• English
  • Login / Register

2020లో నిలిపివేయబడే అవకాశాలున్న మారుతి స్విఫ్ట్, బాలెనో, డిజైర్ డీజిల్ వాహనాలు

మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం jagdev ద్వారా ఏప్రిల్ 25, 2019 11:54 am ప్రచురించబడింది

  • 63 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

బిఎస్VI డీజిల్ కార్లను చాలా ఖరీదైనదిగా పరిగణించి, పెట్రోల్ మరియు సిఎన్జి-ఆధారిత వాహనాలకు బలవంతంగా వ్యతిరేకంగా నిలబెట్టలేము

Maruti Swift, Baleno, Dzire Diesel May Go Out Of Production In 2020

  • బిఎస్VI పెట్రోల్ మరియు డీజిల్ కార్ల మధ్య ధర వ్యత్యాసం రూ 2.5 లక్షలు ఉంది

  • బిఎస్IV పెట్రోల్ మరియు డీజిల్ కార్ల ప్రస్తుత ధర తేడా రూ 80,000 నుండి 1.5 లక్షల మధ్య ఉంటుంది

  • పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరల మధ్య వ్యత్యాసం కూడా తగ్గుతుంది

ప్రస్తుత బిఎస్IV డీజిల్ కార్ల కన్నా దాని బిఎస్IV డీజిల్ కార్ల ధర రూ .1 లక్షల నుంచి 1.5 లక్షల వరకు పెరగవచ్చని మారుతి సుజుకి వెల్లడించింది. బిఎస్VI డీజిల్ కార్లను వారి బిఎస్VI పెట్రోల్ ప్రత్యర్ధుల కంటే 2.5 లక్షల రూపాయల వ్యయంతో ఎగువున ఉంది. డీజిల్ కార్లను కొనుగోలు చేయటానికి చాలా మంది కొనుగోలుదారులు దీనిని అడ్డుకోవచ్చని కంపెనీ భావిస్తోంది, అయినప్పటికీ ఇది ఇంధన సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. దీని ఫలితంగా, సంస్థ వారు ఇలాంటి కార్లలో డీజిల్ ఇంజిన్లను అమర్చడం నిలిపివేస్తుంది.

కార్డెకో తో తన అభిప్రాయాలను పంచుకునేందుకు మారుతి సుజుకీ చైర్మన్ ఆర్.సి. భార్గవ్ మాట్లాడుతూ, "డీజిల్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతుంటే (బిఎస్VI పరిచయం తరువాత), డీజిల్ ఇంజన్ లతో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నారా లేదా. చివరికి మీరు తగిన సంఖ్యలలో మాత్రమే కొత్త వాహనాలను డీజిల్ ఇంజన్ లతో ప్రవేశపెట్టనున్నాము. కానీ డీజిల్ ఇంజన్ల నుంచి వినియోగదారులు దూరం వెళుతుంటే, అప్పుడు ప్రయోజనం ఏమిటి? "

Maruti Swift, Baleno, Dzire Diesel May Go Out Of Production In 2020

ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత చవకైన డీజిల్ ఇంజిన్- శక్తితో ఉన్న మారుతి కారు, స్విఫ్ట్. డీజిల్ వెర్షన్ రూ .5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి మొదలవుతుంది. అదేవిధంగా ధర మధ్య వ్యత్యాసాలను చూసినట్లయితే స్విఫ్ట్ పెట్రోల్ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద ప్రారంభమౌతుంది. ఈ కార్ల మధ్య రూ .1 లక్షల ధర తేడా ఉంటుంది. బిఎస్VI ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఇంజిన్లను అప్గ్రేడ్ చేయటానికి 2.5 లక్షల రూపాయల వరకు పెరగవచ్చు.

స్విఫ్ట్ వాహనాల ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, పెట్రోల్ మరియు స్విఫ్ట్ డీజిల్ ఇంధన సామర్ధ్యాలు వరుసగా 22 కెఎంపిఎల్ మరియు 28.4 కెఎంపిఎల్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అని మారుతి సుజుకి ప్రకటించింది. పెట్రోల్ ధర (డిసెంబర్ 20, 2018) రూ. 70.63 / లీటరు, అదే డీజిల్ ధర అయితే రూ .64.54 / లీటరు. ఈ సందర్భంలో రోజుకు 75 కిలోమీటర్ల ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే డీజిల్ కారుతో మీ ఇంధన బిల్లుపై సంవత్సరానికి రూ. 26,000 ఆదా చేయబడుతుంది. అందువల్ల మీరు డీజిల్ వాహనాన్ని కొనుగోలు చేయటానికి అయిన అదనపు రూ. 1 లక్షను సుమారు ఐదు సంవత్సరాలలోనే ఆదా చేయవచ్చు. ఇదే ధరతో, 10 ఏళ్లలో పెట్రోల్ వేరియంట్ పై బిఎస్IV డీజిల్ వాహనాన్ని సొంతం చేసుకోవడానికి అయిన అదనపు రూ 2.5 లక్షలను ఆదా చేయలేము.

Maruti Swift, Baleno, Dzire Diesel May Go Out Of Production In 2020

స్విఫ్ట్ మాదిరిగా డిజైర్ యొక్క పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం సుమారు రూ. 1 లక్ష వరకు ఉంది. అదే బాలెనో విషయంలో రెండిటి మధ్య గల వ్యత్యాసం సుమారు రూ 1. లక్షకు పైగా ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మారుతి సుజుకి దాని మొత్తం పోర్టుఫోలియో లో ఉన్న డీజిల్ కార్ ఉత్పత్తి ని నిలిపివేసే అవకాశాలు ఉండవచ్చు. కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ను కార్ల తయారీ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది భారత్లో ఎర్టిగా టెస్ట్ వాహనాలలో పరీక్ష చేయబడుతుంది. ఎర్టిగా మరియు ఎస్ - క్రాస్ యొక్క బిఎస్ VI వెర్షన్ లలో ఈ ఇంజిన్ ఎక్కువగా ఉంటుంది.

మరింత చదవండి: మారుతి స్విఫ్ట్ ఏఎంటి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti స్విఫ్ట్ 2014-2021

Read Full News

explore మరిన్ని on మారుతి స్విఫ్ట్ 2014-2021

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • Kia Syros
    Kia Syros
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: మార, 2025
  • బివైడి సీగల్
    బివైడి సీగల్
    Rs.10 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: జనవ, 2025
  • ఎంజి 3
    ఎంజి 3
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
  • లెక్సస్ lbx
    లెక్సస్ lbx
    Rs.45 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: డిసంబర్, 2024
  • నిస్సాన్ లీఫ్
    నిస్సాన్ లీఫ్
    Rs.30 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
×
We need your సిటీ to customize your experience