ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
కియా ఇండియా ప్లాంట్ నుండి విడుదలవుతున్న 1 మిలియనవ కారుగా నిలుస్తున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
భారతదేశంలో తయారైన, కియా ప్లాంట్ నుండి విడుదల అవుతున్న 1 మిలియనవ కారు కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ రంగులో GT లైన్ వేరియంట్ అయిన కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
డైనమిక్ టర్న్ ఇండికేటర్ؚలతో కనిపించిన 2024 టాటా నెక్సాన్
ప్రస్తుత మోడల్ؚతో పోలిస్తే అనేక ప్రీమియం జోడింపులను పొందనున్న 2024 టాటా నెక్సాన్.
విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚలను చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
డీలర్షిప్ వద్ద చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ పెయింట్ ఎంపికలో వస్తున్న GT లైన్ వేరియంట్.
ఈ జూలైలో రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ అందించనున్న హ్యుందాయ్
ఈ నెలలో మీరు ఈ హ్యుందాయ్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ؚలను, ఎక్స్ؚఛేంజ్ ఆఫర్లను మరియు కార్పొరేట్ ప్రయోజనాలను పొందవచ్చు .
8.41 లక్షల ధరతో ప్రారంభంకానున్న మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్లు!
గ్రీనర్ పవర్ ట్రైన్తో పాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా దక్కించుకున్న బేస్ స్పెక్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్లు.
భారీగా కప్పబడి కనిపించిన టాటా కర్వ్
ఈ SUV భారతదేశ మార్కెట్ؚలోకి వచ్చే సంవత్సరం ప్రవేశించవచ్చు, ముందుగా ఎలక్ట్రిక్ వేరియంట్లో రావచ్చు.
మారుతి ఇన్విక్టో వేరియెంట్-వారీ ఫీచర్ల వివరాలు
మారుతి ఇన్విక్టో రెండు విస్తృత వేరియెంట్లు: జెటా ప్లస్ మరియు ఆల్ఫా ప్లస్ؚలలో కేవలం పెట్రోల్-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ؚతో వస్తుంది.
ADAS ఫీచర్లతో వస్తున్న ప్రత్యేకమైన MG ZS EV ప్రో వేరియెంట్ؚ
MG ZS EV ప్రస్తుతం తన తోటి ICE వాహనం అయిన ఆస్టర్ నుండి మొత్తం 17 ADAS ఫీచర్లను పొందనుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ vs టాటా పంచ్ vs మారుతి ఇగ్నిస్: పరిమాణం, పవర్ ట్రైన్ మరియు ఇంధన సామర్థ్యాల పోలిక.
హ్యుందాయ్ ఎక్స్టర్ దాని ప్రధాన పోటీదారుల కంటే ఏ విధంగా ముందుకు దూసుకుపోతోందో చూద్దాం.
హ్యుందాయ్ ఎక్స్టర్ Vs టాటా పంచ్, సిట్రోయెన్ C3 మరియు ఇతర కార్లు: ధర పోలిక
హ్యుందాయ్ ఎక్స్టర్ మైక్రో SUV ఆకర్షణీయమైన ఫీచర్ల జాబితాతో అలాగే పోటీ ధరతో వస్తుంది
కియా కె-కోడ్ؚతో కొత్త కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ؚను వేగంగా ఇలా పొందవచ్చు
ఇప్పటికే కియా సెల్టోస్ؚను కొనుగోలు చేసిన వారి నుండి కూడా మీరు కె-కోడ్ؚను పొందవచ్చు
విడుదలకు ముందే 10,000 బుకింగ్ؚలను పొందిన హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ ఎక్స్టర్ డెలివరీలు 11 జూలై నుండి ప్రారంభం కానున్నాయి
నాలుగు వేర్వేరు రంగుల్లో లభ్యమవుతున్న మారుతి ఇన్విక్టో
టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబాడ్జ్ వెర్షన్ అయినప్పటికీ ఇన్విక్టోలో ఎంపిక చేసుకోవటానికి ఎక్కువ రంగులు ఉండవు.
రూ. 5.99 లక్షల ధర వద్ద ప్రారంభమైన హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ ఎక్స్టర్ ఐదు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది: అవి వరుసగా EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్
కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ నుండి 2024 హ్యుందాయ్ క్రెటా పొందనున్న 5 అంశాలు
మరిన్ని ఫీచ ర్లను కలిగి ఉన్న కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలవడానికి, క్రెటా ఫేస్ؚలిఫ్ట్ కొత్త సెల్టోస్ నుండి అనేక ఫీచర్లను పొందనుంది
నవీకరించబడిన దాని కోసం కార్దేకో వార్తలకు సబ్స్క్రైబ్ చెయండి
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*