• English
  • Login / Register

వారంతపు సమాచారం: హ్యుందాయ్ వెన్యూ &MG హెక్టర్ కోసం ఎందుకు వేచి చూడాలి;2020 క్రెటా బహిర్గతమైనది; 2019 రెనాల్ట్ క్విడ్ త్వరలో రానుంది & మరిన్ని విశేషాలు

హ్యుందాయ్ వేన్యూ 2019-2022 కోసం jagdev ద్వారా ఏప్రిల్ 26, 2019 10:00 am ప్రచురించబడింది

  • 63 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Weekly Wrap-up: Why Wait For Hyundai Venue & MG Hector; 2020 Creta Revealed; 2019 Renault Kwid Coming Soon & More

మీరు హ్యుందాయ్ వెన్యూ  కోసం వేచి ఉండాలా?: వెన్యూ యొక్క ప్రవేశం ఇంకా ఒక నెల దూరంలో ఉంది మరియు మీరు ఇప్పుడు ఒక సబ్ -4m SUV ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. మీరు ఇలాంటి సమయాలలో ఏమి చేయాలి - వెన్యూ కోసం వేచి ఉండాలా లేదా దాని ప్రత్యర్థులను ఎన్నుకోవాలా? మీరు నిర్ణయించుకోవడంలో మేము సహాయం పడతాము. దీన్ని చదవండి.

Weekly Wrap-up: Why Wait For Hyundai Venue & MG Hector; 2020 Creta Revealed; 2019 Renault Kwid Coming Soon & More

2020 హ్యుందాయ్ క్రెటా కొత్త ix25 ద్వారా చూపించడం జరిగింది: మీకు ix25 గురించి తెలియాలంటే చైనాలో హ్యుందాయ్ అందించే కారు, ఇది ఇండియాలో లభించే క్రెటా మాదిరిగానే ఉంటుంది, దీని గురించి మీకు తెలియకపోయినా పర్వాలేదు. దీనిలో ముఖ్యమైనది ఏమిటంటే హ్యుందాయి ఈ కొత్త తరం iX25 ని ఒకసారి పరిశీలించి చూసింది, దీని గురించి తక్కువగా చెప్పాలంటే ఇది చాలా బోల్డ్ గా ఉంటుంది. మేము ఏదైతే కొత్త క్రెటా 2020 లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నామో అది కూడా ఇలానే ఉండొచ్చు, దీని యొక్క వివరణాత్మక కథ ఇక్కడ ఉంది.  

Weekly Wrap-up: Why Wait For Hyundai Venue & MG Hector; 2020 Creta Revealed; 2019 Renault Kwid Coming Soon & More

రెనాల్ట్ క్విడ్ ఫేస్ లిఫ్ట్ 2019 లో వస్తుంది:

రెనాల్ట్ నుండి ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ ఈ ఏడాది నవీకరణలను పొందుతుంది, ఇది సౌందర్య మరియు ఫీచర్ నవీకరణలను కలిగి ఉంటుంది. ఈ నవీకరించబడిన మోడల్ ఎలా కనిపిస్తుంది? మీరు క్రింద చూడగలిగే ఇది సిటీ K-ZE ద్వారా ప్రేరణ పొందవచ్చని మేము భావిస్తున్నాము. ఇక్కడ దాని గురించి మరింత చదవండి.

Weekly Wrap-up: Why Wait For Hyundai Venue & MG Hector; 2020 Creta Revealed; 2019 Renault Kwid Coming Soon & More

మీరు MG హెక్టర్ కోసం వేచి ఉండాలా ?: మీరు ప్రశ్నలలో అన్నిటి కంటే ముఖ్యమైన దానికి మేము సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఒక SUV- కొనడానికి రూ.15 లక్షల నుండి రూ.20 లక్షలు వెచ్చించాలి అనుకుంటే హెక్టార్ ప్రారంభించబడే వరకూ మీ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టాలా? మేము ఏది ఆలోచిస్తున్నామో ఇక్కడ ఉంది.

Weekly Wrap-up: Why Wait For Hyundai Venue & MG Hector; 2020 Creta Revealed; 2019 Renault Kwid Coming Soon & Moreరెనాల్ట్ యొక్క బ్రజ్జా ప్రత్యర్థి తదుపరి సంవత్సరం వస్తుంది: ఇది 2020 లో ప్రారంభించబడుతుందని చెప్తుంది మరియు రెనాల్ట్ దీనికి HBC అనే పేరు పెట్టింది. ఈ సబ్-4m SUV సెగ్మెంట్ లో ఇప్పటికే రద్దీగా ఉందని మాకు తెలుసు, కాని దాని కొత్త ప్రొడక్ట్స్ విభాగాలలో కొత్త విభాగాలను సృష్టిస్తుంది అని రెనాల్ట్ చెబుతుంది. ఇప్పుడు మీరు HBC గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ తెలుసుకోవచ్చు.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai వేన్యూ 2019-2022

Read Full News

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience