ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
హోండా ఇండియా వారు హోండా కనెక్ట్ ను ప్రదర్శించారు
ఇది ఒక సంభాషించే స్మార్ట్ఫోన్ యాప్, ఈ యాప్ కారు యొక్క ముఖ్యమైన సమాచారాన్ని అందించబోతోంది, దానిని కుటుంబ సభ్యులకు షేర్ చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది!!
డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు
ఇటీవల డిల్లీ ప్రభుత్వ సంస్థల వారి నిర్ణయం ప్రకారం అధిక కాలుష్యం వెలువరించే కార్ల యొక్క బాన్ దేశీయ ఆటోమోటివ్ రంగంలో సమస్యలను తెచ్చి పెడుతుంది. మొత్తంగా ఎన్నో ఆటో తయారీసంస్థలు ఇబ్బంది పడుతున్నప్పట్టికీ,
" కొత్త వోక్స్వ్యాగన్ బీటిల్" నుండి మనం ఆశించవలసిన అంశాలు ఏమిటి?
వోక్స్వ్యాగన్ భారతదేశంలో బీటిల్ ని తిరిగి ప్రరంబించబోతోంది. దీని ప్రారంభం ఈ వారం 19 న కానుంది. మునుపటి తరం సెగ్మెంట్ ఇప్పటి లగ్జరీ హాచ్బాక్ బీటిల్ తో పోలిస్తే చాల వ్యతిరేఖత ని ఎదుర్కొన్నది.ఈ కొత్త వోక
మహీంద్రా పొందిన ఇటాలియన్ డిజైన్ పినిన్ఫారిన
మహీంద్రా& మహీంద్రా(M&M) మరియు టెక్ మహీంద్రా వారు సమ్యుక్తంగా ఇటాలియన్ డిజైన్ హౌస్ వారి పినిన్ఫారిన ను ముందుకు తీసుకొచ్చారు. వీరిరువురి యొక్క ప్రపంచ విలువ 16.9 బిలియన్ డాలర్స్ మహీంద్రా గ్రూప్ కి చెందబడ
స్లొవేకియాలో తమ జాగ్వార్ ల్యాండ్రోవర్ ఉత్పత్తి ప్లాంటును స్పష్టం చేసిన టాటా సంస్థ
టాటా వారి జాగ్వార్ ల్యాండ్రోవర్ యొక్క అధికారిక ప్రకటన ప్రకారం వారు ఒక కొత్త వాహనాల ఉత్పత్తి ప్లాంటును స్లువేకియాలో స్థాపించనున్నట్టు తెలిపారు. ఈ ప్రతిపాదన అక్కడి అధికారులతో అనేక నెలల దౌత్య రాయభారాల త
జనవరి 2016 నాటికి బాలెనో ని జపాన్ కి ఎగుమతి చేయనున్న భారత్
భారత ప్రధాని నరేంద్ర మోడి వెల్లడి ప్రకారం భారతీయ తయారీ కార్లు త్వరలో జపాన్ కు ఎగుమతి కానున్నాయి. ఈ వాహనాలు మారుతి సుజికి ద్వారా తయారుచేయబడి జపాన్ కు ఎగుమతి కాబడుతున్న మొట్టమొదటి శ్రేణి.
ఫియాట్ కార్లు ఎందుకు భారతీయులను ఆకట్టుకోలేకపోతున్న ాయి
మేము ఇంతకు ముందు చెప్పాము,మళ్ళీ ఇప్పుడు కుడా చెప్తున్నాము.ఇటాలియన్లు వారి యొక్క డిజైన్ లను ఎల్లప్పుడూ స్పష్టంగా చేస్తారు. ఫియట్ సంస్థ ఈ ప్రకటనని నిజం చేసింది. ఫియాట్ కార్లు కుడా ఆటోమేటివ్ కళకు చెందిన
డాట్సన్ రెడిగో చెన్నై లో మళ్ళీ పట్టుబడింది.
"డాట్సన్ రెడిగో " చెన్నై లో మళ్ళీ రహస్యంగా పట్టుబడింది.. ఈ కారు యొక్క ముందు మరియు వెనుక భాగాలు ఇంతకు ముందే నవంబర్లో కెమెరాలో బంధించారు. మొదటిసారి 2014 ఆటో ఎక్స్పోలో,ఈ కారు ఎంట్రీ స్థాయి విభాగంలో ప్రా
మహీంద్రాS101 ,KUV100 అనే పేరుతో రాబోతోందా?
S101 కోడ్ పేరుతో ఉన్న మహీంద్రా యొక్క రాబోయే వాహనం KUV100 పేరుతో రాబోతుందని ఊహిస్తున్నారు. భారతదేశంలోని ఆటో కార్ సంస్థ ప్రకారం, దీని వెనుక కారణం KUV100 అనే బ్రాండ్ KUV100 పేరు వెనుక ఉన్న కారణం, ఆటో కార
2016 నుండి 3% ధరల పెంపు ని ప్రకటించిన స్కోడా, నిస్సాన్ మరియు డాట్సన్
నిస్సాన్,డాట్సన్ మరియు స్కోడా కొత్త సంవత్సరంలో తమ ఉత్పత్తుల ధరను పెంచుకుంటున్నాయి. ఈ ధరల పెంపు వివిధ మోడళ్లకు 1 నుండి 3 శాత ం వరకు మారుతూ ఉంటుంది. నిస్సాన్ మరియు డాట్సన్ ఉత్పత్తులు 1 నుండి 3 శాతం వరకూ
డెహ్రాడూన్ లో తన మొదటి 3S లగ్జరీ కారు డీలర్షిప్ ని ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్
మెర్సిడెస్ బె ంజ్ ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ వద్ద ఒక ప్రపంచ శ్రేణి డీలర్షిప్ తెరిచారు. 'బర్కిలీ మోటార్స్', డెహ్రాడూన్లోని మొదటి 3S (సేల్స్, సర్వీస్, స్పేర్) లగ్జరీ కారు డీలర్షిప్ మరియు వివిధ శాఖల వద్ద శ్రద
బ్రెజిల్ వీదుల్లో మొదటిసారిగా పట్టుబడిన హోండా జాజ్ క్రా స్ఓవర్
క్రాస్ ఓవర్ హాచ్బాక్ లు, ప్రాధమిక హాచ్బాక్ కంటే నవీకరణం పొంది ఈ మద్య ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీనికి గల ప్రధాన కారణం వీటిని అందించే లక్షణాలలో ఉంది. ఇవి ప్రత్యేకమయిన గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉండి