87,000 కంటే ఎక్కువ మారుతి S-ప్రెస్సో మరియు ఈకో యూనిట్‌లను వెన్నకి తెప్పిస్తున్న మారుతి
మారుతి ఎస్-ప్రెస్సో కోసం shreyash ద్వారా జూలై 26, 2023 06:11 pm ప్రచురించబడింది
- 2.3K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జూలై 5, 2021 మరియు ఫిబ్రవరి 15, 2023 మధ్య తయారైన రెండు మోడల్‌ల యూనిట్‌లను వెనక్కి తీసుకొనున్నారు.
-
ఈ వాహనాలలోని స్టీరింగ్ టై రాడ్ؚలోని ఒక భాగంలో ఉన్న లోపం కారణంగా వెన్నకి తీసుకుంటున్నారు.
-
లోపం ఉన్న భాగం విరగవచ్చు లేదా వాహన నిర్వహణపై ప్రభావం చూపవచ్చు.
-
పర్యవేక్షించడానికి ప్రభావిత యూనిట్‌ల యజమానులకు మారుతి కాల్ చేయనుంది.
-
లోపం ఉన్న భాగం ఉచితంగా మార్చబడుతుంది.
మారుతి సుజుకి ఇండియా 87,599 యూనిట్‌ల మారుతి S-ప్రెస్సో మరియు మారుతి ఈకోలؚను వెన్నకి తీసుకొనున్నట్లు ప్రకటించింది, దీనికి స్టీరింగ్ టై రాడ్ భాగంలో లోపం కారణం కావచ్చు. ఈ ఎంట్రీ-లెవెల్ వేరియంట్ యూనిట్‌లు జూలై 5, 2021 మరియు ఫిబ్రవరి 15, 2023 మధ్య దాదాపుగా రెండు సంవత్సరాలలో తయారుచేయబడ్డాయి.
ఎటువంటి ఖర్చు లేకుండా వాహనాలలోని సమస్యాత్మక కాంపొనెంట్ؚను పరీక్షించి, మార్చడానికి, ప్రభావిత యూనిట్‌ల కొనుగోలుదారులకు బ్రాండ్ డీలర్ షిప్ؚలు కాల్ చేయనున్నాయి. స్టీరింగ్ టై రాడ్ؚలోని లోపం కలిగిన భాగం వాహన నిర్వహణ మరియు కదలికలను ప్రభావితం చేస్తుంది అని తయారీదారు తెలియజేశారు, అరుదైన సందర్భాలలో అది విరిగిపోవచ్చు కూడా.
మునుపటి రీకాల్స్
S-ప్రెస్సో మరియు ఈకో రెండు వాహనాలను జనవరి 2023లోకు కూడా వెన్నకి తీసుకోబడినవి, ఎయిర్ బ్యాగ్ నియంత్రణ మాడ్యూల్ؚలో లోపం కారణంగా వీటిని రీకాల్ చేశారు. మారుతి ఆ సమస్యని కూడా ఉచితంగా సవరించింది.
ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జా ఆటోమ్యాటిక్ ఇప్పుడు మాన్యువల్ వేరియెంట్ؚల కంటే మరింత సమర్ధవంతమైనది
View this post on Instagram
S-ప్రెస్సో మరియు ఈకో ఏమి అందిస్తున్నాయి
మారుతి లైన్ؚఅప్ؚలో S-ప్రెస్సో ఆల్టో కంటే ఎగువ స్థానంలో నిలుస్తుంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ (68PS/90Nm)తో అందించబడుతుంది, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 5-స్పీడ్ AMTతో జోడించబడుతుంది. ఇదే ఇంజన్ CNGతో కూడా అందించబడుతుంది, దీనిలో అవుట్ؚపుట్ 56.69PS మరియు 82Nm టార్క్‌ను అందిస్తుంది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే జోడించబడుతుంది.
మరొకవైపు ఈకో MPV 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో అందించబడుతుంది, ఇది 81Ps మరియు 104.4Nm టార్క్‌ను అందిస్తుంది. ఇదే యూనిట్ CNGలో కూడా వస్తుంది, దీని అవుట్ؚపుట్ 72PS మరియు 95Nmకు తగ్గుతుంది. పెట్రోల్ మరియు CNG యూనిట్లు రెండూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడతాయి.
ధరలు
మారుతి S-ప్రెస్సోను రూ.4.26 లక్షల నుండి రూ.6.12 లక్షల ధర పరిధిలో విక్రయిస్తుంది, ఈకో ధర రూ.5.25 లక్షల నుండి రూ.6.53 లక్షల వరకు ఉంటుంది. S-ప్రెస్సో రెనాల్ట్ క్విడ్ؚతో నేరుగా పోటీ పడుతుంది, ఈకోకు భారతదేశంలో ఎటువంటి ప్రత్యక్ష పోటీ లేదు.
ఇక్కడ మరింత చదవండి: S-ప్రెస్సో ఆన్ؚరోడ్ ధర