• English
  • Login / Register

ప్రారంభమైన హోండా ఎలివేట్ బుకింగ్ؚలు, వెల్లడైన వేరియెంట్ లైనప్

హోండా ఎలివేట్ కోసం rohit ద్వారా జూలై 04, 2023 12:46 pm ప్రచురించబడింది

  • 51 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హోండా ఎలివేట్ؚను ఆన్‌లైన్‌లో మరియు కార్ తయారీదారు డీలర్ؚషిప్ؚల వద్ద రూ.5,000కు రిజర్వ్ చేసుకోవచ్చు

Honda Elevate

  • హోండా ఈ SUVని నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తుంది: SV, V, VX మరియు ZX.

  • గ్లోబల్ మోడల్ అయినప్పటికీ, ఎలివేట్ SUV మొట్టమొదటిగా భారతదేశ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది.

  • ఈ SUV 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, సింగిల్-పేన్ సన్ؚరూఫ్ మరియు ADASతో వస్తుంది. 

  • సిటీ 1.5-లీటర్ (121PS/145Nm) పెట్రోల్ ఇంజన్ؚతో అందించబడుతుంది; EV వర్షన్ 2026 నాటికి వస్తుందని ఆశించవచ్చు.

  • ధరలు రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

ప్రస్తుతం, ఆన్‌లైన్ మరియు హోండా డీలర్ؚషిప్ؚల వద్ద రూ.5,000 చెల్లించి హోండా ఎలివేట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ కాంపాక్ట్ SUV సెప్టెంబర్ 2023లో విడుదల అవుతుందని జపనీస్ కారు తయారీదారు నిర్ధారించారు మరియు దాని వేరియెంట్ లైన్అప్‌ను వెల్లడించింది. 

హోండా SUV గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు: 

స్పష్టమైన డిజైన్

Honda Elevate
Honda Elevate side

హోండా SUV పూర్తిగా సరికొత్త మరియు ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంటుంది, ఎక్స్‌టీరియర్ ముఖ్యాంశాలలో భారీ గ్రిల్, LED హెడ్‌లైట్లు మరియు టెయిల్ؚలైట్లు, 17-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు మస్క్యులర్ బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ప్రత్యేకించి దీనిలో విభిన్నంగా ఉండే అంశం ఏదీ లేకపోయినా, దీని డిజైన్ ఈ విభాగంలో పరిణితి చెందినదిగా మరియు విభిన్నమైనదిగా నిలుస్తుంది. 

సంబంధించినవి: హోండా ఎలివేట్ ఎక్స్ؚటీరియర్‌ను చూపించే ఈ 10 చిత్రాలు  

క్యాబిన్ మరియు ఎక్విప్మెంట్ వివరాలు

ఈ కారు తయారీదారు ఎలివేట్ؚ ఇంటీరియర్‌ను సిటీలో ఉన్న దాని కంటే మెరుగ్గా అందిస్తున్నారు. ఈ SUV లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీతో సహ క్యాబిన్ ఫీచర్‌లలో నలుపు మరియు గోధుమ రంగు థీమ్‌తో అందిస్తుంది, తద్వారా దీనికి మరింత ప్రీమియం లుక్‌ను అందించారు. 

Honda Elevate cabin

హోండా ఈ SUVని వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే కనెక్టివిటీؚతో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, సింగిల్-పేన్ సన్ؚరూఫ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ؚలెస్ ఫోన్ చార్జర్ؚతో అందిస్తుంది. దీని భద్రత కిట్ؚలో అడ్వాన్స్డ్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS), 360-డిగ్రీ కెమెరా, మరియు ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ఉంటాయి. 

పెట్రోల్-ఓన్లీ ఆఫరింగ్

ఎలివేట్ కేవలం సిటీ 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (121PS/145Nm)తో వస్తుంది. ఇది 6-స్పీడ్‌ల మాన్యువల్ లేదా CVT ఆటోమ్యాటిక్‌తో జోడించబడింది. ఎలివేట్‌ను హైబ్రిడ్ ఎంపికలో అందించడం లేదని ఆవిష్కరణ తరువాత వెల్లడించిన విషయం తెలిసిందే, బదులుగా EV వర్షన్ؚను పొందనుంది, ఇది 2026లో విడుదల కావొచ్చు.

ఇది కూడా చదవండి: భారతదేశంలో SUVలు/e-SUVలను అందించనున్న హోండా, జూలై 2023 తేదీన ప్రారంభమైన ఎలివేట్ బుకింగ్ؚలు

విడుదల మరియు ధర 

ఎలివేట్ؚను హోండా ఈ సంవత్సరం సెప్టెంబర్ؚలోగా విడుదల చేయనుంది, వీటి ధరలు రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇది నాలుగు విస్తృత వేరియంట్‌లలో అందించబడుతుంది మరియు సాధారణ హోండా పదజాలాన్ని అనుసరిస్తుంది – SV, V, VX మరియు ZX.

Honda Elevate rear

ఈ కాంపాక్ట్ SUV, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు రాబోయే సిట్రోయిన్ C3 ఎయిర్ క్రాస్ؚలతో పోటీ పడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda ఎలివేట్

1 వ్యాఖ్య
1
S
seshachalam
Jul 3, 2023, 4:28:41 PM

Eagerly wa . Eagerly waiting

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience