• English
  • Login / Register

" కొత్త వోక్స్వ్యాగన్ బీటిల్" నుండి మనం ఆశించవలసిన అంశాలు ఏమిటి?

వోక్స్వాగన్ బీటిల్ కోసం raunak ద్వారా డిసెంబర్ 16, 2015 03:54 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్ : వోక్స్వ్యాగన్ భారతదేశంలో బీటిల్ ని తిరిగి ప్రరంబించబోతోంది. దీని ప్రారంభం ఈ వారం 19 న కానుంది. మునుపటి తరం సెగ్మెంట్ ఇప్పటి లగ్జరీ హాచ్బాక్ బీటిల్ తో పోలిస్తే చాల వ్యతిరేఖత ని ఎదుర్కొన్నది.ఈ కొత్త వోక్స్వ్యాగన్ బీటిల్ వాహనం మినీ కూపర్ ఎస్, ఫియట్ అబార్త్ 595 కాంపిటజోన్ వంటి వాటికీ పోటీగా ఉండబోతోంది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ మరియు బి ఎం డబ్లు -1 సిరీస్ వంటి ఇతర వాటికి కుడా బలమయిన ప్రత్యర్ది గా పోటీ ఇవ్వనుంది . దీని ధర సుమారు 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది మనకు ఏమి ఆఫర్ ని అందిస్తుందో చూద్దాం పదండి!!

మెకానికల్స్:

. కొత్త బీటిల్ వోక్స్వ్యాగన్ యొక్క 1.4 లీటర్ TSI శక్తి ని కలిగి - టర్బోచార్జెడ్ గాసోలిన్ మోటారు అందించబడుతుంది మరియు 7-స్పీడ్ DCT డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది .

. ఇంజిన్ అభివృద్ధి 150PS

భద్రత:

. స్టాండర్డ్ 6-ఎయిర్బ్యాగ్స్ -డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల ఎయిర్బ్యాగ్స్( ప్రయాణీకుల ఎయిర్బ్యాగ్- డీ అక్టివేషన్) వీటితో పాటు ప్రక్క వైపు కర్టన్ ఎయిర్బ్యాగ్స్ కూడా ఉంటాయి

. హిల్ హోల్డ్ ఫంక్షన్, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) , ASR (వ్యతిరేక స్లిప్ రెగ్యులేషన్), EDL (ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్) మరియు EDTC (ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్)ఇది కుడా అందిస్తుంది.

ఫీచర్స్:

. ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ తో బై-జినాన్ హెడ్లైట్లు (DRL) మరియు స్టాటిక్ కార్నరింగ్ లైట్లు ఫీచర్ కలిగినటువంటి ఫాగ్ ల్యాంప్స్ తో ఉంటాయి.

. ఇది ఎల్ ఈ డి టెయిల్ లైట్స్ ని కుడా అందిస్తుంది .

. కొత్త బీటిల్ వోక్స్వ్యాగన్ యొక్క కమ్పోసిషన్ మీడియా టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ 8 స్పీకర్ వ్యవస్థ ని కలిగి ఉంటుంది. వీటితో పాటు కనెక్టివిటీ ఆప్షన్స్ - యు ఎస్ బి , ఆక్స్-ఇన్ మరియు బ్లూ టూత్ కనెక్టివిటీ తో ఉంటుంది .

. సీట్లు, స్టీరింగ్ వీల్,గేర్ షిఫ్ట్ నాబ్ మరియు హ్యాండ్బ్రేక్ లివర్ లెదర్ తో చుట్టబడి ఉంటాయి.

. ఈ వాహనం లైట్స్ 3 రంగుల ఆప్షన్ ని కలిగి ఉంటుంది.

. ఇంకా వీటిలో విస్తృత సన్రూఫ్, ఎత్తు సర్దుబాటు సౌకర్యంతో ముందు సీట్ల మరియు హీటింగ్ ఆప్షన్ తో లుంబర్ సపోర్ట్ ; శక్తి -సర్దుబాటు ORVMs - , మడత మరియు వేడి; ఆటో రెయిన్ మరియు కాంతి సెన్సార్లు, మరియు క్రూజ్ నియంత్రణ. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volkswagen బీటిల్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: మార, 2025
  • బివైడి సీగల్
    బివైడి సీగల్
    Rs.10 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: జనవ, 2025
  • లెక్సస్ lbx
    లెక్సస్ lbx
    Rs.45 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: డిసంబర్, 2024
  • ఎంజి 3
    ఎంజి 3
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
  • నిస్సాన్ లీఫ్
    నిస్సాన్ లీఫ్
    Rs.30 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
×
We need your సిటీ to customize your experience