Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఈ జూలై నెలలో రెనాల్ట్ కార్లపై రూ.77,000 వరకు ప్రయోజనాలు

జూలై 18, 2023 09:32 pm shreyash ద్వారా ప్రచురించబడింది
1367 Views

ఇప్పటికీ కార్‌ తయారీదారుడు, MY22 మరియు MY23 యూనిట్ల అన్ని మోడళ్లలోనూ ప్రయోజనాలను అందిస్తోంది

  • రెనాల్ట్ కైగర్ లో గరిష్టంగా రూ. 77,000 వరకు పొదుపు పొందవచ్చు.
  • రెనాల్ట్ ట్రైబర్ రూ.62,000 వరకు తగ్గింపుతో అందించబడుతోంది.
  • రెనాల్ట్ క్విడ్‌ కొనుగోలు వలన రూ. 57,000 వరకు తగ్గింపులు పొందవచ్చు.
  • రెనాల్ట్ మూడు మోడళ్ల యొక్క MY23 యూనిట్లు కూడా రూ. 20,000 వరకు అదనపు ప్రతిష్టాత్మక లాభంతో అందించబడుతున్నాయి.
  • రెనాల్ట్ యొక్క అన్ని తగ్గింపులు జూలై నెల ఆఖరి వరకు చెల్లుబాటులో ఉంటాయి.

రెనాల్ట్MY22 మరియు MY23 యూనిట్లతో పాటు అన్ని మోడళ్లలో దాని ప్రయోజనాల శ్రేణిని విడుదల చేసింది. రెనాల్ట్ కైగర్‌ద్వారా అత్యధిక ప్రోత్సహకాలు అందించబడుతున్నాయి, దీని తర్వాత ట్రైబర్ మరియు క్విడ్ ఉన్నాయి. అదనంగా, రెనాల్ట్ కైగర్‌, ట్రైబర్ మరియు క్విడ్ ఈ మూడు మోడళ్లపై గ్రామీణ మరియు పాత కార్ మార్పిడి తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి . మోడల్ వారీగా తగ్గింపు వివరాలను చూద్దాం.

నిరాకరణ: MY22 యూనిట్లు (2022వ సంవత్సరములో తయారు చేయబడినవి) మరియు MY23 యూనిట్ల కంటే తక్కువ రీసేల్ విలువను కలిగి ఉన్నాయి.

క్విడ్

తగ్గింపులు

విలువ

BS6 మొదటి దశ MY22

BS6 రెండవ దశ MY23

నగదు తగ్గింపు

25,000 వరకు

15,000 వరకు

మార్పిడి అదనపు తగ్గింపు

20,000 వరకు

20,000 వరకు

కార్పొరేట్ తగ్గింపు

12,000 వరకు

12,000 వరకు

ప్రతిష్టాత్మకఅదనపు తగ్గింపు

NA

10,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

57,000 వరకు

57,000 వరకు

  • MY23 యూనిట్లు కలిగిన బేస్-స్పెక్ యొక్క రెనాల్ట్ క్విడ్ RXE ఒక్కటి రూ. 10,000 వరకు ప్రతిష్టాత్మక తగ్గింపు కలిగి ఉంది.
  • రెనాల్ట్ క్విడ్ యొక్క BS6 మొదటి దశ MY22 యూనిట్ల కోసం పై పట్టికలో పేర్కొన్న విధముగా రూ. 25,000 నగదు తగ్గింపు హ్యాచ్‌బ్యాక్ యొక్క AMT వేరియంట్లపై మాత్రమే వర్తిస్తుంది. అదే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లకు రూ.20,000 వరకు తగ్గించబడింది.
  • రెనాల్ట్ క్విడ్‌ను రూ. 4.70 లక్షల నుండి రూ. 6.33 లక్షల వరకు విక్రయిస్తోంది.

వీటిని కూడా తనిఖీ చేయండి: ఫ్లాగ్‌షిప్ రెనాల్ట్ రాఫెల్ కూపే SUV యొక్క 5 ప్రముఖ మోడల్స్ వివరాలు

ట్రైబర్

ఆఫర్లు

మొత్తం

BS6 మొదటి దశ MY22

BS6 మొదటి దశ MY23

BS6 రెండవ దశ MY23

నగదు తగ్గింపు

25,000 వరకు

15,000 వరకు

10,000 వరకు

మార్పిడి బోనస్

రూ.25,000 వరకు

25,000 వరకు

20,000 వరకు

కార్పొరేట్ తగ్గింపు

12,000 వరకు

12,000 వరకు

12,000 వరకు

అదనపు తగ్గింపు

NA

NA

10,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

62,000 వరకు

52,000 వరకు

52,000 వరకు

  • ఇక్కడ తెలుసుకోవలసిన విషయం రెనాల్ట్ యొక్క ప్రముఖ మోడల్ అయిన , రెనాల్ట్ ట్రైబర్ MPV కి అందించే ప్రతిష్టాత్మక తగ్గింపు కేవలం నూతన యూనిట్లతో మాత్రమే లభిస్తుంది . అంతేకాకుండా కొనుగోలుదారు కనీసం రూ. 10,000 నగదు తగ్గింపును కూడా పొందుతారు.
  • రెనాల్ట్ ట్రైబర్ యొక్క BS6 మొదటి దశలో వచ్చే MY22 యూనిట్లు అత్యధిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇందులో అత్యధికంగా రూ. 25,000 వరకు నగదు తగ్గింపు ఉంటుంది.
  • BS6 రెండవ దశ లో వచ్చే MY23 మోడళ్లకు, నగదు తగ్గింపు రూ. 15,000 కి తగ్గించబడింది కాని ఇతర ప్రయోజనాలు అలాగే ఉంటాయి.
  • రెనాల్ట్ ట్రైబర్ యొక్క ధర రూ.6.33 లక్షల మొదలుకుని రూ.8.97 లక్షల వరకు ఉన్నది.

కైగర్

ఆఫర్లు

మొత్తం

BS6 మొదటి దశ (MY22 మరియు MY23)

BS6 రెండవ దశ MY23

నగదు తగ్గింపు

25,000 వరకు

25,000 వరకు

మార్పిడి అదనపు తగ్గింపులు

రూ.25,000 వరకు

20,000 వరకు

కార్పొరేట్ తగ్గింపు

12,000 వరకు

12,000 వరకు

ప్రతిష్టాత్మక అదనపు తగ్గింపులు

NA

20,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

62,000 వరకు

77,000 వరకు

  • రెనాల్ట్ కైగర్ నూతన యూనిట్ల కోసం ఈ నెలలో అత్యధిక తగ్గింపులు ప్రకటించ వచ్చని తెలుస్తోంది .
  • రెనాల్ట్ కైగర్ యొక్క BS6 రెండవ దశ యూనిట్లులో రూ. 20,000 వరకు అత్యధిక ప్రతిష్టాత్మక తగ్గింపులు ఉండవచ్చు.
  • BS6 రెండవ దశలో అంగీకరించిన మోడల్స్ కు, రూ. 25,000 వరకు RXT మరియు RXT(O) టర్బో వేరియంట్‌లపై మాత్రమే నగదు తగ్గింపు వర్తిస్తుంది మరియు RXZ వేరియంట్లకు రూ.10,000కి వరకు తగ్గింపబడును.
  • BS6 మొదటి దశ మోడళ్ల కోసం పేర్కొన్న నగదు తగ్గింపు కేవలం ఎనర్జీ AMT వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మరియు ఎనర్జీ MT మరియు టర్బో వేరియంట్‌లకు రూ. 15,000 వరకు తగ్గుతుంది.
  • ఎప్పటిలాగే, ఎంట్రీ-లెవల్ RXE ట్రిమ్ ప్రతిష్టాత్మక అదనపు తగ్గింపుకు మాత్రమే అర్హత కలిగి ఉంటుంది.
  • కైగర్ ధర రూ.6.50 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: రెనాల్ట్ గడిచిన 16 సంవత్సరాలలో 10 లక్షల ఉత్పత్తి మైలురాయిని తాకింది

గమనిక

  • రెనాల్ట్ అన్ని కార్లపై రూ. 5,000 వరకు గ్రామీణ ఆఫర్‌ను అందిస్తోంది, అయితే ఇది కార్పొరేట్ తగ్గింపుతో కలుపబడదు.
  • పైన పేర్కొన్న అన్ని తగ్గింపులు కొనుగోలుదారు ఎంపిక చేసుకున్న వేరియంట్‌ని బట్టి మారుతూ ఉంటాయి.
  • పాత కార్ యొక్క మార్పిడి ప్రయోజనంగా అన్ని కార్లపై రూ. 10,000 తగ్గింపు కూడా అందించబడుతుంది.
  • కొనుగోలు చేసిన రాష్ట్రం మరియు నగరం ఆధారంగా పైన పేర్కొన్న తగ్గింపులు మారవచ్చు, దయచేసి మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న రెనాల్ట్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ

మరింత చదవండి:KWID AMT

Share via

Write your Comment on Renault క్విడ్

explore similar కార్లు

రెనాల్ట్ కైగర్

4.2502 సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.6.15 - 11.23 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్19.1 7 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

రెనాల్ట్ ట్రైబర్

4.31.1k సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.6.15 - 8.97 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్20 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

రెనాల్ట్ క్విడ్

4.3883 సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.4.70 - 6.45 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్21.46 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.6.23 - 10.19 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.4.70 - 6.45 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.7 - 9.84 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.3.25 - 4.49 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.5 - 8.45 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర