ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
తదుపరి తరం ఇన్నోవా క్రిస్టా ను ఆటో ఎక్స్పో 2016 వద్ద ప్రదర్శించనున్న టయోట
టయోటా, ఇన్నోవా క్రిస్టా అను పేరు గల తదుపరి తరం ఇన్నోవా ను రానున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనుంది. భారతదేశంలో బహిర్గతం కాక ముందు, టయోటా ఈ తదుపరి తరం ఇన్నోవాను ఇండోనేషియా లో గత సంవత్సరం ప్రవేశపెట్టింది.
నెక్సాన్ ను 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబోతున్న టాటా
ఒక కాన్సెప్ట్ ను, 2014 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించిన తరువాత, టాటా నెక్సాన్ 2016 ఆటో ఎక్స్పో వద్ద మరొక ప్రదర్శనను ఇచ్చింది. ఇదే సమయంలో ఈ ఉత్పత్తి వెర్షన్ ప్రదర్శింపబడింది. ఈ కారు, భారత రోడ్లపై విజయాన్న
ఆడీ వారు A8 L సెక్యూరిటీ వాహనాన్ని రూ.9.15 కోట్ల ధర వద్ద ప్రవేశపెట్టారు
ఆడీ వారు తమ A8 L సెక్యూరిటీ ఆర్మర్డ్ వాహనన్ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ కారు మొదటిసారి ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శితమయ్యి ఇప్పుడు తొలిసారి ఆడీ R8స్పోర్ట్స్ కార్ మరియు ఆడీ ప్రొలాగ్ కూప్
ఫియాట్ అవెంచురా అర్బన్ క్రాస్ వాహనాన్ని 2016 ఆటోఎక్స్పోలో ప్రదర్శించారు.
ఇటాలియన్ కార్ల తయారీదారు ఫియాట్ ఈ అవెంచురా అర్బన్ క్రాస్ ఆవిష్కరణ ద్వారా, ఆటో ఎక్స్పో 2016 లో తన ప్రారంభాన్నిచేసింది. అది ఒక హ్యాచ్బ్యాక్ మరియు ఒక క్రాస్ఓవర్ యొక్క అద్భుతమైన సమ్మేళనంగా ఉండడంతో ఖచ్చిత
టొయోటా మిరై ని 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శిస్తుంది
జపనీస్ వాహనతయారీసంస్థ టొయోటా కొత్త హైడ్రోజన్ తో శక్తిని పొందే మిరాయి వాహనాన్ని జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. జపనీస్ భాషలో మిరాయి అంటే భవిష్యత్తు అని అర్ధం. అంటే నిస్సందేహంగా ఇది భవిష్యత్తు క
కార్దేఖో # first2ఎక్స్పో కాంటెస్ట్ ని అందిస్తోంది
కార్దేఖో కారు మేకర్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను అందిస్తోంది. ఆటోమొబైల్ పరిశ్రమ మరియు ఇతర వివరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు అందజేస్తోంది. ఉదాహరణకు, తుర్క్మెనిస్తాన్, కారు డ్రైవర్ల కి ఒక న
టొయోటా వారు తమ క్యామ్రీ హైబ్రిడ్ ను 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు
ప్రపంచ అత్యధిక ఆటో సంస్థ అయిన టొయోటా వారు తమ హైబ్రిడ్ విభాగంలోని క్యామ్రీ ప్ర ీమియం లగ్జరీ సెడాన్ వాహనాన్ని జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ వాహనం భారతదేశంలో అమ్మకంలో ఉండి 32 లక్షల(ఎక్స్-షోరూం
నిస్సాన్ వారు X-ట్రెయిల్ హైబ్రిడ్ ను 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు
గ్రేటర్ నొయిడాలో కొనసాగుతున ్న 2016 భారత ఆటో ఎక్స్పో లో జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ తమ X-ట్రెయిల్ హైబ్రిడ్ ఎస్యువి ని ప్రదర్శించారు. ఈ వాహనం తన ముందుతరం నాటి X-ట్రెయిల్ కి కొనసాగింపుగా ప్రవేశపెడుతున్నారు.
వోక్స్వ్యాగన్ పోలో GTIని భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించింది
వోక్స్వ్యాగన్ భారత ఆటోఎక్స్పో లో vis-à-vis నేటి రెండవ మీడియా రోజున పోలో GTI హాట్ హాచ్ ని ప్రదర్శించింది. ఈ ప్రత్యేక హాట్ హాచ్ సెప్టెంబర్ లో విడుదల చేయబడుతుంది అని విలేఖరుల నివేదికలలో తెలిసింది. ఒకసార
ఎదురు చూస్తున్న రేపటి ప్రేక్షకుల కోసం డస్టర్ ఫేస్లిఫ్ట్ ను తీసుకురాబోతున్న రెనాల్ట్
ఢిల్లీ లో జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో, నేడు పూర్తి స్వింగ్ తో ఉంది మరియు అనేక కొత్త కార్లను ఆవిష్కరించనున్నారు. రెనాల్ట్ ఇండియా స్థిరంగా ఉంది అయితే, క్విడ్ 1.0 లీటర్ తో పాటు ఏఎంటి వెర్షన్ తో వస్తుంది.