• English
  • Login / Register

స్విఫ్ట్ మరియు స్-క్రాస్ కి AMT వెర్షన్ ని పెట్టాలని యోచిస్తున్న మారుతి సుజికి

మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం sumit ద్వారా డిసెంబర్ 01, 2015 06:02 pm ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పై భారత వినియోగదారులు బాగా ఆశక్తి చూపిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వెళితే, దేశం యొక్క అత్యంత ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుతం నిర్వహించే ప్రతి విభాగంలోనూ ఈ సాంకేతికత తీసుకుని రావాలనే  వారి కోరికను వ్యక్తం చేసింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఇంజనీరింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఛ్.వ్ రామన్ మాట్లాడుతూ, సంస్థ ప్రస్తుతం నిర్వహించే ప్రతి విభాగంలోనూ 'టు పెడల్'టెక్నాలజీ తీసుకు వచ్చేందుకు పని జరుగోతుంది. తద్వారా వినియోగదారులకు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. సంస్థ ఈ టెక్నాలజీ ని అందుబాటు ధరల లోనికి తీసుకు వచ్చేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం, ఏ ఎంటి వెర్షన్ కార్లు సాధారణ మాన్యువల్ వెర్షన్ కంటే ఎక్కువ ఖరీదు గా ఉన్నాయి.

మారుతి సుజుకి ప్రస్తుతం ఆల్టో K 10, సెలెరియో, రిట్జ్, స్విఫ్ట్ డిజైర్, వ్యాగన్ఆర్, బాలెనో, ఎర్టిగా మరియు సియాజ్ లలో ఆటోమేటిక్ గేర్బాక్స్ ని ఉంచింది. ఇది ఇప్పుడు స్విఫ్ట్ మరియు S-క్రాస్ కి కూడా అదే విధంగా పెట్టాలని చూస్తుంది. ప్రస్తుతం 4-స్పీడ్ AT  స్విఫ్ట్ కోసం వాడవలసి ఉండగా, S-క్రాస్ యూరో-స్పెక్ మోడల్ తో వచ్చే  CVT యూనిట్ ని స్వీకరించవచ్చు. వీటిలో ఊహించదగ్గది స్విఫ్ట్, ఇది ఇప్పటికే ఒక పెద్ద మార్కెట్ వాటా కలిగియున్నది. మాగ్నెట్టీ మార్వెల్ (మారుతి ఆంట్ సరఫరాదారు), సంస్థ కి గొప్ప సాయం అందించడానికి మనేసర్ వద్ద ఉత్పత్తి పరిశ్రమను ప్రారంభించింది. మారుతి క్లచ్ లెస్ డ్రైవింగ్ యొక్క ప్రజాధరణ దీనికి అంగీకారం తెలిపింది. కొద్ది రోజుల్లోనే మారుతి దానిని అధిగమిస్తుందని భావిస్తున్నారు.   

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti స్విఫ్ట్ 2014-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience