MY25 అప్డేట్లలో భాగంగా కొత్త వేరియంట్లు, ఫీచర్లను పొందిన Hyundai Grand i10 Nios, Venue, Verna
ఈ తాజా అప్డేట్లు గ్రాండ్ i10 నియోస్ మరియు వెన్యూలకు కొత్త ఫీచర్లు అలాగే వేరియంట్లను తీసుకువస్తాయి, అదే సమయంలో వెర్నా యొక్క టర్బో-పెట్రోల్ DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్) వేరియంట్‌ను మర
పెరిగిన Hyundai Verna ధరలు, ఇప్పుడు రియర్ స్పాయిలర్ & కొత్త ఎక్ట్సీరియర్ షేడ్‌తో లభ్యం
హ్యుందాయ్ వెర్నా యొక్క బేస్-స్పెక్ EX వేరియంట్ మాత్రమే ధరల పెంపు వల్ల ప్రభావి తం కాలేదు
Hyundai Verna S vs Honda City SV: ఏ కాంపాక్ట్ సెడాన్ కొనుగోలు చేయాలి?
ధరలు ఇంచుమించి ఒకలాగే ఉన్నప్పటికీ, రెండు కాంపాక్ట్ సెడాన్లు విభిన్న కస్టమర్ గ్రూప్ కోసం పోటీ పడతాయి. మీరు దేన్ని ఎంచుకోవాలి?
గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులలో 5 స్టార్ؚలు సాధించిన 2023 Hyundai Verna
దీని బాడీ షెల్ ఇంటిగ్రిటీ మరియు ఫుట్ؚవెల్ ఏరియాలు ‘అస్థిరం’గా రేట్ చేయబడ్డాయి