మహీంద్రా స్కార్పియో ఎన్ స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఇంజిన్ | 1997 సిసి - 2198 సిసి |
పవర్ | 130 - 200 బి హెచ్ పి |
torque | 300 Nm - 400 Nm |
సీటింగ్ సామర్థ్యం | 6, 7 |
డ్రైవ్ టైప్ | ఆర్ డబ్ల్యూడి / 4డబ్ల్యూడి |
మైలేజీ | 12.12 నుండి 15.94 kmpl |
- ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- సన్‌రూఫ్
- powered ఫ్రంట్ సీట్లు
- 360 degree camera
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
స్కార్పియో ఎన్ తాజా నవీకరణ
మహీంద్రా స్కార్పియో-N తాజా అప్‌డేట్
తాజా అప్‌డేట్: మహీంద్రా స్కార్పియో N ధరలను రూ.39,000 వరకు పెంచింది.
ధర: స్కార్పియో N ధర రూ. 14.00 లక్షల నుండి రూ. 24.54 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా).
వేరియంట్లు: ఈ SUV నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా Z2, Z4, Z6 మరియు Z8.
రంగు ఎంపికలు: మహీంద్రా స్కార్పియో N కోసం 5 రంగు షేడ్స్‌ను అందిస్తుంది: అవి వరుసగా డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, నాపోలి బ్లాక్, డాజ్లింగ్ సిల్వర్, రెడ్ రేజ్.
సీటింగ్ కెపాసిటీ: స్కార్పియో N 6- మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది.
ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్: స్కార్పియో N రెండు ఇంజన్ ఎంపికలతో ఉంటుంది: మొదటిది 2.2-లీటర్ డీజిల్ యూనిట్ (132PS మరియు 300Nm లేదా ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా 175PS మరియు 400Nm వరకు) విడుదల చేస్తుంది అలాగే రెండవది 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (203PS మరియు 380Nm వరకు) పవర్, టార్క్ లను విడుదల చేస్తుంది.
ఫీచర్లు: మహీంద్రా యొక్క ఈ SUV, ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఫ్రంట్ మరియు రేర్ కెమెరాలు మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అంశాలను కలిగి ఉంది. ఇది సిక్స్-వే పవర్డ్ డ్రైవర్ సీటు, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లను కూడా పొందుతుంది.
భద్రత: భద్రతా కిట్‌లో గరిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్-అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అంశాలు అందించబడ్డాయి.
ప్రత్యర్థులు: టాటా హారియర్, సఫారీ మరియు హ్యుందాయ్ క్రెటా / ఆల్కాజార్ వంటి వాహనాలతో మహీంద్రా స్కార్పియో N పోటీపడుతుంది. ఇది ఆఫ్-రోడ్-సామర్థ్యం గల మహీంద్రా XUV700 కి ప్రత్యామ్నాయంగా ఉంది.
- అన్ని
- డీజిల్
- పెట్రోల్
స్కార్పియో ఎన్ జెడ్2(బేస్ మోడల్)1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.13.99 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్2 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల వేచి ఉంది | Rs.14.40 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్2 ఈ1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.14.49 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్2 డీజిల్ ఈ2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల వేచి ఉంది | Rs.14.90 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
TOP SELLING స్కార్పియో ఎన్ జెడ్41997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.15.64 లక్షలు* | వీక్షించండి మార్చి offer |
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల వేచి ఉంది | Rs.16 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్4 ఈ1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.16.14 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఈ2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.94 kmpl1 నెల వేచి ఉంది | Rs.16.50 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
TOP SELLING స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.17.01 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్4 ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల వేచి ఉంది | Rs.17.20 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.17.34 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.17.70 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.18.16 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.18.34 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఈ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.18.66 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.18.70 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల వేచి ఉంది | Rs.18.84 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్81997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.18.99 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.19.19 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.19.34 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.19.45 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.19.65 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8 ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల వేచి ఉంది | Rs.20.50 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.20.69 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల వేచి ఉంది | Rs.20.70 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.20.89 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 12.17 kmpl1 నెల వేచి ఉంది | Rs.20.94 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.20.98 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.21.10 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.21.18 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.21.30 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.21.44 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.21.52 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్ 4X42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.21.72 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల వేచి ఉంది | Rs.22.11 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల వేచి ఉంది | Rs.22.30 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12.12 kmpl1 నెల వేచి ఉంది | Rs.22.31 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.22.56 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED స్కార్పియో n జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.22.76 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.22.80 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ డీజిల్ ఎటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.23.13 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ 4x4 ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.23.24 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్ 4X42198 సిసి, మాన్యువల్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.23.33 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED జెడ్8 కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి 4X42198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.23.44 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ 4x4 ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.24.69 లక్షలు* | వీక్షించండి మార్చి offer | |
RECENTLY LAUNCHED జెడ్8ఎల్ కార్బన్ ఎడిషన్ డీజిల్ ఎటి 4X4(టాప్ మోడల్)2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.42 kmpl1 నెల వేచి ఉంది | Rs.24.89 లక్షలు* | వీక్షించండి మార్చి offer |
మహీంద్రా స్కార్పియో ఎన్ comparison with similar cars
మహీంద్రా స్కార్పియో ఎన్ Rs.13.99 - 24.89 లక్షలు* | మహీంద్రా ఎక్స్యూవి700 Rs.13.99 - 25.74 లక్షలు* | మహీంద్రా స్కార్పియో Rs.13.62 - 17.50 లక్షలు* | మహీంద్రా థార్ రోక్స్ Rs.12.99 - 23.09 లక్షలు* | టాటా సఫారి Rs.15.50 - 27.25 లక్షలు* | టాటా హారియర్ Rs.15 - 26.50 లక్షలు* | టయోటా ఇనోవా క్రైస్టా Rs.19.99 - 26.82 లక్షలు* | హ్యుందాయ్ క్రెటా Rs.11.11 - 20.42 లక్షలు* |
Rating737 సమీక్షలు | Rating1K సమీక్షలు | Rating949 సమీక్షలు | Rating418 సమీక్షలు | Rating175 సమీక్షలు | Rating237 సమీక్షలు | Rating288 సమీక్షలు | Rating368 సమీక్షలు |
Transmissionఆటోమేటిక్ / మాన్యువల్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ |
Engine1997 cc - 2198 cc | Engine1999 cc - 2198 cc | Engine2184 cc | Engine1997 cc - 2184 cc | Engine1956 cc | Engine1956 cc | Engine2393 cc | Engine1482 cc - 1497 cc |
Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ | Fuel Typeడీజిల్ | Fuel Typeడీజిల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ |
Power130 - 200 బి హెచ్ పి | Power152 - 197 బి హెచ్ పి | Power130 బి హెచ్ పి | Power150 - 174 బి హెచ్ పి | Power167.62 బి హెచ్ పి | Power167.62 బి హెచ్ పి | Power147.51 బి హెచ్ పి | Power113.18 - 157.57 బి హెచ్ పి |
Mileage12.12 నుండి 15.94 kmpl | Mileage17 kmpl | Mileage14.44 kmpl | Mileage12.4 నుండి 15.2 kmpl | Mileage16.3 kmpl | Mileage16.8 kmpl | Mileage9 kmpl | Mileage17.4 నుండి 21.8 kmpl |
Airbags2-6 | Airbags2-7 | Airbags2 | Airbags6 | Airbags6-7 | Airbags6-7 | Airbags3-7 | Airbags6 |
GNCAP Safety Ratings5 Star | GNCAP Safety Ratings5 Star | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- |
Currently Viewing | స్కార్పియో ఎన్ vs ఎక్స్యూవి700 | స్కార్పియో ఎన్ vs స్కార్పియో | స్కార్పియో ఎన్ vs థార్ రోక్స్ | స్కార్పియో ఎన్ vs సఫారి | స్కార్పియో ఎన్ vs హారియర్ | స్కార్పియో ఎన్ vs ఇనోవా క్రైస్టా | స్కార్పియో ఎన్ vs క్రెటా |
మహీంద్రా స్కార్పియో ఎన్ సమీక్ష
Overview
స్కార్పియో విడుదల అయ్యి ఇప్పటికి ఇరవై ఏళ్లు నిండాయి మరియు ఈ రెండు దశాబ్దాలలో ఇది మిలియన్ల ప్రజల హృదయాలలో స్థానం సంపాదించింది. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, స్కార్పియో N ప్రతి ఒక్కరి అంచనాలను అందుకోగలదా?
బాహ్య
లుక్స్
పాత స్కార్పియో స్టైలింగ్ విషయానికి వస్తే సాంప్రదాయంగా ఉంది మరోవైపు, కొత్తది మరింత గుండ్రంగా అలాగే మరింత పరిపక్వం చెందినట్టుగా కనిపిస్తుంది. దాని ఉనికికి ఏ మాత్రం కొరత లేదు, అయితే దాని పరిమాణానికి అభినందనలు చెప్పాల్సిందే. ఇది చాలా పొడవుగా, వెడల్పుగా మరియు పెద్ద వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఎత్తు విషయానికి వస్తే పాత కారుతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.
కొలతలు (మిమీ) | స్కార్పియో N | స్కార్పియో క్లాసిక్ |
పొడవు | 4662 | 4496 |
వెడల్పు | 1917 | 1820 |
ఎత్తు | 1849 | 1995 |
వీల్‌బేస్ | 2750 | 2680 |
స్కార్పియో యొక్క ముందు భాగం విషయానికి వస్తే సిగ్నేచర్ మహీంద్రా గ్రిల్ అమర్చబడి, ఇది క్రోమ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది అలాగే మస్క్యులర్ బంపర్‌తో కలిపి ఉంటుంది, స్కార్పియో N చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది మరియు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా అందించబడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే LED DRL స్ట్రిప్స్ డిజైన్ తేలు తోక నుండి ప్రేరణ పొందింది.
ప్రొఫైల్‌లో, వెనుక క్వార్టర్ గ్లాస్ చుట్టూ క్రోమ్ స్ట్రిప్ అమర్చబడింది దీని వలన స్కార్పియన్ టెయిల్ డిజైన్ అద్భుతంగా కనబడుతుంది అలాగే వాహనం మొత్తాన్ని గమనించినట్లయితే స్కార్పియో చాలా పెద్ద వాహనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది మస్కులార్ డిజైన్ ను కూడా కలిగి ఉంది, అద్భుతమైన వీల్ ఆర్చ్‌లు అలాగే సైడ్ భాగంలో అందించబడిన షోల్డర్ లైన్ కు అభినందనలు చెప్పాల్సిందే.
డిజైన్ పరంగా వెనుక భాగం బలహీనంగా ఉందని చెప్పవచ్చు. వోల్వో-ప్రేరేపిత టెయిల్ ల్యాంప్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, అయితే వెనుకవైపు నుండి చూస్తే స్కార్పియో N ఇరుకైనదిగా మరియు SUV కంటే MPV లాగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కొంచెం ఎక్కువ షోల్డర్ లైన్ ను అందించినట్లైతే ఖచ్చితంగా సౌకర్యవంతమైన వాహనంగా నిలిచేది.
అంతర్గత
కొత్త స్కార్పియో N దాని మునుపటి వాహనం కంటే రెండు తరాల ముందు వాహనంలా కనిపిస్తోంది. డాష్ బోర్డు డిజైన్ ఆధునికంగా కనిపిస్తుంది. మహీంద్రా బ్రౌన్ మరియు బ్లాక్ కలర్‌లను ఉపయోగించడం వల్ల ఇది మరింత ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. స్టీరింగ్ మరియు ఆర్మ్‌రెస్ట్‌లు వంటి టచ్ పాయింట్‌లు ప్రీమియం మెటీరియల్స్‌తో కప్పబడి ఉంటాయి అలాగే డాష్ ప్యానెల్ కూడా సాఫ్ట్ టచ్ లెథెరెట్ ఫాబ్రిక్‌ను కలిగి ఉంది, ఇది స్కార్పియో N క్యాబిన్ కు మరింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. నాణ్యత పరంగా, ఇది పరిపూర్ణంగా లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే, సెంటర్ కన్సోల్ క్రింది భాగంలో సరిగా అమర్చబడని తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్ ను చూడవచ్చు. ఎందుకంటే కొన్ని ప్యానెళ్ళు సరిగా అమర్చబడిన ఖాళీలను చూడవచ్చు.
కొత్త స్కార్పియో వాహనంలోకి ప్రవేశించడం మరియు బయటకు వెళ్లడం అంత సులభం కాదు, ముఖ్యంగా వృద్ధులకు భారీ ఎత్తు కారణంగా వారికి కష్టతరమౌతుంది. కనీసం ముందు సీట్లో కూర్చోవడం సులభం ఉంటుంది దీని కారణంగా, మహీంద్రా A-పిల్లర్‌పై గ్రాబ్ హ్యాండిల్‌ను అందించినందుకు ధన్యవాదాలు. సీటింగ్ సౌలభ్యం పరంగా, ముందు సీట్లు మంచి ఆకృతితో మరియు తొడ మద్దతుతో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. పాత కారు మాదిరిగానే, డ్రైవర్‌కు పరిసరాల వీక్షణ మరింత స్పష్టంగా, సౌలభ్యంగా ఉండేలా డ్రైవర్ సీటును ఎత్తులో అందించడం, తక్కువ విండో లైన్, తక్కువ పొడవు కలిగిన డాష్ బోర్డు వంటివి అందించబడ్డాయి. అగ్ర శ్రేణి వేరియంట్ Z8 L లో పవర్డ్ డ్రైవర్ సీటును కూడా పొందవచ్చు, దీని వలన ఆదర్శవంతమైన డ్రైవింగ్ పొజిషన్‌ను సులభంగా కనుగొనవచ్చు.
మధ్య వరుసలో బెంచ్ లేదా కెప్టెన్ సీటు ఎంపికలను పొందవచ్చు. కెప్టెన్ సీట్లు అయితే అగ్ర శ్రేణి వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కెప్టెన్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, తొడల కింద తగినంత సౌకర్యాన్ని అలాగే గొప్ప వెనుక సౌకర్యాన్ని అందిస్తాయి. మరోవైపు బెంచ్ సీటు కొంచెం చదునుగా ఉంది మరియు అంత సపోర్టివ్‌గా లేదు. కాబట్టి, డ్రైవర్ కోసం, కెప్టెన్ సీట్లు ఎంపికగా ఉంటాయి. అంతేకాకుండా బ్యాక్ రెస్ట్ ను వంచడం వలన మోకాలి స్పేస్ మరియు సౌకర్యవంతమైన హెడ్‌రూమ్‌ని పొందవచ్చు అలాగే సౌకర్యవంతమైన స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది.
అయితే మూడో వరుస నిరాశపరిచింది. మధ్య-వరుస ముందుకు మరియు వెనుకకు జారదు కాబట్టి మీరు ఇక్కడ స్థిరమైన మోకాలి గదిని పొందుతారు మరియు ఫలితంగా, 5 అడుగుల 6 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న ఎవరికైనా, మోకాలు మరియు లెగ్‌రూమ్ ఇరుకుగా ఉంటాయి. హెడ్‌రూమ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సీటు కూడా సరైన ఎత్తులో ఉంచబడింది.
ఆచరణాత్మకత
స్టోరేజ్ విషయానికి వస్తే, ముందు ప్రయాణీకుల కోసం రెండు కప్పు హోల్డర్‌లు, సరైన సైజులో ఉండే గ్లోవ్‌బాక్స్, ఆర్మ్‌రెస్ట్ స్టోరేజ్ కింద విశాలమైన స్థలం మరియు స్మార్ట్‌ఫోన్‌ను ఉంచుకోవడానికి తగిన స్ధలం వంటివి పొందవచ్చు. డోర్ పాకెట్స్ వెడల్పుగా ఉంటాయి కానీ తక్కువ లోతును కలిగి ఉంటాయి అంతేకాకుండా ఈ డోర్ పాకెట్లు డోర్ కు దిగువన అమర్చబడ్డాయి, దీని ఫలితంగా వాటిని ఉపయోగించడానికి, కొంచెం కష్టపడాల్సి వస్తుంది.
వెనుక డోర్ పాకెట్స్ చిన్నవిగా మరియు తక్కువ లోతును కలిగి ఉంటాయి మరియు దీనిలో ఒక లీటర్ బాటిల్ మరియు వాలెట్‌ని మాత్రమే ఉంచుకోవడానికి స్థలాన్ని పొందుతాము. అంతేకాకుండా సీట్ వెనుక పాకెట్స్‌లో మీరు మొబైల్ పెట్టుకునేందుకు హోల్డర్‌ను కూడా పొందవచ్చు. మధ్య-వరుసలో రెండు AC వెంట్లు ప్రత్యేక బ్లోవర్ కంట్రోల్ మరియు ఒకే ఒక టైప్-C ఛార్జింగ్ పోర్ట్ అందించబడతాయి. మీరు బెంచ్ సీట్ వెర్షన్‌ను ఎంచుకుంటే, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లో రెండు కప్ హోల్డర్‌లను పొందుతారు కానీ కెప్టెన్ సీట్లు మీకు లభించవు. మూడవ వరుసలో ఆచరణాత్మకత గురించి మాట్లాడటానికి పెద్దగా ఏమీ లేదు. మొబైల్ హోల్డర్ మరియు రీడింగ్ లైట్ మాత్రమే అందించబడతాయి. కప్ హోల్డర్లు, ఛార్జింగ్ పోర్ట్‌లు లేదా ఎయిర్‌కాన్ వెంట్‌లు కూడా ఉండవు!
ఫీచర్లు
స్కార్పియో N Z8 వేరియంట్‌లో సింగిల్-పేన్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ అప్హోల్స్టరీ, పుష్ బటన్ స్టార్ట్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు, ఫ్రంట్ మరియు రేర్ కెమెరా అలాగే వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి మంచి ఫీచర్లను కలిగి ఉంది. మీరు అగ్ర శ్రేణి L వేరియంట్‌ని ఎంచుకుంటే మీకు సోనీ 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు లభిస్తుంది.
మంచి విషయం ఏమిటంటే, దిగువ శ్రేణి వేరియంట్ నుండి మీరు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు. అదే అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే 8 అంగుళాల పరిమాణం గల స్క్రీన్ ని పొందవచ్చు. దురదృష్టవశాత్తు, గ్రాఫిక్స్, క్లారిటీ లేదా టచ్ రెస్పాన్స్ విషయానికి వస్తే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అత్యుత్తమ పనితీరును అందించడం లేదు.
భద్రత
స్కార్పియో N యొక్క దిగువ వేరియంట్‌లు కూడా మంచి మొత్తంలో భద్రతా లక్షణాలతో వస్తాయి మరియు మీరు మొదటి రెండు వేరియంట్‌లను ఎంచుకుంటే, మీరు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లను పొందుతారు. అగ్ర శ్రేణి Z8 L వేరియంట్‌లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా అందించబడతాయి.
భద్రతా ఫీచర్లు
Z2 | Z4 | Z6 | Z8 | Z8L | |
ESP | లేదు | ఉంది (AT) | ఉంది | ఉంది | ఉంది |
హిల్ హోల్డ్ | లేదు | ఉంది(AT) | ఉంది | ఉంది | ఉంది |
ABS | ఉంది | ఉంది | ఉంది | ఉంది | ఉంది |
ఎయిర్‌బ్యాగ్‌లు | 2 | 2 | 2 | 6 | 6 |
TPMS | లేదు | లేదు | లేదు | ఉంది | ఉంది |
డిస్క్ బ్రేకులు | ఉంది | ఉంది | ఉంది | ఉంది | ఉంది |
ఐసోఫిక్స్ | ఉంది | ఉంది | ఉంది | ఉంది | ఉంది |
బూట్ స్పేస్
అన్ని వరుసలతో స్కార్పియో N యొక్క బూట్ స్పేస్ దాదాపు చాలా తక్కువగా ఉంది మరియు రెండు లేదా మూడు బ్యాక్‌ప్యాక్‌లకు సరిపోయేంత స్థలాన్ని మాత్రమే కలిగి ఉంది. మీరు మూడవ వరుస సీట్లను మడతపెట్టినప్పుడు కూడా, మడతపెట్టిన సీట్లు సామాను స్థలంలో దాదాపు సగం ఆక్రమిస్తాయి. కాబట్టి, పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, స్కార్పియో N సాపేక్షంగా చిన్న బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.
ప్రదర్శన
స్కార్పియో-ఎన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందించబడుతుంది. దిగువ శ్రేణి డీజిల్ స్పెక్ 132PS శక్తిని అందిస్తుంది, అయితే అధిక శ్రేణి వేరియంట్‌లు 175PSని పొందుతాయి. మరోవైపు పెట్రోల్, ఒకే ట్యూన్‌తో వస్తుంది మరియు 203PS పవర్‌ను అందిస్తుంది. రెండు ఇంజన్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తాయి, అయితే 4x4 కేవలం డీజిల్ మోటారుకు మాత్రమే పరిమితం చేయబడింది.
డీజిల్ ఇంజిన్: లోయర్ స్పెక్
స్కార్పియో N (Z2 మరియు Z4) | XUV700 | |
డిస్ప్లేస్మెంట్ | 2184సిసి | 2184సిసి |
పవర్ | 132పిఎస్ | 155పిఎస్ |
టార్క్ | 300ఎన్ఎమ్ (ఎంటి) | 360ఎన్ఎమ్ (ఎంటి) |
డీజిల్ ఇంజిన్: హయ్యర్ స్పెక్
స్కార్పియో N | XUV700 | |
డిస్ప్లేస్మెంట్ | 2184సిసి | 2184సిసి |
పవర్ | 175పిఎస్ | 185పిఎస్ |
టార్క్ | 370ఎన్ఎమ్ (ఎంటి) 400ఎన్ఎమ్ (ఏటి) | 420ఎన్ఎమ్ (ఎంటి) 450ఎన్ఎమ్ (ఏటి) |
ఊహించిన విధంగా, ఈ రెండు ఇంజన్లు అద్భుతమైన పనితీరును కలిగి ఉన్నాయి. నగరంలో స్కార్పియో N యొక్క లైట్ స్టీరింగ్, బాగా నిర్ణయించబడిన నియంత్రణలు మరియు ప్రతిస్పందించే మోటార్లు డ్రైవింగ్ ని మరింత సులభతరం చేస్తాయి. డీజిల్ మోటారు మంచి పంచ్ కలిగి ఉంది మరియు గేర్‌బాక్స్ కూడా త్వరితగతిన ప్రతిస్పందిస్తుంది, ఇది ఏ స్థితిలోనైనా డ్రైవింగ్ చేయడం సులభం చేస్తుంది. మీరు మోటారును గట్టిగా పని చేసినప్పుడు ఇది కొంచెం శబ్దం చేస్తుంది, కానీ డీజిల్ ప్రమాణాల ప్రకారం, ఇది శుద్ధి చేయబడిన యూనిట్. డీజిల్‌తో పాటు మీరు మూడు డ్రైవ్ మోడ్‌లను కూడా పొందవచ్చు - జిప్, జాప్ మరియు జూమ్. మూడు మోడ్‌లు ట్యాప్‌లో సమృద్ధిగా పవర్‌తో ఉపయోగించబడతాయి, అయితే మా ప్రాధాన్యత మోడ్ జాప్, ఇది మంచి ప్రతిస్పందన మరియు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది.
మీరు శుద్ధి చేయబడిన అలాగే అప్రయత్నమైన పనితీరు కోసం చూస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా పెట్రోల్ వెర్షన్‌ను పరిగణించాలి. ఇది వేగంగా ఉంటుంది మరియు మీరు కష్టపడి పనిచేసినప్పుడు కూడా మోటారు శుద్ధి చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఈ మోటారుతో అద్భుతంగా పని చేస్తుంది, ఎందుకంటే ఇది సరైన సమయంలో సరైన గేర్‌ను కనుగొనగలుగుతుంది. కాబట్టి, మీరు అప్రయత్నమైన పనితీరు మరియు శుద్ధి కావాలనుకుంటే, పెట్రోల్ కోసం వెళ్ళండి మరియు సామర్థ్యం మీ ప్రాధాన్యత అయితే, డీజిల్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది.
రైడ్ అండ్ హ్యాండ్లింగ్
స్కార్పియో సున్నా నుండి హీరోకి మారిన విషయం ఇక్కడే దాగి ఉంది. పాత కారు వదులుగా మరియు ఆఫ్ రోడింగ్ మీద అస్థిరంగా అనిపించే చోట, స్కార్పియో N వాటిని చాలా విశ్వాసంతో పరిష్కరిస్తుంది. వాహన కదలికలు నియంత్రించబడతాయి మరియు నగర వేగంతో, దాని రైడ్ నిజంగా సౌకర్యవంతంగా ఉంటుంది. అవును, మీరు సైడ్ టు సైడ్ రాకింగ్ మోషన్‌ను పొందుతారు, కానీ వేగవంతమైన రైడింగ్ అలాగే లేడర్ ఫ్రేమ్ SUV కోసం, ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
పాత స్కార్పియో యొక్క హై స్పీడ్ ప్రవర్తన కూడా కొత్త స్కార్పియో ఇచ్చే మర్యాదలతో భర్తీ చేయబడుతుంది. స్కార్పియో N అధిక వేగంతో సౌకర్యవంతమైన రైడ్ ను అందిస్తుంది, ఎందుకంటే ఇది దాదాపు ఎప్పుడూ ఎత్తు పల్లాలు లేదా కొండచరియల వద్ద తొణకదు. ఇది కొత్త స్కార్పియోను ఒక గొప్ప సుదూర క్రూయిజర్‌గా మార్చింది, ఈ విషయం పాత కారులో మనం ఎప్పుడూ చెప్పలేదు.
నిర్వహణ కూడా పూర్తిగా మారిపోయింది. అవును, కొత్త స్కార్పియో ఒక స్పోర్టీ కారు కాదు, కానీ అధిక SUV కోసం, అది గట్టిగా నెట్టబడినప్పుడు కూడా సురక్షితంగా మరియు స్థిరంగా అనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా, బాడీ రోల్ కూడా బాగా నియంత్రించబడుతుంది మరియు స్టీరింగ్ బాగా బరువుగా మరియు ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు కూడా మంచి పనితీరును అందిస్తాయి మరియు బ్రేక్ పెడల్ స్థిరంగా మరియు బాగా క్రమాంకనం చేసినట్లు అనిపిస్తుంది.
వెర్డిక్ట్
తీర్పు
కానీ, అది కాకుండా స్కార్పియో N అసాధారణమైనది. డీజిల్, అలాగే పెట్రోల్ మోటార్ రెండూ బలంగా ఉన్నాయి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ త్వరగా మరియు ప్రతిస్పందిస్తుంది, నలుగురికి క్యాబిన్ చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు పాత కారుతో పోల్చినప్పుడు క్యాబిన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో ఈ ఎస్యువి అసాధారణమైన రైడ్ మరియు హ్యాండ్లింగ్ ను కనబరచి మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కొత్త స్కార్పియో N దాదాపు ప్రతి అంశంలో పాత కారు కంటే భారీ నవీకరణను పొందింది మరియు చిన్న ప్రీమియం వాహనం కోసం చూస్తున్నట్లయితే మహీంద్రా స్కార్పియో N ధరకు తగిన వాహనం అని చెప్పవచ్చు.
మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
- మనకు నచ్చిన విషయాలు
- మనకు నచ్చని విషయాలు
- శక్తివంతమైన ఇంజన్లు
- మంచి రైడ్ మరియు హ్యాండ్లింగ్
- సౌకర్యవంతమైన సీట్లు
- పరిమాణం ఉన్నప్పటికీ నడపడం సులభం
- ఊహించిన దానికంటే బూట్ స్పేస్ చిన్నదిగా ఉంది
- ఇంటీరియర్ ఫిట్ మరియు ఫినిష్
- ఇరుకైన మూడవ వరుస
మహీంద్రా స్కార్పియో ఎన్ కార్ వార్తలు
- తాజా వార్తలు
- రోడ్ టెస్ట్
కార్బన్ ఎడిషన్ యొక్క అగ్ర శ్రేణి Z8 మరియు Z8 L వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంది అలాగే సాధారణ స్కార్పియో N యొక్క సంబంధిత వేరియంట్‌ల కంటే రూ. 20,000 ఎక్కువ ఖర్చవుతుంది
బ్లాక్ ఎడిషన్ బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ రైల్స్‌తో వస్తుంది, అయితే ఆల్-బ్లాక్ క్యాబిన్ థీమ్ మరియు బ్లాక్ లెథెరెట్ సీట్లతో వస్తుంది.
ఈ నవీకరణ కఠినమైన మహీంద్రా SUVకి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఆటో-డిమ్మింగ్ IRVMని తీసుకువస్తుంది.
స్కార్పియో ఎన్ అడ్వెంచర్ గ్రిడ్ నుండి బయటకు వెళ్లడానికి కొన్ని బాహ్య సౌందర్య అప్డేట్లతో వస్తుంది మరియు ఇది మరింత భయంకరంగా కనిపిస్తోంది
కొత్త Z8 సెలెక్ట్ వేరియంట్ మధ్య శ్రేణి Z6 మరియు అగ్ర శ్రేణి Z8 వేరియంట్‌ల మధ్య స్లాట్లు అలాగే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి.
చివరగా ఇది ఒక SUV, కానీ డ్రైవర్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంటాడు, మరింత తెలుసుకోండి
పాత స్కార్పియోని చాలా మెరుగుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ కారు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు
పుష్కలమైన పనితీరు, ఫీచర్లు, స్థలం మరియు సౌకర్యంతో, XUV400 మీ కుటుంబానికి సోలో వాహనంగా ఉంటుంది, కానీ మినహాయింపు ...
మహీంద్రా వింటుంది. జర్నలిస్టులు థార్ గురించి ఫిర్యాదు చేసిన ప్రతిసారీ, వారు వింటూనే ఉన్నారు. థార్‌తో యజమాన...
కొత్త పేరు, మందపాటి డిజైన్ మరియు కొత్త ఫీచర్ల సమూహము ఈ SUVని చాలా ఉత్సాహం కలిగిస్తాయి
మహీంద్రా స్కార్పియో ఎన్ వినియోగదారు సమీక్షలు
- All (737)
- Looks (234)
- Comfort (275)
- Mileage (144)
- Engine (150)
- Interior (113)
- Space (47)
- Price (110)
- మరిన్ని...
- తాజా
- ఉపయోగం
- Critical
- Outstandin g కార్ల
Look and performance is outstanding and the drive of the care is really amazing plus the comfort of the car is outstanding the car is more than value for moneyఇంకా చదవండి
- It ఐఎస్ A Rugged And
It is a rugged and powerful suv designed for both urban and offroad adventurers It features a bold design spacious cabin and advanced technology which is available in both petrol and diesel enginesఇంకా చదవండి
- Mahindra Scorpio N Car సమీక్ష
This is the wonderful car of the world and this is my dream car this car is big daddy's of all suv and this is most luxurious and sunroof is bestఇంకా చదవండి
- Power Meets Luxury కోసం Adventurers
The mahindrav scorpio n top 4WD blends power,luxury and ruggedness with a turbo charged engine,premium leather intrior, advanced technology and robust safety feature making it perfect for adventrous luxury seekers.ఇంకా చదవండి
- స్కార్పియో ఎన్ Delivers Perfect Power
Scorpio n delivers perfect power to ride in a daily life and feel more luxury and premium wise looks the future are amazing by itself in this agreement is a perfect car for a family and youthఇంకా చదవండి
మహీంద్రా స్కార్పియో ఎన్ మైలేజ్
క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: .
ఇంధన రకం | ట్రాన్స్ మిషన్ | ఏఆర్ఏఐ మైలేజీ |
---|---|---|
డీజిల్ | మాన్యువల్ | 15.94 kmpl |
డీజిల్ | ఆటోమేటిక్ | 15.42 kmpl |
పెట్రోల్ | మాన్యువల్ | 12.1 7 kmpl |
పెట్రోల్ | ఆటోమేటిక్ | 12.12 kmpl |
మహీంద్రా స్కార్పియో ఎన్ వీడియోలు
- 13:16Thar Roxx vs Scorpio N | Kisme Kitna Hai Dum11 days ago | 5.5K Views
మహీంద్రా స్కార్పియో ఎన్ రంగులు
మహీంద్రా స్కార్పియో ఎన్ చిత్రాలు
మహీంద్రా స్కార్పియో n అంతర్గత
మహీంద్రా స్కార్పియో n బాహ్య
Recommended used Mahindra Scorpio N cars in New Delhi
సిటీ | ఆన్-రోడ్ ధర |
---|---|
బెంగుళూర్ | Rs.17.44 - 30.91 లక్షలు |
ముంబై | Rs.16.64 - 29.89 లక్షలు |
పూనే | Rs.17.23 - 29.86 లక్షలు |
హైదరాబాద్ | Rs.17.57 - 30.96 లక్షలు |
చెన్నై | Rs.17.48 - 31.12 లక్షలు |
అహ్మదాబాద్ | Rs.16.36 - 29.50 లక్షలు |
లక్నో | Rs.16.35 - 29.50 లక్షలు |
జైపూర్ | Rs.16.70 - 29.74 లక్షలు |
పాట్నా | Rs.16.43 - 29.23 లక్షలు |
చండీఘర్ | Rs.16.35 - 29.50 లక్షలు |
Ask anythin g & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
A ) The Mahindra Scorpio N uses a hydraulically operated clutch system. This system ...ఇంకా చదవండి
A ) The Mahindra Scorpio N is priced from INR 13.60 - 24.54 Lakh (Ex-showroom Price ...ఇంకా చదవండి
A ) The Mahindra Scorpio N is priced from INR 13.26 - 24.54 Lakh (Ex-showroom Price ...ఇంకా చదవండి
A ) The wheelbase of the Mahindra Scorpio N is 2750 mm.
A ) As we have tested in the Automatic variants, Mahindra Scorpio-N has a mileage of...ఇంకా చదవండి