ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
హోండా సంస్థ 2019 ఫిబ్రవరి నుండి సిటీ, అమేజ్, డబ్ల్యూ ఆర్- వి, జాజ్, ఇతర కార్ల ధరల పెంపు
ఫిబ్రవరి 1, 2019 నుండి, అన్ని హోండా కార్ల ధరలు సుమారు 10,000 రూపాయల వరకు పెరుగుతాయి
మార్చి 2019 వరకు హోండా కార్ల కోసం వేచి ఉండాల్సిన విషయం: మీరు అమేజ్, సిటీ, డబ్ల్యూఆర్ -వి & బిఆర్ -వి డెలివరీ లను ఎప్పుడు పొందవచ్చు?
హోండా యొక్క బాగా అమ్ముడుపోయే మోడల్ అయి న అమేజ్ ను పొందాలంటే ఇప్పుడు పాట్నాలో ఒక నెల వరకు వేచి ఉండాల్సి ఉంది
హోండా డిసెంబర్ ఆఫర్స్: ఎక్స్టెండెడ్ వారంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు మరిన్ని
బ్రియో పై రూ 20,000 వరకు మరియు హోండా బీఅర్- వి పై రూ 1 లక్ష వరకు ప్రయోజనాలు ఉంటాయి
టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడే విధంగా రూపొందించబడిన హోండా కార్స్!
హోండా టెస్ట్ డ్రైవ్ క ార్లు, ప్రయాణంలో మరింత అనుకూలత ను పెంచేందుకు మాట్లాడే ఒక కొత్త ఏఐ - ఆధారిత ఇంటర్ఫేస్ ను కారు యొక్క లక్షణాల జాబితాలో చేర్చారు.
హోండా WR-V వేరియంట్స్ వివరణ
WR-V మోడల్ లైనప్ కేవలం రెండు వేరియంట్లను మాత్రమే ఆఫర్ చేస్తోంది, అయితే దాని ధర పరిధిలో అత్యంత అద్భుతమైన లక్షణాలతో లోడ్ చేయబడిన వాహనాల్లో ఇది ఒకటి!
హోండా WR-V గురించి 5 ఆసక్తికరమైన వాస్తవాలు
హోండా WR-V కొంత SUV స్టైలింగ్ తో జాజ్ లాగా కనిపిస్తుంది, కానీ దీనిలో మన కంటికి కనిపించే వాటి కన్నా చాలా అంశాలు ఉన్నాయి
హోండా WRV డీజిల్ vs హ్యుందాయ్ i20 యాక్టివ్ డీజిల్ - రియల్ వరల్డ్ పెర్ఫామెన్స్ & మైలేజ్ పోలిక
ఈ రెండిటిలో పోల్చుకుంటే WR-V అనేది స్పీడ్ గా ఉంటుంది. కానీ బాహ్య ప్రపంచ పరిస్థితుల్లో మంచి ఇ ంధన-సమర్థవంతమైనది కూడానా? ఇక్కడ మన రహదారి పరీక్షలో ఇదే మేము కనుగొన్నాము పదండి చూద్దాము
హోండా WR-V: మీకు తెలియని 5 విషయాలు
హోండా WR-V కొంత SUV వైఖరితో ఉండే జాజ్ మాత్రమే కాదు, ఎందుకో తెలుసుకుందాం రండి
హోండా WR-V: మిస్ అయినవి ఏమిటి
ఈ జాజ్-ఆధారిత క్రాస్ ఓవర్ 2017 హోండా సిటీ నుండి ప్రత్యేకమైన లక్షణాలను పొందింది, కానీ ఈ ధర పరిధిలో ఉన్న ఇతర వాహనాలు చూస్తే దీనికి ఇంకొంచెం లక్షణాలు ఉండాలేమో అనిపిస్తుంది!
మారుతి సుజుకి సెలెరియో: వేరియంట్స్ వివరణ
మారుతి సుజుకి సెలెరియో మూడు వేరియంట్లలో మూడు ఆప్ష్నల్ తో పాటు అందుబాటులో ఉంది. అందువలన, మీరు వేరియంట్ కోసం డబ్బులు వెచ్చించాలి?
జనవరి 2019 మారుతి కార్స్ లో నిరీక్షణ: కొత్త ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రజ్జా, బాలెనో వీటి యొక్క డెలివరీ ని ఎప్పుడు వస్తుంది
గత త్రైమాసికంలో ప్రారంభించిన కొత్త తరం ఎర్టిగా 15 రోజులు కనిష్ట కాలం వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉంది