మారుతి బాలెనో యొక్క కిలకమైన నిర్ధేశాలు
మైలేజ్ (వరకు) | 27.39 kmpl |
ఇంజిన్ (వరకు) | 1248 cc |
బిహెచ్పి | 83.1 |
ట్రాన్స్మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
సీట్లు | 5 |
Boot Space | 339-litres |
బాలెనో తాజా నవీకరణ
తాజా నవీకరణ: మారుతి సుజుకి బాలెనో 4.5 లక్షల విక్రయాలను అధిగమించింది. ఇది భారతదేశంలో అగ్ర 5 కార్ల అమ్మకాలలో ఒకటి. మారుతి సుజుకి సంస్థ యొక్క గుజరాత్ కేంద్రంలో బాలెనో ఉత్పత్తి ఎక్కువగా కొనసాగాయి. కారు తయారీదారులు, బాలెనో ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను 2019 లో ప్రారంభించాలని నిర్ణయించారు, కానీ ఇప్పటికి లిమిటెడ్ పరిమిత ఎడిషన్ కిట్, బాలెనో ఇప్పటి కారులో కొన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు.
మారుతి సుజుకి బాలెనో యొక్క ధర మరియు వేరియంట్లు: మారుతి సుజుకి బాలెనో ధర రూ 5.35 లక్షల నుండి రూ.8.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు వెళ్తుంది. మారుతి బాలెనో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా, సిగ్మా (బేస్), డెల్టా, జీటా మరియు ఆల్ఫా (టాప్).
మారుతి సుజుకి బాలెనో ఇంజిన్ మరియు ఇంధన సామర్ధ్యం: మారుతి బాలెనో వాహనం, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ లతో జత చేయబడి ఉంది. పెట్రోల్ ఇంజిన్ అత్యధికంగా, 84పిఎస్ / 115 ఎన్ఎం టార్క్ లను అందిస్తుంది, అయితే ఫియాట్ డీజిల్ ఇంజిన్ 75పిఎస్ / 190 ఎన్ఎం టార్క్ లను కలిగి ఉంది. ఇంజిన్లు రెండూ కూడా ప్రామాణిక 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. పెట్రోల్ ఇంజన్ లో అయితే, ఒక సివిటి ఆటోమేటిక్ ఎంపిక తో అందించబడుతుంది. మారుతి బాలెనో వాహనం యొక్క పెట్రోల్ (ఎంటి / సివిటి) ఇంజన్, 21.4 కెఎంపిఎల్ మైలేజ్ ను అలాగే డీజిల్ ఇంజన్, 27.39 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తుంది.
మారుతి సుజుకి బాలెనో లక్షణాలు: మారుతి బాలెనో వాహనం, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో కూడిన 7 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థతో వస్తుంది. అంతేకాకుండా, ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ మరియు ఆటో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో కూడిన ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లతో పాటు నిష్క్రియాత్మక కీలెస్ ఎంట్రీ సిస్టం కూడా ఈ వాహనం లో అందించబడింది. భద్రత కోసం, బాలెనో డ్రూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ఏబిఎస్ తో ఈబిడి మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ వంటి అంశాలు ప్రామాణికంగా అందించబడతాయి.
మారుతి సుజుకి బాలెనో కు పోటీ వాహనాలు: మారుతి బాలెనో వాహనం, హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, వోక్స్వాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.
మారుతి బాలెనో ధర list (Variants)
బాలెనో సిగ్మా 1197 cc , మాన్యువల్, పెట్రోల్, 21.4 kmpl | Rs.5.46 లక్ష* | ||
బాలెనో డెల్టా 1197 cc , మాన్యువల్, పెట్రోల్, 21.4 kmpl | Rs.6.17 లక్ష* | ||
బాలెనో సిగ్మా డీజిల్ 1248 cc , మాన్యువల్, డీజిల్, 27.39 kmpl | Rs.6.61 లక్ష* | ||
బాలెనో జీటా 1197 cc , మాన్యువల్, పెట్రోల్, 21.4 kmpl | Rs.6.85 లక్ష* | ||
బాలెనో డెల్టా డీజిల్ 1248 cc , మాన్యువల్, డీజిల్, 27.39 kmpl | Rs.7.32 లక్ష* | ||
బాలెనో ఆల్ఫా 1197 cc , మాన్యువల్, పెట్రోల్, 21.4 kmpl | Rs.7.45 లక్ష* | ||
బాలెనో డెల్టా సివిటి 1197 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 21.4 kmpl | Rs.7.49 లక్ష* | ||
బాలెనో జీటా డీజిల్ 1248 cc , మాన్యువల్, డీజిల్, 27.39 kmpl | Rs.8.0 లక్ష* | ||
బాలెనో జీటా సివిటి 1197 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 21.4 kmpl | Rs.8.17 లక్ష* | ||
బాలెనో ఆల్ఫా డీజిల్ 1248 cc , మాన్యువల్, డీజిల్, 27.39 kmpl | Rs.8.6 లక్ష* | ||
బాలెనో ఆల్ఫా సివిటి 1197 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 21.4 kmpl | Rs.8.77 లక్ష* |
మారుతి బాలెనో సమీక్ష
బాలెనో అనేది, ఎస్- క్రాస్ తరువాత మారుతి యొక్క నెక్సా డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతున్న రెండవ కారు. బాలెనో వాహనం, భారతదేశంలోని ఉప 4-మీటర్ విభాగంలో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రవేశించింది. ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ20, వోక్స్వాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. బాలెనో వాహనం, రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుభాటులో ఉంది. అవి వరుసగా, 1.3 లీటర్ డీజిల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ లతో వస్తుంది. పెట్రోల్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో అందించబడుతుంది.
మరో చెప్పుకోదగ్గ విషయం ఎమిటంటే, ఈ వాహనానికి స్టార్ట్ / స్టాప్ బటన్ తో స్మార్ట్ కీ మరియు కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్ విఎం లు మరియు యాండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే మద్దతు తో కూడిన ఒక 7-అంగుళాల సమాచార వ్యవస్థ వంటి ప్రీమియం లక్షణాలు అందించబడ్డాయి. మారుతి లో ప్రామాణికంగా అందించబడే ఎబిఎస్, ఈబిడి & డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్లు వంటి అంశాలు ప్రామాణికంగా భద్రత కల్పించడం కోసం భద్రతా విభాగంలో అందించబడ్డాయి.
బాలెనో, మారుతి సుజుకి యొక్క ప్రీమియం ఆఫర్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఈ వాహనం గురించి మరింత తెలుసుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాము.
బాలెనో వాహనం, మారుతి లో మరి ఏ ఇతర కార్లతో పోల్చినా ఒక ఆకర్షణీయమైన లుక్ ను అలాగే పోటీ పడే సత్తా ఉన్న లక్షణాలను కలిగి ఉంది. కారు వెలుపల భాగం చాలా అందంగా కనపడుతుంది మరియు లోపలి భాగాం కూడా చాలా ఆకర్షణీయంగా అనేక భద్రతా అంశాలతో వస్తుంది. డీజిల్ ఇంజన్, తక్కువ శక్తిని ఇస్తున్నట్టుగా అనిపించవచ్చు, ఇది తేలికైన శరీరం మరియు అద్భుతమైన ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మారుతి ఎల్లప్పుడూ, పనితీరు పరంగా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా, ఉప 4 మీటర్ల విభాగంలో ఉంది మరియు కారు ఎటువంటి నగర పరిస్థితుల్లో అయినా కారు తేలికగా ఉంటుంది.
బాలెనో కలిగి ఉన్న అతి పెద్ద లాభాలలో ఒకటి ఏమిటంటే, మారుతి యొక్క అమ్మకాలు తరువాత మరియు సేవా నెట్వర్క్ అద్భుతమైన స్పందన ను అందిస్తుంది.
బాలెనో వాహనం, స్విఫ్ట్ నుండి ఒక దశ ఎక్కువ అంశాలను కలిగి అందించబడుతుంది. ఎవరైనా స్విఫ్ట్ కంటే ఎక్కువ అద్భుతంగా ఉన్న కారు కోసం వెతుకుతున్నట్లైతే ఈ బాలెనో వాహనం సరైనది అని చెప్పవచ్చు. అదే సమయంలో మారుతి సుజుకిని సొంతం చేసుకుని మనశ్శాంతిని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నవారికి ఇది పరిపూర్ణమైనది అని చెప్పడంలో సందేహం లేదు.
బాలెనో ఖచ్చితమైన పనితీరును, లక్షణాలను & నాణ్యతను అందిస్తుంది.
Maruti Baleno Exterior
Baleno Interior
Maruti Baleno Performance
Baleno Safety
Maruti Baleno Variants
మారుతి బాలెనో యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
బాలెనో మేము ఇష్టపడే విషయాలు
- తేలికగా & సమర్థవంతమైన మైలేజ్ : బాలెనో సుజుకి యొక్క కొత్త తేలికైన వాహన వేదిక మీద ఆధారపడి ఉంటుంది, ఇది ముందు కంటే మరింత దృఢమైనదిగా ఉంది. దాని తేలికపాటి బరువు మంచి ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది.
- విశాలం: బాలెనో 1000 మీమీ పైగా గరిష్ట వెనుక మోకాలి రూం తో సామూహిక మార్కెట్లో చాలా తక్కువ కార్లలో ఇది ఒకటి. ఈ బాలెనో వాహనం, హోండా సిటీ మరియు హ్యుండాయ్ వెర్నా వాహనాల కంటే చాలా ఎక్కువ మోకాలి రూం ని కలిగి ఉంది
- ఆహ్లాదకరమైన డిజైన్: ఒక సాధారణ వెలుపలి డిజైన్, అందరినీ ఆకర్షితులను చేస్తుంది.
- ప్రీమియమ్ యాడ్- ఆన్లు: టింటెడ్ యువి - కట్ గ్లాసెస్, డిఆర్ఎల్ఎస్ లతో ద్వి- జినాన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్
బాలెనో మేము ఇష్టపడని విషయాలు
- తయారీ నాణ్యత: రాబోయే బిఎన్విఎస్ఏపి క్రాష్ పరీక్ష నిబంధనలను క్లియర్ చేయడానికి బాలెనో సిద్ధంగా ఉండవచ్చు కానీ ఇది ఇప్పటికీ ధర కోసం నిర్మించబడింది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు వోల్క్స్వాగన్ పోలో వంటి ప్రత్యర్థి హాచ్బాక్స్ వాహనాలతో పోలిస్తే మెరుగైన నిర్మాణ నాణ్యతను అందిస్తున్నాయి
- అండర్ పవర్ డీజిల్ ఇంజిన్: ప్రీమియం హ్యాచ్బ్యాక్ లలో, బాలెనో యొక్క డీజిల్ ఇంజిన్ తక్కువ శక్తివంతమైన యూనిట్లలో ఒకటి. క్రింద ఉన్న విభాగంలో ఉన్న ఫోర్డ్ ఫిగో కూడా 100 పిఎస్ పవర్ ను ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజిన్ను అందిస్తుంది
అత్యద్భుతమైన లక్షణాలను
డ్రైవర్ కు సమాచారాన్ని అందించడం కోసం రంగు ప్రదర్శనను కలిగిన ఇంఫోమేటివ్ క్లస్టర్ వ్యవస్థ ను కలిగి ఉంది.
ప్రత్యర్ధి వాహనాలలో అందించబడిన హెలోజన్ యూనిట్లతో పోలిస్తే, మంచి ప్రకాశాన్నిచ్చే బై జినాన్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్లను కలిగి ఉంది.
మారుతి బాలెనో ఇలాంటి కార్లుతో సరిపోల్చండి
- Rs.5.5 - 9.31 లక్ష*
- Rs.4.99 - 8.85 లక్ష*
- Rs.5.69 - 9.54 లక్ష*
- Rs.6.36 - 10.8 లక్ష*
- Rs.7.67 - 10.64 లక్ష*
- Rs.8.85 - 11.48 లక్ష*
- Rs.5.86 - 9.16 లక్ష*
- Rs.8.19 - 11.02 లక్ష*
- క్రొత్తదాన్ని ప్రారంభించండికారు పోలిక
మారుతి బాలెనో కొనుగోలు ముందు కథనాలను చదవాలి
Four variants, two transmission options. But which one makes sense for you?
The updated hatchback features subtle cosmetic changes and is better equipped than before
మారుతి Suzuki బాలెనో వినియోగదారుని సమీక్షలు
ధర & సమీక్ష
- తాజా సమీక్షలు
- చాలా ఉపయోగకరమైన సమీక్షలు
Maruti Baleno
Maruti Baleno is having a good pickup but low built quality. It is available in attractive colours and it is better than Hyundai i20. ఇంకా చదవండి
Maruti Baleno
Chassis is good but build quality is so bad, but driving experience was smooth with this car. ఇంకా చదవండి
Maruti Baleno
Maruti Baleno is a good and perfect car for a family with fully loaded features. The headlamp is too much good. ఇంకా చదవండి
New looking
Maruti Baleno creates a new look, affordable price, smooth drive, low maintenance, feeling awesome in the driving. ఇంకా చదవండి
Maruti Baleno
Maruti Baleno is a very cool and best driving experience with all amenities at a reasonable cost. ఇంకా చదవండి
- మారుతి బాలెనో సమీక్షలు అన్నింటిని చూపండి
Excellent Premium Featured Car
Look and Style: Looks of this car are really very impressive when compared to other models. Comfort: Very good leg space with a luxury feel of seating. Pickup: Excellen... ఇంకా చదవండి
Evident Problems - Rear suspension
Over the 1000Kms that I have done with the Baleno, here are the plus and minus points of my ownership till date:- Plus points 1. The car looks great on the outside. It ... ఇంకా చదవండి
Maruti Baleno - More Features Than A C-segment Sedan
Of late, I was looking for a premium hatchback and decided to go for the Baleno diesel (Fiat's renowned 1.3l Multijet) after having test drives of the Elite i20 and Honda... ఇంకా చదవండి
Baleno- The most elegant functional hatchback
Look and Style Very elegant, rich and suave looks. Comfort: Spacious inside, especially the rear seats. The widest Hatchback in its class, 16-inch tyres would give you m... ఇంకా చదవండి
Baleno Response
Look and Style: Looks wise, this car is good but engine wise it is very low as compared to VW Polo diesel, very low power. Comfort: The rear legroom is not much as compa... ఇంకా చదవండి
- మారుతి బాలెనో సమీక్షలు అన్నింటిని చూపండి
మారుతి బాలెనో మైలేజ్
The claimed ARAI mileage: Maruti Baleno Diesel is 27.39 kmpl | Maruti Baleno Petrol is 21.4 kmpl. The claimed ARAI mileage for the automatic variant: Maruti Baleno Petrol is 21.4 kmpl.
ఇంధన రకం | ట్రాన్స్మిషన్ | ARAI మైలేజ్ |
---|---|---|
డీజిల్ | మాన్యువల్ | 27.39 kmpl |
పెట్రోల్ | మాన్యువల్ | 21.4 kmpl |
పెట్రోల్ | ఆటోమేటిక్ | 21.4 kmpl |
మారుతి బాలెనో వీడియోలు
- 1:54Maruti Baleno 2019 Facelift Price -Rs 5.45 lakh | New looks, interior, features and more! | #In2MinsJan 29, 2019
- 7:37Maruti Suzuki Baleno - Which Variant To Buy?Apr 03, 2018
- 4:54Maruti Suzuki Baleno Hits and MissesSep 18, 2017
- 5:51Maruti Baleno : Review : PowerDriftAug 21, 2016
- 5:51Maruti Baleno : Review : PowerDriftAug 21, 2016
- Maruti Baleno vs Maruti Vitara Brezza | Comparison Review | CarDekho.comMar 28, 2016
- 7:16Maruti Baleno vs Mahindra KUV 100 vs Maruti Swift | Comparison Review | CarDekho.comMar 17, 2016
- 11:56Maruti Baleno vs Hyundai Elite vs Honda Jazz | Comparison | CarDekho.comDec 14, 2015
మారుతి బాలెనో రంగులు
- పెర్ల్ ఆర్కిటిక్ తెలుపు
- మెటాలిక్ ప్రీమియం సిల్వర్
- ప్రీమియం ఔటమ్న్ నారింజ
- పెర్ల్ ఫోనిక్స్ ఎరుపు
- మెటాలిక్ మాగ్మా గ్రీ
- నెక్సా నీలం
మారుతి బాలెనో చిత్రాలు
మారుతి బాలెనో వార్తలు
మారుతి సంస్థ ఇటీవల విడుదలైన బాలెనో యొక్క విజయంతో ఇంకా సంపృతి చెందినట్టు లేదు. ఈ హ్యాచ్బ్యాక్ భారత మార్కెట్లో తమ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు ఇప్పుడు కార్ల తయారీసంస్థ దీనిని జపాన్ కి ఎగుమతి
మారుతి బాలెనో కొత్త మార్గాన్ని సెట్ చేస్తుంది. కార్దేఖో ముందుగా తెలిపినట్లు భారతీయ కార్ల తయారీసంస్థ 1,800 యూనిట్ల బ్యాచ్ పంపింది మరియు కారు జపాన్ లో వచ్చే నెలలో ప్రారంభించబడి ఉంటుందని భావిస్తున్నారు.
మారుతి సుజుకి దాని బాలెనో ఆర్ఎస్ వెల్లడించడం ద్వారా, కొనసాగుతున్న ఆటో ఎక్స్పో 2016 ప్రేక్షకులచే ఆకర్షితమైనది. ఈ కారు ఇప్పటికే ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఒక గొప్ప విజయం సాధించింది మరియు ఏవరైతే శ
మారుతి సుజుకి సంస్థ, బాలెనో హాచ్బాక్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ ను జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాహనానికి, బాలెనో ఆర్ ఎస్ అను నామకరణం చేయడం జరిగింది. ప్రవేశపెట్టినప్పటి ను
మారుతి బాలెనో బూస్టర్ జెట్ బహుశా భారతదేశానికి రాబోతున్నది. ఇప్పటివరకూ 110PS వేరియంట్, ప్రత్యేకంగా ఎగుమతి ప్రయోజనాల కోసం పరిమితం చేయబడుతుంది. భారతదేశం కూడా బూస్టర్ జెట్ వేరియంట్స్ కొరకు అంతర్జాతీయ ప్రొ
మారుతి బాలెనో రహదారి పరీక్ష
Both these cars are premium hatches with a twist. Their sporty names with added power do little to hide their practical intent. So, which one makes more sense?
Do you have about Rs 10-12 lakh to spend and want to do it on a Maruti Suzuki? Are you confused about whether a premium hatchback, compact SUV or a conventional midsize sedan is the direction to go in? We have the answer for you!
The name might sound familiar but that's all there is that's similar between the new car and its predecessor. This time Maruti aims to capture the premium hatchback segment with the all-new Baleno. We fill you in with the details!
వాడిన కారు కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలొ లాభపడండి.
- ఉపయోగించిన మారుతి బాలెనో
- అదేవిధమైన ధర
ాదాపు కొత్తవి మారుతి బాలెనో
2 సంవత్సరాల కన్నా తక్కువ మరియు 25000 కి.మీ.ప్రారంభిస్తోంది Rs. 5.7 లక్ష
(13) అన్నింటిని చూపండిసర్టిఫికేట్ మారుతి బాలెనో
ప్రారంభిస్తోంది Rs. 7.45 లక్ష
(1) అన్నింటిని చూపండిమారుతి బాలెనో బడ్జెట్
మీ నగరంలో అత్యల్ప ధరల వద్ద మారుతి బాలెనో కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 55,000
(36) అన్నింటిని చూపండిఅన్ని ఉపయోగించిన కార్లు
ఉత్తమ ఎంపికలతో మీకు నచ్చిన కారుని కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 20,000
(4093) అన్నింటిని చూపండి
దాదాపు కొత్తవి ఉపయోగించిన కార్లు
2 సంవత్సరాల కన్నా తక్కువ మరియు 25000 కి.మీ.ప్రారంభిస్తోంది Rs. 5 లక్ష
(95) అన్నింటిని చూపండిసర్టిఫికేట్ ఉపయోగించిన కార్లు
ప్రారంభిస్తోంది Rs. 5.65 లక్ష
(8) అన్నింటిని చూపండిబడ్జెట్ ఉపయోగించిన కార్లు
ఉపయోగించిన మీ నగరంలో అత్యల్ప ధరల వద్ద కార్లు కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 5 లక్ష
(903) అన్నింటిని చూపండిఅన్ని ఉపయోగించిన కార్లు
ఉత్తమ ఎంపికలతో మీకు నచ్చిన కారుని కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 20,000
(4093) అన్నింటిని చూపండి
ఇటీవల మారుతి బాలెనో గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు
What is the waiting period
- 1 Answer
February offer?
- 1 Answer
Is బాలెనో better than Swift?
- 1 Answer
Have any question? Ask now!
Guaranteed response within 48 hours
Write your Comment పైన మారుతి బాలెనో
what right ?
Yes go for it.
Test
ఈఎంఐ మొదలు
- మొత్తం రుణ మొత్తంRs.0
- చెల్లించవలసిన మొత్తంRs.0
- మీరు అదనంగా చెల్లించాలిRs.0
Calculated on Ex-Showroom price
Rs. /monthమారుతి బాలెనో భారతదేశం లో ధర
సిటీ | ఆన్-రోడ్ ధర |
---|---|
ముంబై | Rs. 6.48 - 10.25 లక్ష |
బెంగుళూర్ | Rs. 6.7 - 10.63 లక్ష |
చెన్నై | Rs. 6.38 - 10.12 లక్ష |
హైదరాబాద్ | Rs. 6.53 - 10.38 లక్ష |
పూనే | Rs. 6.49 - 10.28 లక్ష |
కోలకతా | Rs. 6.14 - 9.72 లక్ష |
కొచ్చి | Rs. 6.29 - 9.95 లక్ష |
ట్రెండింగ్ మారుతి కార్లు
- ప్రాచుర్యం పొందిన
- రాబోయే
- మారుతి స్విఫ్ట్Rs.4.99 - 8.85 లక్ష*
- మారుతి Vitara BrezzaRs.7.67 - 10.64 లక్ష*
- మారుతి వాగన్ ఆర్Rs.4.19 - 5.69 లక్ష*
- మారుతి డిజైర్Rs.5.69 - 9.54 లక్ష*
- మారుతి ఎర్టిగాRs.7.44 - 10.9 లక్ష*
- మారుతి ఆల్టో 800Rs.2.63 - 3.9 లక్ష*