- + 5రంగులు
- + 14చిత్రాలు
- shorts
- వీడియోస్
మారుతి ఈకో
మారుతి ఈకో యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 1197 సిసి |
పవర్ | 70.67 - 79.65 బి హెచ్ పి |
ట్రాన్స్ మిషన్ | మాన్యువల్ |
మైలేజీ | 19.71 kmpl |
ఫ్యూయల్ | పెట్రోల్ / సిఎన్జి |
సీటింగ్ సామర్థ్యం | 5, 7 |
ఈకో తాజా నవీకరణ
మారుతి ఈకో తాజా అప్‌డేట్
తాజా అప్‌డేట్: ఈ డిసెంబర్‌లో రూ. 40,000 వరకు తగ్గింపుతో ఈకోను మారుతి అందిస్తోంది.
ధర: దీని ధర రూ. 5.32 లక్షల నుండి రూ. 6.58 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది.
వేరియంట్‌లు: మారుతి దీనిని నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందిస్తుంది: ఫైవ్ సీటర్ స్టాండర్డ్ (O), ఫైవ్ సీటర్ AC (O), ఫైవ్ సీటర్ AC CNG (O) మరియు సెవెన్-సీటర్ స్టాండర్డ్ (O).
రంగులు: ఇది ఐదు మోనోటోన్ రంగులలో అందుబాటులో ఉంది: అవి వరుసగా మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే, పెర్ల్ మిడ్నైట్ బ్లాక్, మెటాలిక్ బ్రిస్క్ బ్లూ, మెటాలిక్ సిల్కీ సిల్వర్ మరియు సాలిడ్ వైట్.
సీటింగ్ కెపాసిటీ: ఈకో, ఐదు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఇది 5-స్పీడ్ మాన్యువల్‌తో జత చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (81PS/ 104.4Nm) పవర్, టార్క్ లను విడుదల చేస్తుంది. మరోవైపు CNG వేరియంట్ 72PS మరియు 95Nm తగ్గిన అవుట్‌పుట్‌తో అదే ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది.
క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్య గణాంకాలు ఇక్కడ ఉన్నాయి:
పెట్రోల్: 19.71 కి.మీ
CNG: 26.78km/kg
ఫీచర్‌లు: దీని ఫీచర్‌ల జాబితాలో డిజిటైజ్డ్ స్పీడోమీటర్, AC కోసం రోటరీ డయల్స్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, మాన్యువల్ AC మరియు 12V ఛార్జింగ్ సాకెట్ వంటి అంశాలు ఉన్నాయి.
భద్రత: భద్రత పరంగా ఇది, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా అంశాలను పొందుతుంది.
ప్రత్యర్థులు: మారుతి ఈకోకి ఇప్పటి వరకు ప్రత్యర్థి వాహనం లేదు.
ఈకో 5 సీటర్ ఎస్టిడి(బేస్ మోడల్)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.71 kmpl1 నెల వేచి ఉంది | Rs.5.32 లక్షలు* | ||
ఈకో 7 సీటర్ ఎస్టిడి1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.71 kmpl1 నెల వేచి ఉంది | Rs.5.61 లక్షలు* | ||