ఫియాట్ కార్లు ఎందుకు భారతీయులను ఆకట్టుకోలేకపోతున్నాయి
ఫియట్ గ్రాండే పుంటో కోసం manish ద్వారా డిసెంబర్ 16, 2015 11:28 am ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ :మేము ఇంతకు ముందు చెప్పాము,మళ్ళీ ఇప్పుడు కుడా చెప్తున్నాము.ఇటాలియన్లు వారి యొక్క డిజైన్ లను ఎల్లప్పుడూ స్పష్టంగా చేస్తారు. ఫియట్ సంస్థ ఈ ప్రకటనని నిజం చేసింది. ఫియాట్ కార్లు కుడా ఆటోమేటివ్ కళకు చెందిన మనసు పెట్టి తయారు చేయబడిన కార్లు. భారత దేశం ఇటాలియన్ వాహన ఆటో తయారీదారి ద్వారా ప్రపంచంలోని అత్యంత సౌందర్య నవీకరణలను అందుకుంటుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి, అయితే ఇప్పటికీ ఫేస్లిఫ్ట్ నమూనాలు యూ.కె లోఅమ్ముడుపోతున్నాయి) . ఇవి ఇంజిన్ పరంగా ఎప్పుడూ ఎవ్వరినీ నిరాశపరచలేదు . ఇవి ఒక ప్రత్యేకమయిన గుర గురమనే ధ్వని ని చేస్థాయి. ఈ ఫియాట్ హ్యుందాయ్, మారుతి సుజుకీ వంటి ఇతర కంపనీల లాగా భారతదేశం లో రాణించలేకపొతోంది. దీనికి కారణం భారతీయుల ఆలోచనా ధోరణి వైవిద్యంగా ఉండటమే. భారత మార్కెట్లో వినియోగదారుని యొక్క దృష్టి ని ఫియాట్ ఆకట్టుకోలేకపోతుంది.
ఇప్పుడు గనుక మనం చూసినట్లయితే ఇటాలియన్ తయారీదారులు దేశవ్యాప్తంగా 'ఫియాట్ కేఫ్స్' ని స్థాపించారు. ప్రారంభంలో ఫియాట్ , టాటా మోటార్స్ తో కలిసి సేవలు అందించినా , కస్టమర్స్ ని సంతృప్తిపరచలేకపోయారు. ఈరోజుల్లో ఫియాట్ కార్లు నాణ్యతాభరితంగా నిర్మించబడినవి. కానీ అంతకు ముందు నమూనాలు అవిశ్వసనీయంగా ఉన్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలు ; సియానా, పాలియో మరియు పెట్ర.వీటికి అదనంగా ఫియాట్ కార్ల విడిభాగాలు , నిర్వహణ ఖర్చు అధికంగా ఉండటం కుడా కొనుగోలుదారుల నిరాసక్తికి ఒక కారణం. దీని ధరల గురించి మాట్లాడితే , చాలా వరకు ఫియాట్ కార్స్ పనితీరు మరియు సౌకర్యాలు , ఇందన -ఆర్దిక వ్యవస్థ కుడా వాహన దారుల దృష్టిని హోండా, హ్యుందాయ్,, మారుతీ సంస్థల వలే ఆకర్షించ లేకపోయింది.
ఫియాట్ యొక్క గుణాలు మాకు బాగా తెలుసు కాబట్టి, ఇప్పుడు దాని పనితనం మీద దృష్టిని కేంద్రీకరిస్తాము దీనికి ఖచ్చితమయిన సాక్ష్యం
ఇది మా సంస్థ యొక్క ఫ్లాగ్ షిప్ హాచ్బాక్.
ఇది కుడా చదవండి:
0 out of 0 found this helpful