• English
  • Login / Register

టయోటా హైలక్స్ పికప్ ఆఫ్-రోడర్‌ను పొందిన ఇండియన్ ఆర్మీ

టయోటా హైలక్స్ కోసం rohit ద్వారా జూలై 21, 2023 05:20 pm ప్రచురించబడింది

  • 6.5K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కఠినమైన భూభాగ - వాతావరణ పరీక్షల తర్వాత టయోటా హైలక్స్ సైన్యం యొక్క నార్తర్న్ కమాండ్ ఫ్లీట్ శ్రేణికి జోడించబడిందిToyota Hilux inducted into the Indian Army fleet

  • హైలక్స్, ఫార్చ్యూనర్ యొక్క ల్యాడర్-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌ మరియు సామర్థ్యం గల ఆఫ్-రోడర్.

  • ఇది ఫార్చ్యూనర్ యొక్క 204PS 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది; మరియు ఫోర్-వీల్ డ్రైవ్ 4x4ని  ప్రామాణికంగా కలిగి ఉంటుంది.

  • భారతీయ సైన్యం జిప్సీ స్థానంలో తమ వాహనాల సేకరణ లో  5-డోర్ల మారుతీ జిమ్నీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

  • మహీంద్రా ఇటీవల భారత సైన్యానికి 1,850 యూనిట్ల స్కార్పియో క్లాసిక్‌ వాహనాలను రవాణా చేసింది.

ఇటీవలి సంవత్సరాలలోని ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆటోమోటివ్ అప్‌డేట్‌లలో, ఇండియన్ ఆర్మీ కొత్త, సామర్థ్యం గల వాహనాలకోసం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి సైన్యం తన నార్తర్న్ కమాండ్ వింగ్‌ యొక్క వర్కుహోర్స్ అయిన మారుతి జిప్సీని మార్చి దానికి బదులు టయోటా హైలక్స్ ని ఎంచుకున్నారు.

టయోటా పికప్‌ని ఎంచుకోవడానికి కారణాలు

Toyota Hilux in Indian Army's fleet

ఇండియన్ ఆర్మీ స్క్వాడ్ కఠినమైన, బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆఫ్-రోడ్ SUVలు మాత్రమే. హైలక్స్ ఫార్చ్యూనర్ యొక్క ల్యాడర్-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌ మరియు 4x4 సామర్థ్యాలను అందిస్తుంది కాబట్టి, ఇది మన సైనానికి తగిన అత్యుత్తమ ఆధునిక వాహనాల్లో ఒకటి. దీని  పికప్ సామర్ధ్యం సామాగ్రిని రవాణా చేయడానికి మరియు ఎక్కువ మొత్తంలో సిబ్బందిని తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది.Toyota Hilux

భారతీయ సైన్యం హైలక్స్‌ను దాని లైనప్‌లోకి తీసుకునే  ముందు కఠినమైన భూభాగ వాతావరణ పరీక్షలను జరిపింది.

హైలక్స్‌ యొక్క శక్తి ఏమిటో చూద్దాం?

టయోటా హైలక్స్, ఫార్చ్యూనర్‌లో ఉన్న అదే 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ (204PS/500Nm వరకు) కలిగి ఉంది, ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడింది. ఇది రెండు డ్రైవ్ మోడ్స్ లో వస్తుంది: పవర్ మరియు ఎకో. హైలక్స్ 4x4 డ్రైవ్‌ట్రెయిన్‌ ప్రామాణికంగా పొందుతుంది కాబట్టి ఇది సైన్యానికి తగిన వాహనం అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: కూల్‌నెస్ కోషియంట్‌ను పెంచడం: రూ. 30 లక్షల లోపు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్న కార్లు

ఇండియన్ ఆర్మీకి తగిన ఇతర కొత్త కార్లు

Maruti Gypsy

ప్రారంభానికి ముందు, 5-డోర్ల మారుతి జిమ్నీ - మారుతి జిప్సీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు - భర్తీ చేసే సూచనలు ఉన్నాయి. కావున కార్‌మేకర్ జిమ్నీని ఆర్మీ-స్పెక్ SUVగా మార్చడానికి అవసరమైన అన్ని అవకాశాలను మరియు మార్పులను చేస్తోందని తెలిసింది.

Mahindra Scorpio Classic for the Indian Army

ఇండియన్ ఆర్మీ వాహన సముదాయంలోకి మహీంద్రా యొక్క 1,850 యూనిట్లు  స్కార్పియో క్లాసిక్ లు చేర్చబడ్డాయి. స్కార్పియో క్లాసిక్, సామాన్య వినియోగదారునికి 4WD ఎంపికతో రాదు, అయితే సామర్ధ్యాన్ని అందించడానికి ఉపయోగించే ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ నుండి, మహీంద్రా ఈ యూనిట్లను సైన్యం అవసరాలకు సరిపోయేలా సవరించారు.

ఇది కూడా చదవండి: ఇండియన్ ఆర్మీ తన వాహన సముదాయంలోకి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను జోడించాలనుకుంటోంది, రాష్ట్రం యొక్క కీలక ప్రాంతాలలో మాత్రమే

మరింత చదవండి : హైలక్స్ డీజిల్

was this article helpful ?

Write your Comment on Toyota హైలక్స్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది పికప్ ట్రక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    Rs.1 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience