Cardekho.com

Maruti’s CNG Sales: ఏప్రిల్-జూలై 2023లో 1.13 లక్షల యూనిట్లను దాటిని మారుతి CNG అమ్మకాలు

ఆగష్టు 02, 2023 06:04 pm ansh ద్వారా ప్రచురించబడింది

ప్రస్తుతం, మారుతి 13 CNG మోడల్‌లను అందిస్తోంది, ఇందులో మారుతి ఫ్రాంక్స్ సరికొత్త మోడల్

దేశంలోని ప్రజధారణ పొందిన కార్‌ల తయారీదారు కంపెనీ ఇటీవల తమ త్రైమాసిక పనితీరు గణాంకాలను వెల్లడించింది, వీటిలో 1.13 లక్షల యూనిట్ల విక్రయాలు తమ CNG మోడల్‌ల నుండి వచ్చాయని మారుతి తెలియజేసింది. వివిధ విభాగాలలో హరిత ఇంధన మోడల్‌ల విస్తృతమైన లైన్అప్‌తో CNG విభాగంలో కూడా మారుతి సుజుకి మరింతగా రానిస్తుంది

ప్రస్తుత లైనప్

ప్రస్తుతం, మారుతి 13 మోడల్‌ల CNG కార్‌లను విక్రయిస్తుంది. తమ అరేనా లైన్అప్ؚలోని అన్నీ మోడల్‌లు CNG పవర్‌ట్రెయిన్ؚను పొందినాయి, ఈ జాబితాలో ఆల్టో K10, సెలెరియో, S-ప్రెస్సో, వ్యాగన్ R, డిజైర్, బ్రెజ్జా, స్విఫ్ట్, ఎర్టిగా మరియు ఈకో ఉన్నాయి. దీని నెక్సా లైన్అప్‌లోని 4 మోడల్‌లు అయిన గ్రాండ్ విటారా, XL6, బాలెనో మరియు ఫ్రాంక్స్ؚ కూడా CNG అమ్మకాలకు దోహదం చేస్తుంది. ఈ అన్నీ మోడల్‌లలో CNG ఎంపిక ఇప్పటికీ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚకు మాత్రం పరిమితం అయ్యింది మరియు సంబంధిత పెట్రోల్-మాన్యువల్ వేరియెంట్ؚలతో పోలిస్తే వీటి ధరలు రూ.1 లక్ష లోపు అధిక ధరను కలిగి ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 87,000 కంటే ఎక్కువ మారుతి S-ప్రెస్సో మరియు ఈకో యూనిట్‌లను వెన్నకి తెప్పిస్తున్న మారుతి

ప్రస్తుతానికి, త్వరలో మారుతి నుండి మరి కొన్ని CNG కార్లు వస్తాయనే సమాచారం లేదు; అయితే, ఇతర కారు తయారీదారులు ఈ హరిత ఇంధనంపై దృష్టి సారించాయి మరియు రాబోయే సంవత్సరాలలో దేశంలో మరిన్ని CNG ఎంపికలను మనం చూడవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: మారుతి ఆల్టో K10 ఆన్ؚరోడ్ ధర

Share via

Write your Comment on Maruti ఆల్టో కె

explore similar కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర