నెక్సా కార్లపై రూ.69,000 వరకు ప్రయోజనాలు
ఇగ్నిస్, సియాజ్ మరియు బాలెనోపై రూ.5,000 స్క్రాపేజ్ ప్రయోజనాన్ని కూడా మారుతి అందిస్తుంది
మారుతి ఇన్విక్టో మరియు టయోటా ఇన్నోవా హైక్రాస్ మధ్య ఐదు కీలకమైన భేదాలు
ఈ MVPలు మొదట్లో ఒకేలాగా అనిపించినా వాటి యొక్క రూపకల్పన, ఇంజన్, లక్షణాలు మరియు మిగితా అంశాల్లో నిర్దిష్టమైన తేడాలు కలిగి ఉన్నాయి.
లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ؚలలో 5 స్టార్ؚలతో మళ్ళీ నిరూపించుకున్న వోక్స్వాగన్ టైగూన్
గత సంవత్సరం గ్లోబల్ NCAPలో 5-స్టార్ పొందిన తరువాత, మరింత కఠినమైన లాటిన్ NCAPలో కూడా ఈ కాంపాక్ట్ SUV అదే రేటింగ్‌ను పొందింది
మారుతి ఇన్విక్టో Vs టయోటా ఇన్నోవా హైక్రాస్ Vs కియా క్యారెన్స్: ధరల పోలిక
హైబ్రిడ్-ఓన్లీ మారుతి ఇన్విక్టో MPV, ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వేరియెంట్ؚల కంటే తక్కువ ధరకు వస్తుంది, కానీ ధర అనేది ముఖ్యమైన ఇతర అంశాలలో ఒక భాగం మాత్రమే.
విడుదలకు ముందే 6,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకున్న మారుతి ఇన్విక్టో
మారుతి ఇన్విక్టో నిజానికి టయోటా ఇన్నోవా హైక్రాస్ అని చెప్పవచ్చు, లుక్ పరంగా మార్పు లతో మరియు ఫీచర్ల పరంగా తేడాలతో దీన్ని అందిస్తున్నారు
ఎలివేట్ؚను 10 రంగుల ఎంపికలలో అందించనున్న హోండా
ఈ కాంపాక్ట్ SUV హోండా సిటీ నుండి పొందిన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది
రూ. 24.79 లక్షల ధరతో విడుదలైన మారుతి ఇన్విక్టో
మునుపెన్నడూ లేనంత అత్యంత ప్రీమియం ధర కలిగిన మారుతి, దృఢమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది
లిమిటెడ్ ఎడిషన్‌లో మాట్టే రంగు ఎంపికను పొందిన స్కోడా కుషాక్
మాట్టే ఎడిషన్ కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం, మీరు దీన్ని పొందాలనుకుంటే త్వరపడాల్సి ఉంటుంది
భారతదేశంలో లక్షకు పైగా అమ్ముడైన మహీంద్రా XUV700
చివరి 50,000 మహీంద్రా XUV700 యూనిట్లు గత 8 నెలలలో డెలివరీ చేయబడ్డాయి
ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ ఆవిష్కరణ, త్వరలో ప్రారంభం
ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్, కారెన్స్ నుండి కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్‌తో సహా మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది.