డిమాండ్ లో ఉన్న కార్లు : విభాగంలో అగ్ర స్థానంలో ఉన్న మారుతి డిజైర్, హోండా అమేజ్ అక్టోబర్ 2018 అమ్మకాలు
మారుతి డిజైర్ 2017-2020 కోసం sonny ద్వారా ఏప్రిల్ 25, 2019 11:41 am ప్రచురించబడింది
- 54 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నెలవారీ విక్రయాలలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ ఎక్సెంట్ రెండో స్థానంలో అమేజ్ సౌకర్యవంతమైన స్థానాలలో కొనసాగించాయి
మొత్తం విభాగం, మార్కెట్ పరిస్థితులపై ప్రతికూలంగా ప్రభావితమైంది
-డిజైర్ ఇప్పటికీ, అమేజ్ పై భారీ మార్జిన్ తో విభాగంలో అగ్ర స్థానంలో ఉంది
-టిగార్ మరియు అస్పైర్ ఈ రెండు వాహనాలు మాత్రమే వారి ఫేస్లిఫ్ట్డ్ మోడల్స్ ను ప్రవేశపెట్టడం వలన పెరుగుదలను చూసాయి. దీనికి ధన్యవాదాలు
అక్టోబర్ 2018 నెలలో అమ్మకపు నివేదిక సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో కొంత ఊహాజనిత ఫలితాలతో ముగిసింది. ఈ నెల మార్కెట్ల పరిస్థితులు కారణంగా అగ్ర స్థానంలో ఉన్న తయారీదారుల అమ్మకాలు గణాంకాలు పడిపోయాయి. టాటా టిగార్ మరియు ఫోర్డ్ అస్పైర్ లు మాత్రమే తమ పేస్లిఫ్ నమూనాల ప్రారంబించడం వలన నెలవారీ అమ్మకాలలో వృద్ధిని చెవి చూశాయి దీనికి కృతజ్ఞతలు. సాధారణంగా, మారుతి డిజైర్ మార్కెట్ వాటాలో 50 శాతం కంటే ఎక్కువ దృడంగా ఉంటుంది.
అక్టోబర్లో అమ్మకాలు చార్టుల్లో, సబ్-కాంపాక్ట్ సెడాన్ కేటగిరిలో ప్రతి కారు ఏ విధమైన అమ్మకాలను కలిగి ఉందో తెలుసుకోండి:
సబ్ కాంపాక్ట్ సెడాన్లు
|
టేక్ ఏవేస్
1. టిగార్ మరియు అస్పైర్ వాహనాలు తప్ప అన్ని మోడళ్లు, పండుగ సీజన్ ఉన్నప్పటికీ అక్టోబర్లో ప్రతికూల వృద్ధి సాధించాయి. హోండా అమేజ్ సెప్టెంబరు కన్నా 2859 యూనిట్లు తక్కువగా విక్రయించగా, మారుతి డిజైర్ అదే కాలంలో 3892 యూనిట్లు తక్కువగా విక్రయించింది. ఏది ఏమైనా, నెల రోజుల విశ్లేషణ ప్రకారం, డిజైర్ -18.27 శాతంతో పోలిస్తే ఆమేజ్ -34.03 శాతానికి సమానం. మొత్తం సెగ్మెంట్, నెలవారీ అమ్మకాలలో -16.69 శాతం తక్కువగా వృద్ధి చెందింది.
2. ఆపబడలేని డిజైర్: మారుతి డిజైర్ యొక్క డిమాండ్, తదుపరి అత్యధికంగా అమ్ముడైన కారు కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ ఆధిపత్యం ఆగకుండా అలాగ కొనసాగుతుంది లేదా ఎదుర్కొనకుండా ఉండటానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, పేస్లిఫ్ట్ ఫోర్డ్ అస్పైర్ మరియు టాటా టిగార్ లు కలిసి డిజైర్ యొక్క వాటాను 50 శాతం కంటే తక్కువగా ఉండేందుకు తగినంత మార్కెట్ వాటాను తీసుకువెళ్లనున్నాయి.
3. అస్పైర్ మరియు టిగార్ లు పెరుగుదల మార్గంలో ఉన్నాయి: అక్టోబర్లో నెలవారీ అమ్మకాలలో సానుకూల వృద్ధిని నమోదు చేసుకున్న ఏకైక కార్లు - ఫోర్డ్ అస్పైర్ 53.65 శాతం పెరుగుదలను మరియు టాటా టిగార్ 58.81 శాతం పెరుగుదలలను కలిగి ఉన్నాయి ఈ రెండు కార్లు మాత్రమే వృద్ధి రేటును కలిగి ఉన్నాయి. ఫోర్డ్ కోసం పెరుగుతున్న డిమాండ్ ను రాబోయే నెలల్లో హ్యుందాయ్ ఎక్సెంట్ మూడో స్థానానికి తీసుకురావచ్చు.
4. అమేజ్ కోసం సౌకర్యవంతమైన రెండవ స్థానం: దాని రెండవ తరం వెర్షన్లో, హోండా అమేజ్ ఇప్పటికీ సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో బలమైన డిమాండ్ను కలిగి ఉంది మరియు మార్కెట్ వాటాలో 16.61 శాతం వృద్ధి రేటు కలిగి ఉంది. మూడో స్థానంలో ఉన్న పోటీదారులు మార్కెట్ వాటాలో 10 శాతం వాటాను పొందటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అమేజ్ కు క్రింద మూడవ సౌకర్యవంతమైన స్థానంలో డిజైర్ ఉంది.
5. తైలండర్స్: ఎప్పటిలాగే, వోక్స్వ్యాగన్ అమియో మిగిలిన విభాగాలతో పోలిస్తే పేలవమైన విక్రయాల సంఖ్యను నమోదు చేసింది. అయితే, సెప్టెంబర్ నెలలో 1034 యూనిట్లు విక్రయించగా, అక్టోబర్ నెలలో 923 యూనిట్లను మాత్రమే విక్రయించి గణనీయంగా నెలవారీ అమ్మకాలలో -10.73 శాతంతో తగ్గుదలను కనబరిచాయి. టాటా జెస్ట్ సెప్టెంబర్ నెలలో 1722 యూనిట్లను విక్రయించగా అక్టోబర్ నెలలో 896 యూనిట్లను విక్రయింది నెలవారీ అమ్మకాలలో -47.96 శాతం అమ్మకాలతో భారీగా నష్టపోయాయి.
సెప్టెంబరు నెలలో విక్రయించిన యూనిట్లను మిగిలిన 2018 నెలలు అన్నీ తయారీదారులకు రికవరీ కాలానికి చెందినవి. నవంబరులో దీపావళి అమ్మకాలు, ఇంధన ధరలతో పాటు విక్రయాలు కూడా మెరుగుపర్చడానికి మళ్లీ ఆమోదయోగ్యమైన ధరలతో మీ ముందుకు వచ్చి అమ్మకాలు పెరగాలని మేము భావిస్తున్నాము.
మరింత చదవండి: డిజైర్ ఏఎంటి