కార్ల డిమాండ్: ఫిబ్రవరి 2019లో మారుతి డిజైర్, హోండా అమేజ్ టాప్ సెగ్మెంట్ సేల్స్
మారుతి డిజైర్ 2017-2020 కోసం dhruv attri ద్వారా ఏప్రిల్ 25, 2019 11:14 am ప్రచురించబడింది
- 31 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఉప 4 మీటర్ల సెడాన్లలో ప్రతీ ఒక్క వాహనాల అమ్మకాలు జనవరి 2019తో అమ్మకాలతో పోలిస్తే పడిపోయాయి
-
ఉప 4 మీటర్ల సెడాన్ సెగ్మెంట్, నెలవారీ అమ్మకాలలో గణనీయమైన తగ్గుదలను చూసింది.
-
డిజైర్ అద్భుతమైన ప్యాకేజీ తో కొనసాగుతోంది కానీ అమేజ్ దీనితో పోలిస్తే మరింత స్థలాన్ని కలిగి ఉంది.
-
సంవత్సర సంవత్సరానికి వృద్ధిని నమోదు చేసుకోన్న కారు, అమేజ్ మాత్రమే.
-
అస్పైర్ మరియు టిగార్ వాహనాలు నెలావారీ అమ్మకాలు బాగా పడిపోయాయి.
-
అమీయో మరియు జెస్ట్ దిగువనే పోరాడుతూ కొనసాగుతున్నాయి.
ఈ ఉప 4 మీటర్ల సెడాన్ సెగ్మెంట్, ఈ ఫిబ్రవరిలో భారీ పతనానికి కారణమైంది. అలాగే మారుతి సుజుకి డిజైర్ కు కూడా ఇది నిజమవుతుంది, ఇది చాలాకాలం పాటు అమ్మకాల జాబితాలను కలిగి ఉంది. మేము ఇటీవలే సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ యొక్క ఫిబ్రవరి విక్రయాల సంఖ్యను కలిగి ఉన్నాము మరియు ఈ సంఖ్యలు బహిర్గతం చేస్తున్నాము.
|
ఫిబ్రవరి 19 |
జనవరి 19 |
నెలవారీ పెరుగుదల |
ప్రస్తుత మార్కెట్ షేర్ |
గత సంవత్సర మార్కెట్ షేర్ |
సంవత్సరాల మార్కెట్ షేర్ |
సగటు 6 నెలల అమ్మకాలు |
మారుతి సుజుకి డిజైర్ |
15915 |
19073 |
-16.55 |
56.67 |
65.69 |
-9.02 |
18587 |
హోండా ఆమేజ్ |
6562 |
7981 |
-17.77 |
23.36 |
2.92 |
20.44 |
6484 |
హ్యుందాయ్ ఎక్సెంట్ |
1924 |
2121 |
-9.28 |
6.85 |
8.68 |
-1.83 |
2585 |
టాటా టిగార్ |
1259 |
2365 |
-46.76 |
4.48 |
8.92 |
-4.44 |
2050 |
ఫోర్డ్ అస్పైర్ |
1027 |
1539 |
-33.26 |
3.65 |
5.36 |
-1.71 |
1634 |
వోక్స్వాగన్ అమియో |
622 |
734 |
-15.25 |
2.21 |
3.45 |
-1.24 |
756 |
టాటా జెస్ట్ |
774 |
562 |
37.72 |
2.75 |
4.95 |
-2.2 |
949 |
మొత్తం |
28083 |
34375 |
-18.3 |
99.97 |
|
|
|
కీ టేక్ఎవేస్
ఓటమి: ఫిబ్రవరి నెలలో మొత్తం అమ్మకాలు క్షీణించాయి, అయితే టాటా టిగార్ మాత్రం భారీ ఓటమిని కలిగి ఉంది. దాంతో దాని ఖాతాలో నెల లోపే దాదాపు 50 శాతం మంది ఖాతాదారులు కోల్పోయారు. హ్యుందాయ్ ఎక్సెంట్ మాత్రమే మార్కెట్లో ఓటమికి తక్కువ ప్రభావితమైన ఏకైక కారు.
అగ్ర స్థానంలో డిజైర్: ముందుగా సెగ్మెంట్ యొక్క అగ్ర రెండు కార్లు గురించి మాట్లాడటానికి వస్తే, గత కొద్ది నెలలు మాదిరిగానే అదే విధంగా కొనసాగుతుంది. మారుతి డిజైర్ అగ్ర స్థానంలో ఉంటుంది దాని తరువాతి స్థానంలో అమేజ్ రెండవ వాహనంగా మిగిలిపోయింది. ఈ రెండు జపాన్ సెడాన్లు కలిసి మార్కెట్ వాటాలో 80 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి, ఇది అన్ని ఇతర ప్రత్యర్థి వాహనాలపై ఒక తిరుగులేని విధంగా ఉండేందుకు సహాయపడింది.
హోండా అమేజ్ పెరుగుదల: హోండా, గత సంవత్సరం మార్కెట్ వాటా 20.44 శాతాన్ని కొద్దీ మొత్తంలో పెంచుకోగలిగింది. 2018 లో పూర్తిగా నవీకరించబడిన మోడల్ ను అందించినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం, హోండా అమేజ్ మొత్తం సెగ్మెంట్ అమ్మకాలలో 23.36 శాతాన్ని కలిగి ఉన్నాయి మరియు మునుపటి సంవత్సరంతో పోల్చితే సానుకూల వృద్ధిని మాత్రమే కలిగి ఉంది. దీనికి విరుద్ధంగా మారుతి డిజైర్ మార్కెట్ వాటా 9 శాతం పడిపోయింది. అయితే మొత్తం కార్ల అమ్మకాలలో 56.67 శాతం వాటా ఉంది.
తీవ్రమైన ప్రభావాలు: ఫిబ్రవరి నెలలో, హ్యుందాయ్ ఎక్సెంట్ యొక్క అమ్మకాలు భారీగా తగ్గాయి, వాటిని అంతకుముందుతో పోలిస్తే, 200 యూనిట్లు లేదా 9.28 శాతం అమ్మకాలను కోల్పోయింది. టాటా టిగార్ యొక్క అమ్మకాలను, జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో 46.76 శాతం అమ్మకాలను కోల్పోయింది.
అస్పైర్ ఓటమి పొందింది: ఫోర్డ్ సెడాన్ గత సంవత్సరం సాపేక్షంగా నవీకరణ చెందినప్పటికీ, అమ్మకాలు పరంగా నెమ్మదిగా 1000 నుండి నెలకు 1500 వరకు పడిపోయింది ఈ యూనిట్ అమ్మకాలు, 33.26 శాతానికి తగ్గాయి.
టైల్డెండర్స్: జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో చివరి స్థానంలో ఉన్న వోక్స్వాగన్ అమియో మరియు టాటా జెస్ట్ కొన్ని సమస్యలను వ్యక్తం చేశాయి. జెస్ట్ జనవరిలో చివరి స్థానాన్ని సంపాదించినప్పటికీ, ఆ స్థానాన్ని ఫిబ్రవరిలో అమియోకు అప్పగించగలిగింది. టాటా జెస్ట్ మరియు వోక్స్వాగన్ అమియో మొత్తం ఉప -4 మీటర్ సెడాన్ విభాగంలో 2.75 మరియు 2.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
• డిమాండ్లో ఉన్న కార్లు: ఫిబ్రవరి 2019 లో మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 టాప్ సెగ్మెంట్ సేల్స్
• డిమాండ్లో ఉన్న కార్లు: ఫిబ్రవరి 2019 లో హ్యుందాయ్ క్రీటా, మారుతి ఎస్- క్రాస్ టాప్ సెగ్మెంట్ సేల్స్
మరింత చదవండి: మారుతి స్విఫ్ట్ డిజైర్ ఏఎంటి
0 out of 0 found this helpful