ఈ జూలైలో రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ అందించనున్న హ్యుందాయ్
హ్యుందాయ్ ఔరా కోసం tarun ద్వారా జూలై 14, 2023 03:39 pm ప్రచురించబడింది
- 2K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ నెలలో మీరు ఈ హ్యుందాయ్ కార్‌లపై క్యాష్ డిస్కౌంట్ؚలను, ఎక్స్ؚఛేంజ్ ఆఫర్‌లను మరియు కార్పొరేట్ ప్రయోజనాలను పొందవచ్చు .
-
గ్రాండ్ i10 నియోస్‌పై పొందండి రూ.38,000 వరకు డిస్కౌంట్‌లు.
-
ఆరాపై రూ.33,000 వరకు ఆదా చేయవచ్చు.
-
i20 మరియు i20 N లైన్‌పై రూ.20,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
-
ఆల్కజార్‌పై హ్యుందాయ్ రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ؚను అందిస్తుంది.
-
అన్నిటి కంటే అత్యధిక ప్రయోజనాలు, రూ.1 లక్ష వరకు కోనా EVపై లభిస్తుంది.
జూలై 2023 నెలలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, ఆరా, i20, i20 N లైన్, ఆల్కజార్ మరియు కోనా EVలపై భారీ డిస్కౌంట్ؚలను అందిస్తోంది. వెన్యూ, వెన్యూ N లైన్, వెర్నా, క్రెటా, టక్సన్ వంటి ప్రజాదరణ పొందిన మోడల్‌లపై ఎటువంటి ఆఫర్‌లు లేవు. జూలై 31 వరకు చెల్లుబాటయ్యే మోడల్-వారీ ఆఫర్‌లు ఇక్కడ అందించబడ్డాయి:
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ.25,000 వరకు |
అదనపు ఎక్స్ؚఛేంజ్ డిస్కౌంట్ |
రూ. 10,000 |
కాపోరేట్ డిస్కౌంట్ؚలు |
రూ. 3,000 |
మొత్తం డిస్కౌంట్ |
రూ.38,000 వరకు |
-
పైన పేర్కొన్న ఆఫర్‌లు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ మాన్యువల్ వేరియెంట్‌కు మాత్రమే వర్తిస్తాయి.
-
AMT మినహా, అన్నీ ఇతర వేరియెంట్ؚలపై రూ.20,000 వరకు క్యాష్ ప్రయోజనాన్ని పొందుతాయి. AMT వేరియెంట్ؚలపై క్యాష్ ఆఫర్‌లు లేవు.
-
ఈ హ్యాచ్ؚబ్యాక్ ధర రూ. 5.73 లక్షల నుండి 8.51 లక్షల వరకు ఉంది.
హ్యుందాయ్ ఆరా
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 20,000 వరకు |
అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ |
రూ. 10,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ؚలు |
రూ. 3,000 |
మొత్తం డిస్కౌంట్ |
రూ. 33,000 వరకు |
-
హ్యుందాయ్ ఆరా CNGని కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త, ఎందుకంటే వారు ఈ జూలై నెలలో గరిష్టంగా ఆదా చేయడానికి రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ؚను పొందగలరు.
-
మాన్యువల్ లేదా AMT సాధారణ పెట్రోల్ వేరియెంట్ؚలపై రూ.10,000 వరకు క్యాష్ ఆఫర్ؚను పొందవచ్చు.
-
సబ్ కాంపాక్ట్ సెడాన్ ధరలు రూ.6.33 లక్షల నుండి రూ.8.90 లక్షల వరకు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: టాటా పంచ్‌తో పోలిస్తే ఈ 7 ఫీచర్‌లను అదనంగా పొందిన హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ i20 & i20 N లైన్
ఆఫర్‌లు |
అమౌంట్ |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 10,000 |
అదనపు ఎక్స్ؚఛేంజ్ డిస్కౌంట్ |
రూ. 10,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ؚలు |
- |
మొత్తం డిస్కౌంట్ |
రూ.20,000 వరకు |
-
జూలైలో కేవలం మాగ్నా, స్పోర్ట్జ్ మరియ హ్యుందాయ్ i20 ఆస్టా (O) DCT వేరియెంట్ؚలపై మాత్రమే పైన తెలిపిన విధంగా క్యాష్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు లభిస్తాయి.
-
ఇవే ఆఫర్‌లు i20 N లైన్ DCT వేరియెంట్ؚలకు కూడా వర్తిస్తాయి.
-
ఇతర వేరియెంట్ؚలపై ఎటువంటి ప్రయోజనాలు లభించవు.
-
i20 ధర రూ.7.46 లక్షల నుండి రూ.11.89 లక్షల వరకు ఉంటుంది, మరియు N లైన్ ధర రూ.10.19 లక్షల నుండి రూ.12.31 లక్షల మధ్య ఉంది.
హ్యుందాయ్ ఆల్కజార్
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
- |
అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ |
రూ. 20,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ؚలు |
- |
మొత్తం డిస్కౌంట్ |
రూ. 20,000 |
-
హ్యుందాయ్ ఆల్కజార్‌పై ఎటువంటి క్యాష్ లేదా కార్పొరేట్ ఆఫర్‌లు అందించడం లేదు. అయితే, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రం లభిస్తుంది.
-
మూడు-వరుసల SUV ధరలు రూ.16.78 లక్షల నుండి రూ.21.13 లక్షల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ కోనా EV
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 1,00,000 |
అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ |
- |
కార్పొరేట్ డిస్కౌంట్ؚలు |
- |
మొత్తం డిస్కౌంట్ |
రూ. 1,00,000 |
-
హ్యుందాయ్ కోనా EVపై ఈ నెలలో రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ؚను పొందవచ్చు.
-
ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV ధర రూ.23.84 లక్షల నుండి రూ.24.03 లక్షల వరకు ఉంటుంది.
(అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు)
ఖచ్చితమైన డిస్కౌంట్ؚలు, మోడల్ మరియు మీ కొనుగోలు లొకేషన్‌పై ఆధారపడి మారవచ్చు, కాబట్టి మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని హ్యుందాయ్ డీలర్ؚషిప్ؚను సంప్రదించండి.
ఇక్కడ మరింత చదవండి: ఆరా AMT
0 out of 0 found this helpful