ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
యామీ గౌతమ్ కార్ల కలెక్షన్లో చ ేరిన ؚBMW X7
BMW X7, BMW అందించే అత్యంత విలాసవంతమైన SUV, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో మిడ్ؚలైఫ్ రీఫ్రెష్ؚను పొందింది
త్వరలో ఆస్ట్రేలియాలో విడుదల కానున్న 5-డోర్ల సుజుకి జిమ్నీ
3-డోర్ల సుజుకి జిమ్నీ వెర్షన్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో విక్రయించబడుతోంది
5-డోర్ల మహీంద్రా థార్ ప్రపంచవ్యాప్త ఆవిష్కరణ ఎప్పుడు?
5-డోర్ల మహీంద్రా థార్, 3-డోర్ల వెర్షన్ؚకు సారూప్యంగా ఉంటుంది కానీ మరిన్ని ఫీచర్లతో, మరింత ఆచరణాత్మకంగా వస్తుంది
2023 సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల కానున్న 10 కార్ల వివరాలు
వచ్చే ఆరు నెలలలో, ఆరు సరికొత్త కార్ల విడుదలను చూడవచ్చు
మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV టెస్టింగ్ ప్రారంభం, ఇంటీరియర్ వివరాలు లభ్యం
ఫ్రాంక్స్ మరియు గ్రాండ్ విటారా వంటి కొత్త మారుతి సుజుకి కార్ల డిజైన్ పోలికలతో మారుతి సుజుకి eVX.
మరికొన్ని రోజులలో విడుదల కానున్న ఎక్స్టర్ SUV, ప్రొడక్షన్‌ను ప్రారంభించిన హ్యుందాయ్
ప్రొడక్షన్ లైన్ నుండి ఉత్పత్తి అయిన మొదటి హ్యుందాయ్ ఎక్స్టర్ మోడల్ కొత్త ఖాకీ ఎక్స్ؚటీరియర్ పెయింట్ ఎంపికతో వస్తుంది
విడుదలకు ముందుగానే ఆన్లైన్లో ప్రత్యక్షమైన స్పష్టమైన మారుతి ఇన్విక్టో చిత్రాలు
టయోటా ఇన్నోవా హైక్రాస్ؚఫీచర్లు మరియు పవర్‌ట్రెయిన్ؚలను పంచుకొనున్న మారుతి ఇన్విక్టో
మీరు ఈ మారుతి సుజుకి జిమ్నీ రైనో ఎడిషన్ؚను కొనుగోలు చేస్తారా?
మూడు-డోర్ల వెర్షన్ؚలో ఈ SUVరైనో ఎడిషన్ؚను మలేషియాలో పరిచయం చేశారు, ఇది కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది
AMG SL 55ను భారతదేశంలో ప్రవేశపెడుతున్న మెర్సిడెస్
ఐకానిక్ SL పేరుగల పర్ఫార్మెన్స్-స్పెక్ AMG అవతారంలో టాప్ؚడౌన్ మోటరింగ్ కోసం కొత్త స్టైల్లో అందిస్తున్నారు
నవీకరించిన కియా సెల్టోస్ ఇంటీరియర్ؚ రహస్య చిత్రాల వీక్షణ
విడుదలైన నాలుగు సంవత్సరాల నుండి మొదటిసారిగా ఈ కాంపాక్ట్ SUV భారీ నవీకరణను పొందుతుంది
స్వంత బ్యాటరీ సెల్ల నిర్మాణం ప్రారంభించిన ఓలా గిగాఫ్యాక్టరీ
కంపెనీ, 5GWh ప్రారంభ సామర్థ్యంతో వచ్చే ఏడాది కార్యకలాపాలను ప్రారంభించబోతోంది
దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు కొనసాగే మాన్ؚసూన్ చెక్అప్ సర్వీస్ క్యాంప్ؚను ప్రారంభించిన హోండా
ఈ క్యాంపులో భాగంగా, ఎంపిక చేసిన భాగాలు మరియు సర్విస్లపై కస్టమర్లు డిస్కౌంట్లను పొందగలరు