• English
    • Login / Register
    Discontinued
    • మారుతి స్విఫ్ట్ 2014-2021 ఫ్రంట్ left side image
    • మారుతి స్విఫ్ట్ 2014-2021 side వీక్షించండి (left)  image
    1/2
    • Maruti Swift 2014-2021
      + 11రంగులు
    • Maruti Swift 2014-2021
      + 35చిత్రాలు
    • Maruti Swift 2014-2021
    • Maruti Swift 2014-2021
      వీడియోస్

    మారుతి స్విఫ్ట్ 2014-2021

    4.53.4K సమీక్షలుrate & win ₹1000
    Rs.4.54 - 8.84 లక్షలు*
    last recorded ధర
    Th ఐఎస్ model has been discontinued
    buy వాడిన మారుతి స్విఫ్ట్

    మారుతి స్విఫ్ట్ 2014-2021 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు

    పవర్73.94 - 83.14 బి హెచ్ పి
    సీటింగ్ సామర్థ్యం5
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • central locking
    • digital odometer
    • ఎయిర్ కండీషనర్
    • బ్లూటూత్ కనెక్టివిటీ
    • ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
    • కీ లెస్ ఎంట్రీ
    • ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
    • స్టీరింగ్ mounted controls
    • వెనుక కెమెరా
    • android auto/apple carplay
    • touchscreen
    • wireless charger
    • మారుతి స్విఫ్ట్ 2014-2021 ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ తో స్పోర్టీ టచ్ లతో 2018 స్విఫ్ట్

      ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ తో స్పోర్టీ టచ్ లతో 2018 స్విఫ్ట్

    • మారుతి స్విఫ్ట్ 2014-2021 ఎల్ఈడి ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్ తో ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లు 

      ఎల్ఈడి ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్ తో ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లు 

    • మారుతి స్విఫ్ట్ 2014-2021 ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 7 అంగుళాల మ్యూజిక్ వ్యవస్థను కలిగిన 2018 స్విఫ్ట్

      ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 7 అంగుళాల మ్యూజిక్ వ్యవస్థను కలిగిన 2018 స్విఫ్ట్

    • కీలక లక్షణాలు
    • అగ్ర లక్షణాలు
    • ప్రత్యేక లక్షణాలు

    మారుతి స్విఫ్ట్ 2014-2021 ధర జాబితా (వైవిధ్యాలు)

    following details are the last recorded, మరియు the prices మే vary depending on the car's condition.

    స్విఫ్ట్ 2014-2021 1.2 డిఎలెక్స్(Base Model)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl4.54 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్ఎక్స్ఐ ఆప్షన్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl4.81 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్ఎక్స్ఐ ఆప్షనల్-ఓ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl4.97 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్ఎక్స్ఐ 20181197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl4.99 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 వివిటి ఎల్ఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl5 లక్షలు*
    ఎల్ఎక్స్ఐ ఆప్షన్ ఎస్పి లిమిటెడ్ ఎడిషన్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl5.12 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్ఎక్స్ఐ BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl5.14 లక్షలు*
    విఎక్స్ఐ విండ్సాంగ్ లిమిటెడ్ ఎడిషన్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl5.20 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 వివిటి విఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl5.25 లక్షలు*
    విఎక్స్ఐ గ్లోరీ లిమిటెడ్ ఎడిషన్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl5.36 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విఎక్స్ఐ డెకా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl5.46 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్ఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl5.49 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విఎక్స్ఐ ఆప్షనల్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.4 kmpl5.74 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి వివిటి విఎక్స్ఐ1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl5.75 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 1.3 డిఎలెక్స్(Base Model)1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl5.76 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్‌డిఐ BSIV1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl5.97 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విఎక్స్ఐ 20181197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl5.98 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl5.99 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 డిడీఐఎస్ ఎల్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl6 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విఎక్స్ఐ BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl6.14 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 రేంజ్ ఎక్స్టెండర్83.14@6000rpm బి హెచ్ పి6.17 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl6.19 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్డిఐ ఆప్షనల్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl6.20 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి వివిటి జెడ్ఎక్స్ఐ1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl6.25 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 డిడీఐఎస్ విడిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl6.25 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 వివిటి జెడ్ఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl6.25 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఎల్డిఐ ఎస్పి లిమిటెడ్ ఎడిషన్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl6.32 లక్షలు*
    విడిఐ గ్లోరీ లిమిటెడ్ ఎడిషన్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl6.33 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విడిఐ డెకా1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl6.41 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విడిఐ BSIV1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl6.44 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి విఎక్స్ఐ BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl6.46 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విడిఐ ఆప్షనల్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl6.60 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్ఎక్స్ఐ 20181197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl6.61 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి విఎక్స్ఐ1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.21 kmpl6.66 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్ఎక్స్ఐ BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl6.73 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి డిడీఐఎస్ విడిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl6.75 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్ఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl6.78 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 విడిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl6.98 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 డిడీఐఎస్ జెడ్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl7 లక్షలు*
    విడిఐ విండ్సాంగ్ లిమిటెడ్ ఎడిషన్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl7 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి జెడ్ఎక్స్ఐ BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl7.08 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి జెడ్ఎక్స్ఐ1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.21 kmpl7.25 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్ఎక్స్ఐ ప్లస్ BSIV1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl7.41 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్డిఐ BSIV1248 సిసి, మాన్యువల్, డీజిల్, 25.2 kmpl7.44 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి విడిఐ1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 28.4 kmpl7.45 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి డిడీఐఎస్ జెడ్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl7.50 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 వివిటి జెడ్ఎక్స్ఐ ప్లస్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22 kmpl7.50 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl7.57 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్ఎక్స్ఐ ప్లస్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.21 kmpl7.58 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి జెడ్ఎక్స్ఐ ప్లస్ BSIV1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22 kmpl7.85 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 డిడీఐఎస్ జెడ్డిఐ ప్లస్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl8 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి జెడ్ఎక్స్ఐ ప్లస్(Top Model)1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 21.21 kmpl8.02 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి జెడ్డిఐ1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 28.4 kmpl8.04 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 జెడ్డిఐ ప్లస్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 28.4 kmpl8.38 లక్షలు*
    స్విఫ్ట్ 2014-2021 ఏఎంటి జెడ్డిఐ ప్లస్(Top Model)1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 28.4 kmpl8.84 లక్షలు*
    వేరియంట్లు అన్నింటిని చూపండి

    మారుతి స్విఫ్ట్ 2014-2021 సమీక్ష

    Overview

    ఇప్పుడు కొత్త-తరం స్విఫ్ట్, ఒక అద్భుతమైన ప్యాకేజీ తో ఉత్తేజకరంగా అందుభాటులో ఉంది.

    మారుతి సుజుకి భారతదేశంలో, మే 2005 లో స్విఫ్ట్ ప్రారంభించింది. దేశంలో మారుతి 12 ఏళ్లలో, ఈ విభాగంలో స్విఫ్ట్ యొక్క ఒక అద్భుతమైన ప్రాధాన్యత నివ్వబడింది. ఇక్కడచేరుకోవటానికి, ప్రతి ఒక్కరికీ అందించడానికి అద్భుతమైన లుక్ తో స్పోర్టి హాచ్బాక్ గా దాని స్థానాన్ని మెరుగుపరచుకుంటూ వస్తుంది. ఇప్పుడు, ఈ 2018 కొత్త స్విఫ్ట్ అనేక అంశాలతో వినియోగదారులని ఆనందంలో ముంచెత్తడానికి అందుభాటులో ఉంది. అవుట్గోయింగ్ మోడల్ మరిన్ని నిర్దేశాలతో అద్భుతమైన భాహ్య అంశాలతో రాబోతుంది. వీటన్నింటితో వస్తుందా? మనము ఏమి అనుకుంటున్నామో అలాగే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    బాహ్య

    స్విఫ్ట్ మరియు డిజైర్ రెండు వాహనాలు ముందు వైపునుండి చుస్తే ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. బాహ్యమిర్రర్లు మరియు గ్రిల్ భాగాలు కొంచెం బిన్నంగా ఉంటాయి.

    కొత్త స్విఫ్ట్ కూడా పాత వాహనాన్నే అనుసరిస్తుంది. ఉదాహరణకు, ఈ కొత్త వాహనంలో అవే హెడ్ల్యాంప్స్ ఖచ్చితంగా కలిగి ఉంటాయి. బోనెట్ మరియు ఫ్రంట్ ఫెండర్లు కూడా ఇదే పద్ధతిలో రూపొందించబడ్డాయి. కానీ, ఈ కొత్త వాహనం మాత్రం అనేక కొత్త అంశాలతో మన ముందుకు వస్తుంది.

    స్విఫ్ట్ మరియు డిజైర్ రెండు వాహనాలు షట్కోణ ఆకృతి కలిగిన ముందు గ్రిల్ ను కలిగి ఉంటాయి. అయితే, స్విఫ్ట్ వాహనం పెద్దదిగా ఉన్నప్పటికి క్రోం ఫినిషింగ్ ను కలిగిన అవుట్లైన్ మాత్రం లేదు. అందువల్ల, స్విఫ్ట్ వాహనం చిన్నదిగా మరియు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. స్విఫ్ట్ యొక్క ముందు బంపర్ రూపకల్పనను, డిజైర్ తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. రెండు కార్లు కూడా రౌండ్ ఫాగ్ ల్యాంప్లను కలిగి ఉంటాయి. ఈ స్విఫ్ట్ వాహనం స్పోర్టి లుక్ ను జోడించుకోవడం కోసం ఒక పలచని ఎయిర్ డ్యాం ను కలిగి ఉంటుంది మరియు దీనికి రెండు వైపులా ఫాగ్ ల్యాంప్ల విలీనంతో కూడిన బంపర్ అందించబడుతుంది.

    ఈ వాహనానికి ఉన్న వెనుక డోర్ హ్యాండిల్, సైడ్ వైపునుండి చుస్తే మూడు డోర్ల హ్యాచ్బ్యాక్ లాగా కనిపిస్తుంది. దీని వలన వాహనానికి ఒక అద్భుతమైన లుక్ అందించబడుతుంది. కాని, సౌకర్యవంతమైన స్థానంలో డోర్ హ్యాండిల్స్ అందించబడలేదు.

    కొత్త స్విఫ్ట్ వాహనానికి, నలుపు రంగు కలిగిన ఏ పిల్లార్ అందించబడుతుంది మరియు డిజైర్ తో పోలిస్తే, చాలా నిటారుగా ఉంటుంది. ఇది, కారు శరీర రంగులో మరియు చదునుగా ఉంటుంది. మునుపటి తరం కారు మరియు 2018 స్విఫ్ట్ వాహనం ఈ రెండు కార్లు, ప్రొఫైల్ పరంగా బిన్నంగా ఉంటాయి.

    ఈ కొత్త స్విఫ్ట్ ఇప్పుడు కనిపించని విధంగా వెనుక నుండి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ వాహనం వెనుక భాగానికి విండ్స్క్రీన్ ను అలాగే ప్లాస్టిక్ బంపర్ తో వస్తుంది. మారుతి సుజుకి మొదటి వాహనం అయిన ఎరీనాలో వేరియంట్ బ్యాడ్జింగ్ ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు కొత్త స్విఫ్ట్ లో మాత్రం వేరియంట్ బ్యాడ్జింగ్ ను వెనుక చివరి భాగంలో అమర్చబడి ఉంటుంది. సుజుకి యొక్క ఫెండర్ యొక్క డీజిల్ వెర్షన్ ఫ్రంట్ ఫెండర్ లో మాత్రమే చిహ్నం ఉంది.

    Exterior Comparison

    Nissan Micra Active Hyundai Grand i10
    Length (mm) 3801 mm 3765mm
    Width (mm) 1665 mm 1660mm
    Height (mm) 1530 mm 1520mm
    Ground Clearance (mm) 154 mm 165mm
    Wheel Base (mm) 2450 mm 2425mm
    Kerb Weight (kg) 1055 1100
      

    Boot Space Comparison

    Hyundai Grand i10
    Nissan Micra Active
    Volume - -
      

    అంతర్గత

    స్విఫ్ట్ డ్యాష్ బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్ లో లోతైన బూడిద ఇన్సర్ట్తో కాబిన్ భాగం అంతా నలుపు రంగును కలిగి ఉంది. మిగిలిన మారుతి సుజుకి వాహనాలలో ప్లాస్టిక్ నాణ్యత మరియు మెటీరియల్స్ తో పోలిస్తే ఈ కొత్త 2018 స్విఫ్ట్ వాహనం ఒక స్పోర్టీ కాబిన్ ను కలిగి ఉంది. ఈ వాహనంలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, డాష్బోర్డ్ రూపకల్పన ఇప్పుడు డిజైర్ లో ఉండే విధంగా లేదు. ఈ స్విఫ్ట్ వాహనంలో వ్రుత్తాకారంలో ఉండే ఏసి వెంట్లు డాష్బోర్డ్ మధ్య పై భాగంలో పొందుపరచబడి ఉంటాయి. అవి డిజైర్ లో ట్రాపెజాయిడ్ గా ఉంటాయి. ఈ మారుతి సుజుకి మిగిలిన సెడాన్ వాహనాలతో పోలిస్తే ఈ స్విఫ్ట్ యొక్క ఎయిర్కాన్ నాబ్ కూడా వృత్తాకారంగా విబిన్నంగా ఉంది. ఈ వాహనం ప్రీమియం లుక్ ను కలిగి ఉండటం వలన రహదారులపై అందరి కళ్ళను ఆకర్షిస్తుంది. మొత్తంమీద, డిజైర్ వాహనం అనేక ఆకర్షణీయమైన అంతర్గత భాగాలను కలిగి ఉన్నప్పటికీ, ఇప్పుడు స్విఫ్ట్ వాహనం దాని స్వంత మార్గంలో ప్రత్యేకమైనది.

    ఈ స్విఫ్ట్ వాహనం యొక్క ముందు సీట్లు, సరైన ప్రదేశంలో కుషన్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి అంతేకాకుండా, వెనుక భాగానికి అలాగే బుజాలకు లుంబార్ మద్దతును కలిగి ఉంటాయి. డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు సౌకర్యాని కలిగి ఉంటుంది. కానీ స్టీరింగ్ వీల్ ర్యాక్ సర్దుబాటు ను మాత్రమే కలిగి ఉంటుంది. ఈ వాహనంలో, టెలిస్కోపిక్ స్టీరింగ్ సౌకర్యాన్ని అందించడం అనేది ఒక అధనపు ప్రయోజనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా, పొడవైన డ్రైవర్లు తమ కాళ్ళను మరింత విస్తరించడానికి అలాగే స్వేచ్ఛను పొందగలగటానికి, ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. అవుట్గోయింగ్ మోడల్తో పోలిస్తే ముందు భాగంలో ఎక్కువ లెగ్ స్పేస్ ను అందించినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పవచ్చు. ముందు సీటు నుండి చుసినప్పుడు నిటారుగా ఏ- పిల్లార్ వద్ద నుండి చాలా క్లియర్ గా అడ్డుపడకుండా అద్భుతంగా కనపడుతుంది. స్విఫ్ట్ వాహనాన్ని, టర్నింగ్ చేయడం లేదా ముందుగానే పార్కింగ్ చేయటం వంటివి డ్రైవర్లకు చాలా సులభం అవుతుంది.

    అవుట్గోయింగ్ మోడల్ అయిన స్విఫ్ట్ వాహనంలో నీ రూం లేకపోవడం అనేది చాలా బాదా కరమైన విషయం అని చెప్పవచ్చు. కానీ, ఈ కొత్త స్విఫ్ట్ వాహనంలో అద్భుతమైన నీ రూం ను అందించడం జరిగింది. అంతేకాకుండా, ఈ కొత్త స్విఫ్ట్ లో వీల్బేస్ 20 మిల్లీ మీటర్లకు పెంచడం జరిగింది మరియు లోపలి భాగం విశాలంగా అందించినందుకు కొత్త హార్టెక్ట్ ప్లాట్ఫాం కు దన్యవాదాలు. వెనుక భాగంలో పెద్ద నీ రూం కోసం రాజీ పడకుండా కనీసం 5'8 ఎత్తు ఉన్న ఇద్దరు పెద్దలు కూర్చునేందుకు సాధ్యమవుతుంది. లగేజ్ పెట్టుకునేందుకు అధిక అసౌకర్యం ఉన్నప్పటికీ బూట్ స్పేస్ ను కూడా 58 లీటర్ల కు మెరుగుపరచడం జరిగింది.

    భద్రత

    మూడవ తరం మారుతి సుజుకి స్విఫ్ట్, ముందు డ్యూయల్ ఎయిర్ బాగ్స్, ఎబిఎస్ మరియు ఈ బి డి తో పాటు ఐసోఫిక్స్ చైల్డ్ యాంకోరేజర్స్ ను ప్రామాణికంగా పొందింది. ఈ వాహనం, అదనంగా వెనుక పార్కింగ్ సెన్సార్స్, వెనుక కెమెరా మరియు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ లను కలిగి ఉంది. ప్రామాణికమైన భద్రతా కిట్ ఇంతకంటే మెరుగైనప్పటికీ, భద్రత విషయంలో భారత లక్షణాల పరంగా మారుతి స్విఫ్ట్ నిరాశ పరచింది. భారత లక్షణాల కార్ నిర్మాణాన్ని "అస్థిరత్వం" గా గుర్తించే పరీక్ష ఫలితాలతో స్విఫ్ట్, గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులలో స్విఫ్ట్ కేవలం 2 స్టార్ రేటింగ్ ను (5 స్టార్లకు) సాధించింది. స్విఫ్ట్ యొక్క నిర్మాణ సమగ్రతను భారతదేశంలో విక్రయించినప్పుడు ఆందోళన కలిగించినా, యూరో-స్పెక్స్ స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు జరిపినప్పుడు అంతగా ఆందోళన లేదు.

    ప్రదర్శన

    ఈ స్విఫ్ట్ వాహనం, ముందు అవుట్గోయింగ్ మోడల్ లో ఉండే అదే ఇంజన్ మరియు అవే ఉత్పత్తులతో కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను కలిగి ఉంది. ఈ కొత్త వాహనం 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ  స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్విఫ్ట్ యొక్క వి మరియు జెడ్ వేరియంట్ల పెట్రోల్ అలాగే డీజిల్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది. రెండు ఇంజిన్లు, వాటి స్వాభావిక లక్షణాలను కలిగి ఉన్నాయి - పెట్రోల్ ఇంజన్ మ్రుదువుగా మరియు టర్బో కిక్స్ వలే విడుదలయ్యే ఇంజన్, 4000 ఆర్ పి ఎం వద్ద అవుట్గోయింగ్ మోడల్ ఇచ్చే విధం గానే శక్తిని, టార్క్ లను విడుదల చేస్తుంది. అలాగే డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే 2,000 ఆర్ పి ఎం లో మెరుగైన టార్క్ ను అలాగే అద్భుతమైన ఇంధన సామర్ధ్యంతో కూడుకున్న మైలేజ్ ను అందిస్తుంది. ఈ స్విఫ్ట్ వాహనం మాన్యువల్ స్విఫ్ట్ లైట్ క్లచ్ మరియు షార్ట్ గేర్ బాక్స్ తో అనుసందానం చేయబడి ఆనందకర కారుగా కొనసాగుతోంది. కానీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెర్షన్, పట్టణాలకు అద్భుతమైన వాహనంగా మారింది.

    మారుతి సుజుకి అని పిలవబడే ఏ ఎం టి లేదా ఏ జి ఎస్, చివరకు ఎటువంటి రోడ్ సందర్భాలలో అయినా కొండ, వాలు, ఫ్లాట్, గరుకైన, చోక్-ఏ-బ్లాక్ లేదా ఓపెన్ ఎక్స్ప్రెస్వే ఎదేమైనా గేర్బాక్స్ నిర్వహించబడి ఉంటుంది. ఈ షిఫ్ట్ స్పందనలు ఇప్పుడు త్వరితంగా ఉన్నాయి మరియు థొరెటల్ ఇన్పుట్లను మెరుగు చేస్తున్నాయి. గేర్ షిఫ్టులతో కూడిన సాధారణ ఏ ఎం టి హెడ్నాడ్, కూడా అధిక షిఫ్టింగ్ వద్ద అధికంగాను మరియు డీజిల్ ఇంజిన్ అధిక టార్క్ ను ఇస్తుంది. కొత్త స్విఫ్ట్ లో ఏ ఎం టి గేర్ లివర్ అనేది చిన్న విసురులతో ఒక అధునాతన యూనిట్ (డిజైన్ పరంగా) అందించబడింది.

    Performance Comparison (Diesel)

    Nissan Micra Active Hyundai Grand i10
    Power 67.04bhp@5000rpm 73.97bhp@4000rpm
    Torque (Nm) 104Nm@4000rpm 190.24nm@1750-2250rpm
    Engine Displacement (cc) 1198 cc 1186 cc
    Transmission Manual Manual
    Top Speed (kmph) 160 Kmph 151.63 Kmph
    0-100 Acceleration (sec) 15 Seconds 13.21 Seconds
    Kerb Weight (kg) 1055 1100
    Fuel Efficiency (ARAI) 18.97kmpl 24.0kmpl
    Power Weight Ratio - -
     

    Performance Comparison (Petrol)

    Hyundai Grand i10 Nissan Micra Active
    Power 73.97bhp@4000rpm 67.04bhp@5000rpm
    Torque (Nm) 190.24nm@1750-2250rpm 104Nm@4000rpm
    Engine Displacement (cc) 1186 cc 1198 cc
    Transmission Manual Manual
    Top Speed (kmph) 151.63 Kmph 160 Kmph
    0-100 Acceleration (sec) 13.21 Seconds 15 Seconds
    Kerb Weight (kg) 1100 1075
    Fuel Efficiency (ARAI) 24.0kmpl 18.97kmpl
    Power Weight Ratio - -

    నిర్వహణ మరియు రైడ్

    అవుట్గోయింగ్ మోడల్ తో పోలిస్తే ఈ కొత్త స్విఫ్ట్, మూడు నెంబర్ల అధిక వేగం వద్ద మరియు టర్నింగ్ సమయాలలో, మునుపటి కంటే ఇప్పుడు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అంతేకాకుండా, మునుపటి స్విఫ్ట్ యొక్క్ డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల రెండూ కూడా అప్పుడప్పుడు బరువు ఎక్కువగా ఉండటం వలన సమస్యలను ఎదుర్కొనేవి. స్టీరింగ్ వీల్ తేలికగా మరియు అద్బుతంగా ఉంటుంది. ఒకే సరళరేఖను నిర్వహించడానికి స్పష్టత లేదు మరియు ఇంపుట్ ల అవసరం లేదు. పార్కింగ్ సమయాలలో మరియు నగరాలలో అధిక స్పీడ్ ల వద్ద ఈ స్టీరింగ్ వీల్ అద్బుతమైన అనుభూతిని అందిస్తుంది.

    మారుతి సుజుకి మూడో తరం స్విఫ్ట్ కోసం, సంస్థ సస్పెన్షన్ సెటప్ ను ఆశ్రయించింది. రోడ్లు బాగా లేని రహదారులపై నడుపుతున్నప్పుడు కాకుండా, ఈ కొత్త స్విఫ్ట్ మరింత విశ్వసనీయతతో మరియు రోడ్డుపై చాలా నియంత్రణలో ఉంటుంది. చాలా గతుకైన ఉపరితలాలపై, వాహనం వెళుతున్నప్పుడు మీరు క్యాబిన్లో అధిక శబ్ధంతో కూడిన స్పష్టమైన అనుభూతిని భావిస్తారు. ఈ విధంగా అసౌకర్యమైన రైడ్ ను అందిస్తుంది, కానీ ఇది బాలెనో వలే మృదువైనది కాదు.

    వేరియంట్లు

    ఈ మారుతి స్విఫ్ట్ వాహనం 10 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి వరుసగా, ఎల్ డి ఐ, ఎల్ డి ఐ (ఓ), వి డి ఐ, వి డి ఐ (ఓ), జెడ్ డి ఐ, ఎల్ ఎక్స్ ఐ, ఎల్ ఎక్స్ ఐ (ఓ), వి ఎక్స్ ఐ, వి ఎక్స్ ఐ (ఓ), జెడ్ ఎక్స్ ఐ

    వెర్డిక్ట్

    స్విఫ్ట్ 12 ఏళ్లలో మొదటిసారిగా, మారుతి సుజుకి కాంపాక్ట్ సిడాన్ విభాగంలో స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. మొదటిగా, కొత్త స్విఫ్ట్ లో ఏ ఏ అంశాలు రాబోతున్నాయో మనం ఊహించగలం. మనం ఊహించని విధంగా మారుతీ సుజుకి, స్విఫ్ట్ అసలు స్పోర్టి లక్షణాన్ని అనుసరించే సురక్షిత మార్గాన్ని ఈ హ్యాచ్బ్యాక్ తీసుకుంటుంది. ఇప్పుడు మన ముందు ఉన్న పెద్ద ప్రశ్నఏమిటంటే, మూడవ తరం జనరేషన్ ను భర్తీ చేయనున్న ఈ 2018 స్విఫ్ట్ వాహనం ఉత్తమం అంటారా?

    "కొత్త తరం స్విఫ్ట్, అద్భుతమైనదిగా ఉంది మరియు ఒక ప్యాకేజీ తో మనల్ని ఉత్తేజకరం చేయనుంది".

    మెరుగైన ప్రదేశం, ఫీచర్లు మరియు పెద్ద బూట్ స్పేస్ వంటి అంశాలను అందించిన స్విఫ్ట్ కు దన్యవాధాలు. ఇది ఇప్పుడు నడిపేందుకు కూడా మరింత సరదాగా మారింది. అవును, తక్కువ వేరియంట్లు వారి ధరల ప్రకారం ప్రీమియం అనుభూతిని అందించలేకపొతున్నాయి. కానీ మొత్తం మీద స్విఫ్ట్ 2018, పాత దాని వలే సున్నితంగా మరియు ఉత్తేజకరంగా వస్తుంది వీటన్నిటితో పాటు, మరిన్ని అంశాలతో ఊహించని విధంగా రానుంది.

    మారుతి స్విఫ్ట్ 2014-2021 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

    మనకు నచ్చిన విషయాలు

    • ఎన్ వి హెచ్ - ఒక రిచ్ డ్రైవ్ అనుభవం కోసం బెటర్ క్యాబిన్ ఇన్సులేషన్
    • కొత్త స్విఫ్ట్లో మెరుగైన క్యాబిన్ స్థలం, ఈ కొత్త అంశాన్ని ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు
    • గమనాత్మక శక్తులు - సున్నితత్వంలో రాజీ లేకుండా ఉత్సాహవంతుల కోసం మంచి మైలేజ్ తో అందుభాటులో ఉంది (మైలేజ్ మరియు వినియోగం)
    View More

    మనకు నచ్చని విషయాలు

    • ఈ స్విఫ్ట్ ప్రీమియం మరియు విశాలమైన బాలెనోతో కలిపి అనేక రకాల ధరలను కలిగి ఉంది
    • రైడ్ - గతుకుల రోడ్లకు మరియు చెడు రహదారులకు ఈ వాహనం సరిపడదు
    • స్విఫ్ట్ క్యాబిన్లో ఉన్న ప్లాస్టిక్స్ నాణ్యత తగినంతగా లేదు మరియు ప్రీమియం అపొలిస్ట్రీని కలిగి లేదు
    View More

    మారుతి స్విఫ్ట్ 2014-2021 car news

    • తాజా వార్తలు
    • Must Read Articles
    • రోడ్ టెస్ట్
    • మారుతి స్విఫ్ట్ జెడ్డిఐ  ఏఎంటి: లాంగ్ టర్మ్ రివ్యూ పార్ట్ 2
      మారుతి స్విఫ్ట్ జెడ్డిఐ ఏఎంటి: లాంగ్ టర్మ్ రివ్యూ పార్ట్ 2

      ఆరు నెలల మా దీర్ఘకాలిక పరీక్షలలో, స్విఫ్ట్ డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్- మొత్తంమీద ఒక మృదువైన, ఫస్- ఫ్రీ అనుభవాన్ని ఇచ్చింది,

      By cardekhoMay 09, 2019
    • 2018 మారుతి సుజుకి స్విఫ్ట్: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
      2018 మారుతి సుజుకి స్విఫ్ట్: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

      దాని మునుపటి అవతార్ వలె కొత్త స్విఫ్ట్ కూడా అద్భుతంగా ఉంటుందా? తెలుసుకోవడానికి మరింత చదవండి.

      By jagdevMay 09, 2019
    • మారుతి సుజుకి స్విఫ్ట్
      మారుతి సుజుకి స్విఫ్ట్

      మారుతి సుజుకి స్విఫ్ట్

      By prithviMay 09, 2019

    మారుతి స్విఫ్ట్ 2014-2021 వినియోగదారు సమీక్షలు

    4.5/5
    ఆధారంగా3.4K వినియోగదారు సమీక్షలు
    జనాదరణ పొందిన Mentions
    • All (3436)
    • Looks (981)
    • Comfort (940)
    • Mileage (1010)
    • Engine (469)
    • Interior (419)
    • Space (356)
    • Price (378)
    • More ...
    • తాజా
    • ఉపయోగం
    • Verified
    • Critical
    • A
      aurodeep parida on Mar 14, 2025
      3.7
      Swift 2020
      Good car with good mileage and adequate performance but the safety of car is concerning. City mileage is around 15 and highway mileage is around 22. Driver and co driver seat is comfortable
      ఇంకా చదవండి
      1 1
    • R
      rudra on Feb 24, 2025
      5
      Experience Good
      Experience is very good for buying swift And new swift performance are very good for compare old swift and are safety rating in 5\5 are very good rating for maruti Swift.
      ఇంకా చదవండి
      1
    • T
      tushar deshpande on Feb 23, 2025
      4.7
      It's Very Amazing It's Sound
      It's very amazing it's sound is great and the pick up of the car is good it's an manual car it's mileage is also enough to travel 100 km a day.
      ఇంకా చదవండి
    • C
      capital on Jan 11, 2025
      4.7
      Swift The Hatch Back King, And Mileage Machine
      Low maintenance and great performance with comfort and style.great car. Also maruti service network are great to be free feel to go out Thanks
      ఇంకా చదవండి
      2 1
    • U
      user on Nov 17, 2024
      4.5
      Good In All
      Driving my Swift VXI is good. It handled corners easily and saved fuel. The entertainment system was great. My Swift is perfect ? powerful, comfy, and stylish and fuel efficient.
      ఇంకా చదవండి
      2
    • అన్ని స్విఫ్ట్ 2014-2021 సమీక్షలు చూడండి

    స్విఫ్ట్ 2014-2021 తాజా నవీకరణ

    మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు మరియు వైవిధ్యాలు: స్విఫ్ట్ ధర రూ .5.14 లక్షల నుండి రూ .8.84 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంది. ఇది ఎల్, వి, ఝడ్ మరియు ఝడ్ + అనే నాలుగు రకాల్లో వస్తుంది.

    మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంజిన్: ఇది 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది 83 పిఎస్ శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్ను లేదా 75 పిఎస్ మరియు 190 ఎన్ఎమ్లను ఉత్పత్తి చేసే 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను తొలగిస్తుంది. రెండు పవర్‌ట్రెయిన్‌లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఎఎంటి గేర్‌బాక్స్ ఎంపికతో వస్తాయి.

    స్విఫ్ట్ యొక్క పెట్రోల్ వేరియంట్ ఎఆర్ఎఐ- సర్టిఫైడ్ మైలేజ్ 22 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ 28.4 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    మారుతి సుజుకి స్విఫ్ట్ ఫీచర్స్: మారుతి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు ఎబిఎస్ తో ఇబిడితో స్విఫ్ట్ యొక్క అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందిస్తుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో ఆటో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ బ్రేక్ లైట్స్‌తో టెయిల్ లాంప్స్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అనుకూలతతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా ఏమిటంటే, ఇది పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్ మడత మరియు సర్దుబాటు చేయగల ఒఆర్విఎం లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పుష్-బటన్ ప్రారంభంతో వెనుక పార్కింగ్ సెన్సార్లను కూడా పొందుతుంది. అయితే, ఈ సుఖాలు చాలా ఎక్కువ వేరియంట్‌లకు పరిమితం చేయబడ్డాయి.

    మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రత్యర్థులు: ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మరియు ఫోర్డ్ ఫ్రీస్టైల్ వంటి వాటిని స్విఫ్ట్ తీసుకుంటుంది.

    మారుతి స్విఫ్ట్ 2014-2021 చిత్రాలు

    మారుతి స్విఫ్ట్ 2014-2021 35 చిత్రాలను కలిగి ఉంది, స్విఫ్ట్ 2014-2021 యొక్క చిత్ర గ్యాలరీని వీక్షించండి, ఇందులో హాచ్బ్యాక్ కారు యొక్క బాహ్య, అంతర్గత & 360 వీక్షణ ఉంటుంది.

    • Maruti Swift 2014-2021 Front Left Side Image
    • Maruti Swift 2014-2021 Side View (Left)  Image
    • Maruti Swift 2014-2021 Front View Image
    • Maruti Swift 2014-2021 Rear view Image
    • Maruti Swift 2014-2021 Top View Image
    • Maruti Swift 2014-2021 Front Fog Lamp Image
    • Maruti Swift 2014-2021 Headlight Image
    • Maruti Swift 2014-2021 Taillight Image
    space Image

    ప్రశ్నలు & సమాధానాలు

    Sudhakar asked on 26 Jan 2021
    Q ) Is Maruti Swift ZXI having both AMT and manual gear in one car? In AMT Hope we h...
    By CarDekho Experts on 26 Jan 2021

    A ) Yes, you get the option of a manual drive too in Swift AMT where you can up and ...ఇంకా చదవండి

    Reply on th ఐఎస్ answerAnswers (2) అన్నింటిని చూపండి
    RAJENDRA asked on 17 Jan 2021
    Q ) Is Maruti Swift VXI having both AMT and manual gear in one car?
    By CarDekho Experts on 17 Jan 2021

    A ) No car is available with an AMT and a manual gearbox simultaneously. Maruti Swif...ఇంకా చదవండి

    Reply on th ఐఎస్ answerAnswers (2) అన్నింటిని చూపండి
    dipti asked on 13 Jan 2021
    Q ) Between alto,desire,swift which one has more legroom in back seats
    By CarDekho Experts on 13 Jan 2021

    A ) For better comfort and good legroom, you can choose to go with the Dzire as its ...ఇంకా చదవండి

    Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
    vicky asked on 11 Jan 2021
    Q ) I have 9.5 feet wide and 19 feet long parking space in my home, the width of the...
    By CarDekho Experts on 11 Jan 2021

    A ) As per your requirements, there is ample space to park an Maruti Alto K10.

    Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
    Arvind asked on 7 Jan 2021
    Q ) Which is the most favourite colour of purchaser for Maruti Swift?
    By CarDekho Experts on 7 Jan 2021

    A ) For this, we would suggest you walk into the nearest dealership as they will be ...ఇంకా చదవండి

    Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి

    ట్రెండింగ్ మారుతి కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    వీక్షించండి ఏప్రిల్ offer
    space Image
    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
    ×
    We need your సిటీ to customize your experience