• మారుతి ఇన్విక్టో ఫ్రంట్ left side image
1/1
  • Maruti Invicto
    + 61చిత్రాలు
  • Maruti Invicto
    + 3రంగులు
  • Maruti Invicto

మారుతి ఇన్విక్టో

. మారుతి ఇన్విక్టో Price starts from ₹ 25.21 లక్షలు & top model price goes upto ₹ 28.92 లక్షలు. This model is available with 1987 cc engine option. This car is available in పెట్రోల్ option with ఆటోమేటిక్ transmission. It's . This model has 6 safety airbags. This model is available in 4 colours.
కారు మార్చండి
78 సమీక్షలుrate & win ₹ 1000
Rs.25.21 - 28.92 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ offer
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

మారుతి ఇన్విక్టో యొక్క కిలకమైన నిర్ధేశాలు

  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఇన్విక్టో తాజా నవీకరణ

మారుతి ఇన్విక్టో కార్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: మారుతి ఇన్విక్టో ఇప్పుడు వెనుక సీట్‌బెల్ట్ రిమైండర్‌తో ప్రామాణికంగా అందించబడుతోంది.   

ధర: ఇన్విక్టో ధరలు రూ. 24.79 లక్షల నుండి రూ. 28.42 లక్షల వరకు ఉంటాయి (పరిచయ, ఎక్స్-షోరూమ్ ప్యాన్ ఇండియా).

వేరియంట్లు: ఇది రెండు వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతుంది: అవి వరుసగా జిటా+ మరియు ఆల్ఫా+.

రంగులు: మారుతి దీనిని నాలుగు రంగు ఎంపికలలో అందిస్తుంది: మిస్టిక్ వైట్, నెక్సా బ్లూ, మెజెస్టిక్ సిల్వర్ మరియు స్టెల్లార్ బ్రాంజ్.

సీటింగ్ కెపాసిటీ: ఇది 7- మరియు 8-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో ఉండవచ్చు. జీటా+ అనేది రెండు సీటింగ్ ఎంపికలను పొందగల ఏకైక వేరియంట్, ఆల్ఫా+ కేవలం 7-సీటర్ లేఅవుట్‌లో మాత్రమే వస్తుంది.

బూట్ స్పేస్: ఇన్విక్టో 239 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది, ఇది వెనుక సీట్లను ముడవటం ద్వారా 690 లీటర్ల వరకు విస్తరించవచ్చు.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఇన్విక్టో దాని టయోటా కౌంటర్‌పార్ట్ వలె అదే పవర్‌ట్రెయిన్ ఎంపికలను ఉపయోగిస్తుంది: 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి 186PS మరియు గరిష్టంగా 206Nm పవర్ టార్క్ లను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్, e-CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇన్విక్టో 9.5 సెకన్లలో గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు మరియు 23.24kmpl ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

ఫీచర్‌లు: మారుతి ఇన్విక్టో, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్  కార్ ప్లే తో పాటు 50కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది, పూర్తిగా 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు రూఫ్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, మెమరీ ఫంక్షన్‌తో 8-వే అడ్జస్టబుల్ పవర్డ్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి అంశాలను పొందుతుంది

భద్రత: ప్రయాణికుల భద్రత పరంగా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా మరియు ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి అంశాలను అందించడం జరిగింది.

ప్రత్యర్థులు: మారుతి ఇన్విక్టో, టయోటా ఇన్నోవా హైక్రాస్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా లకు గట్టి పోటీని ఇస్తుంది. ఇది కియా క్యారెన్స్ కు ప్రీమియం ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది.

ఇంకా చదవండి
ఇన్విక్టో జీటా ప్లస్ 7సీటర్(Base Model)1987 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 23.24 kmplmore than 2 months waitingRs.25.21 లక్షలు*
ఇన్విక్టో జీటా ప్లస్ 8సీటర్1987 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 23.24 kmplmore than 2 months waitingRs.25.26 లక్షలు*
ఇన్విక్టో ఆల్ఫా ప్లస్ 7సీటర్(Top Model)
Top Selling
1987 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 23.24 kmplmore than 2 months waiting
Rs.28.92 లక్షలు*

Maruti Suzuki Invicto ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

మారుతి ఇన్విక్టో సమీక్ష

మారుతి సుజుకి యొక్క ఇన్నోవా పేరులో ఏముందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

Maruti Invicto

టయోటా ఇన్నోవా హైక్రాస్ కంటే మారుతి ఇన్విక్టోను పరిగణనలోకి తీసుకోవడానికి కొత్త కారణాలు లేవు. టయోటా నుండి ఇన్విక్టో అనుకూలతలు మరియు ప్రతికూలతలను కొనసాగిస్తుంది. దీనిని మీరు కేవలం రూపాన్ని, పేరును కానీ ఇష్టపడి ఎంచుకోవడం లేదా ముందుగా మీ సొంతం చేసుకోవడం చాలా సులభం. ఈ విషయాలన్నింటినీ ప్రక్కన పెడితే, ఇన్విక్టో అందించే వాటిపై ఇప్పుడు దృష్టి సారిద్దాం.

బాహ్య

Maruti Invicto

మారుతి సుజుకి యొక్క ఇన్విక్టో SUV మరియు MPV డిజైన్‌లను సమాన స్థాయిలో మిళితం చేసి అందించబడింది. ఫలితంగా ఆచరణాత్మకంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉండే అవకాశం ఉన్న డిజైన్. నిటారుగా ఉన్న ముందు భాగం, విశాలమైన గ్రిల్ మరియు హై-సెట్ హెడ్‌ల్యాంప్‌లు వంటి అంశాలతో ఇన్విక్టో ఆత్మవిశ్వాసంతో కూడిన ముందు భాగాన్ని కలిగి ఉంటుంది. పూర్తి-LED హెడ్‌ల్యాంప్‌లు నెక్సా యొక్క సిగ్నేచర్ ట్రిపుల్ డాట్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ సెటప్‌ను పొందుతాయి. హైక్రాస్‌తో పోలిస్తే, బంపర్ కూడా రీడిజైన్ చేయబడింది.Maruti Invicto side

సైడ్ భాగం నుండి చూస్తే, ఇన్విక్టో యొక్క పరిపూర్ణ పరిమాణం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇది అదే ధర విభాగంలో వేటాడే SUVలకు వ్యతిరేకంగా దాని స్థానాన్ని స్వంతంగా నిలబెట్టుకోగలదు. మీరు వీల్స్ పరిమాణం విషయంలో ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది 17 అంగుళాల వీల్స్ పై నడుస్తోంది (హైక్రాస్ యొక్క 18 అంగుళాల కంటే ఒక పరిమాణం), ఇది క్లాసీ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఇన్విక్టో యొక్క స్లాబ్-సైడెడ్ ప్రొఫైల్‌ను బట్టి చాలా తక్కువగా కనిపిస్తుంది. డాబ్స్ డోర్ హ్యాండిల్స్ మరియు విండోల క్రింద క్రోమ్ యాక్సెంట్ లను చూడవచ్చు.

Maruti Invicto rear

నిటారుగా ఉన్న వెనుక భాగం ఇన్విక్టో యొక్క అత్యంత MPV-వంటి కోణాన్ని కలిగి ఉంటుంది. విభిన్న లైటింగ్ ప్యాటర్న్‌ని పొందే టెయిల్ ల్యాంప్‌ల కోసం దీనిని ఎంపిక చేసుకోవచ్చు, ఇన్నోవాతో పోలిస్తే డిజైన్ మారదు.

మీరు ఇన్విక్టో ని సొంతం చేసుకోవాలంటే తక్కువ రంగు ఎంపికలను కూడా పొందుతారు — అవి వరుసగా నీలం, తెలుపు, సిల్వర్ మరియు బూడిద రంగు.

గ్రాండ్ విటారా మరియు హైరైడర్ లాగా డిజైన్ పరంగా కొంచెం ఎక్కువ తేడాను చూడాలని మేము ఇష్టపడతాము. రీబ్యాడ్జింగ్ ని పొందినందుకు కృతజ్ఞతలు.

అంతర్గత

Maruti Invicto cabin

ఇన్విక్టో యొక్క డోర్లు వెడల్పుగా తెరవబడతాయి. లోపలికి మరియు బయటికి వెళ్లడం చాలా సులభమైన వ్యవహారం, మరియు మీరు వేరే రంగు స్కీమ్‌లో అందించబడిన క్యాబిన్ ద్వారా లోపలికి ప్రవేశించారు. కాకపోతే దృశ్యమాన మార్పులు లేవు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ లో అందించిన దానితో సమానమైన రోజ్ గోల్డ్ యాక్సెంట్‌లతో పూర్తిగా నలుపు రంగు థీమ్‌ను ఎంచుకుంది. ఇది క్లాసీగా ఉంది, కానీ మారుతి సుజుకి డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యాడ్‌లపై లెథెరెట్ ర్యాప్ కోసం కాంట్రాస్ట్ కలర్‌ని ఎంచుకోవచ్చు. బ్లాక్ సాఫ్ట్-టచ్ మెటీరియల్ కేవలం చుట్టుపక్కల ఉన్న బ్లాక్ ప్లాస్టిక్‌లో కలిసిపోతుంది మరియు దానిని తాకినప్పుడు వేరే మెటీరియల్ మరియు ఆకృతి కలగడం వలన మీరు కొంచెం ఆశ్చర్యపోవచ్చు. Maruti Invicto dashboardప్లాస్టిక్ నాణ్యత మరియు ఫిట్-ఫినిష్ మరింత అద్భుతంగా ఉండాల్సి ఉంది. డ్యాష్‌బోర్డ్‌లోని ప్లాస్టిక్‌లు కఠినమైనవి-కానీ-మన్నికైన రకానికి చెందినవి, ఇది ఖచ్చితంగా సంవత్సరాల తరబడి ఉపయోగంలో ఉంటుంది. అయినప్పటికీ, మెరుగైన మెటీరియల్ ఈరోజు మిమ్మల్ని మరింతగా ఆకర్షించడంలో సహాయపడతాయి. మా సరికొత్త టెస్ట్ కారులో ఇంటీరియర్ విషయంలో కూడా మేము కొన్ని గ్యాప్‌లను కనుగొన్నాము — రూ. 30 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పుడు మీరు ఆశించేది ఇది కాదు. Maruti Invicto front seats

కానీ, మీరు టయోటా/సుజుకితో ఆశించినట్లుగా, ఎర్గోనామిక్స్ పాయింట్‌లో ఉన్నాయి. క్యాబిన్ సుపరిచితమైనదిగా అనిపిస్తుంది మరియు మీరు చిన్న వాహనం నుండి దీనికి మారినట్లైతే మీరు ఆచరణాత్మకంగా తక్షణమే సౌకర్యవంతంగా ఉండగలరు. మీరు బోనెట్ యొక్క స్పష్టమైన వీక్షణను అందించే డ్రైవింగ్ పొజిషన్‌ను కూడా మీరు అభినందిస్తారు. చుట్టూ ఉండే విజిబిలిటీ అద్భుతంగా ఉంది మరియు ఇన్విక్టోను నడపడంలో సహజత్వం ఉట్టి పడుతుంది.

Maruti Invicto middle row seats

విశాలంగా ఉండటం అనేది ఒక పెద్ద అనుకూలత అని చెప్పవచ్చు. మీరు ప్రతి వరుసలో చాలా సౌకర్యవంతంగా ఆరడుగుల ప్రయాణికులు కూర్చోగలుగుతారు. మూడవ వరుస పిల్లల కోసం రిజర్వ్ చేయబడిన MPV లాంటిది కాదు. పెద్దలు కూడా ఇక్కడ సౌకర్యవంతంగా కూర్చోవచ్చు, సహేతుకమైన దూర ప్రయాణాలకు కూడా సౌలభ్యంగా ప్రయాణించగలరు. మూడవ వరుసలో ఉన్నవారు రూఫ్-మౌంటెడ్ AC వెంట్‌లు, కప్‌హోల్డర్‌లు మరియు ఫోన్ ఛార్జర్‌లను పొందుతారు.

రెండవ వరుసలో ఒక అద్భుతం ఉంది. ఎందుకంటే సీట్లను ముందుకి వెనుకకి సర్దుబాటు మనకు అనుగుణంగా చేసుకోవచ్చు, అంటే మీరు సులభంగా కాళ్లను మన సౌకర్యాన్ని బట్టి కూర్చోవచ్చు. ఇక్కడ రెండు సీట్ల మధ్య (నాసిరకానికి బదులుగా) ఫోల్డ్-అవుట్ ట్రే టేబుల్ అందించబడింది అలాగే సన్ బ్లైండ్‌లు మరియు రెండు టైప్-సి ఛార్జర్‌ లు కూడా అందించబడ్డాయి. సీటు వెనుక భాగంలో ఫోల్డబుల్ ట్రే మన అనుభూతిని మరింత పెంచుతుంది. Maruti Invicto third row seats

కెప్టెన్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, అందులోనూ భారీగా ఉన్నవాళ్లు కూడా సులభంగా సౌకర్యవంతంగా కూర్చోగలుగుతారు. ఇక్కడ స్లయిడ్ లేదా రిక్లైన్ ఫంక్షన్ కోసం ఎలక్ట్రిక్ సర్దుబాటు లేదు, అలాగే మీరు వెనుక మద్దతును పెంచే ఒట్టోమన్‌లను పొందలేరు. ఇది లాంగ్ డ్రైవ్‌లలో సౌకర్యాన్ని గణనీయంగా పెంచుతుంది మరియు అదే మీరు నగరాల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు వెనుక సీట్లలో కుర్చునట్లైతే మీరు కొంచెం సౌకర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది(రెండవ వరుస సీట్లతో పోలిస్తే). ఇతర ఫీచర్‌లను ప్రక్కన పెడితే రెండవ వరుస కోసం వన్-టచ్ టంబుల్ అనేది మీరు కోల్పోయే అవకాశం ఉంది. సీట్లు స్లైడ్ మరియు మడవగలిగే ఫంక్షన్ ను కలిగి ఉంటాయి. క్యాబిన్‌లో మీరు రెండవ వరుసను దాటి నడవడానికి తగినంత స్థలం ఉన్నప్పటికీ, రెండవ వరుసలో సీట్లను మడవటం వలన మూడవ వరుసలో ఉన్నవారు ప్రవేశించడం మరియు బయటికి వెళ్లడం చాలా సులభం అవుతుంది. అంతేకాకుండా సౌకర్యవంతంగా రైడ్ అనుభూతిని పొందగలరు.

ఫీచర్లు

Maruti Invicto dual-zone climate controlMaruti Invicto powered tailgate

మారుతి సుజుకి, ఇన్విక్టోను రెండు వేరియంట్‌లలో అందిస్తోంది: అవి వరుసగా జీటా + మరియు ఆల్ఫా+. అగ్ర శ్రేణి వేరియంట్ ఇన్నోవా హైక్రాస్‌లోని ZX వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది. దీనర్థం ఏమిటంటే మొత్తం చాలా ఫీచర్లు ఉన్నాయి, వీటిలో చాలా వరకు భారతదేశంలో మారుతి సుజుకికి సంబంధించినవి. ముఖ్యమైన అంశాలలో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా,  వెంటిలేటెడ్  ముందు సీటు, రెండవ అలాగే మూడవ వరుసలో ఉండేవారి కోసం ప్రత్యేక క్లైమేట్ కంట్రోల్ జోన్ మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి ఉన్నాయి.

Maruti Invicto 10-inch touchscreen

ఇన్ఫోటైన్‌మెంట్ విషయానికి వస్తే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేసే 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ద్వారా నిర్వహించబడతాయి. ఇంత ఖరీదైన వాహనానికి అనుభవం తక్కువ - స్క్రీన్ కాంట్రాస్ట్ లేదు మరియు మీరు ఊహించినంత మృదువుగా ఉండదు. కెమెరా ఫీడ్ నాణ్యత కూడా ధరతో సమానంగా కనిపిస్తుంది. మారుతి సుజుకి కూడా ధరలను అదుపులో ఉంచడానికి హైక్రాస్ పొందే 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్‌ను కోల్పోతుంది.

భద్రత

ప్రామాణికంగా, ఇన్విక్టో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు ట్రాక్షన్ కంట్రోల్‌తో అందించబడుతుంది. దిగువ శ్రేణి వెర్షన్ రివర్స్ పార్కింగ్ కెమెరాను పొందుతుంది, అయితే పార్కింగ్ సెన్సార్‌లను కోల్పోతుంది. ఫీచర్ జాబితాకు ADASని జోడించే హైక్రాస్ యొక్క ZX (O) వేరియంట్‌కు సమానమైన వేరియంట్ లేదని గుర్తించాల్సి ఉంది. ఇన్నోవా హైక్రాస్ లేదా ఇన్విక్టో గ్లోబల్ NCAP లేదా మరే ఇతర స్వతంత్ర అధికారం ద్వారా ఇంకా క్రాష్ టెస్ట్ చేయబడలేదు.

బూట్ స్పేస్

Maruti Invicto boot spaceMaruti Invicto boot space with third row folded

బూట్ స్పేస్, అన్ని వరుసలతో 289-లీటర్లుగా నిర్దారించబడింది. మీరు వారాంతంలో ఫామ్‌హౌస్‌కు వెళ్లాలనుకుంటే కొన్ని బ్యాగ్‌లకు ఇది పుష్కలంగా ఉంటుంది. మీరు అదనపు బూట్ స్పేస్ కోసం మూడవ వరుసను మడవవలసి ఉంటుంది- మూడవ వరుసను మడతపెట్టడం వలన మీరు సామాన్లను ఉంచడానికి మొత్తం 690-లీటర్ల స్థలం లభిస్తుంది.

ప్రదర్శన

Maruti Invicto strong-hybrid powertrain

ఇన్విక్టోకు శక్తినివ్వడం కోసం టయోటా యొక్క 2.0-లీటర్ పెట్రోల్ మోటారును అందించడం జరిగింది, ఇది ఎలక్ట్రిక్ మోటార్ మరియు చిన్న బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మారుతి సుజుకి నాన్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పూర్తిగా దాటవేయాలని ఎంచుకుంది. హైక్రాస్ యొక్క నాన్-హైబ్రిడ్ మరియు హైబ్రిడ్ వేరియంట్‌ల మధ్య ధరల వ్యత్యాసం కారణంగా  మాత్రమే తీసుకున్న నిర్ణయం కావచ్చు. Maruti Invicto EV mode

హైబ్రిడ్ సెటప్ స్ప్లిట్ పర్సనాలిటీని కలిగి ఉంది. మీరు తీరికగా డ్రైవ్ చేయాలనే మూడ్‌లో ఉన్నప్పుడు ఇది ప్రశాంతంగా, కంపోజ్డ్‌గా మరియు నమ్మశక్యం కాని ప్రభావవంతంగా ఉంటుంది. ఇది EV మోడ్‌లో ప్రారంభమవుతుంది మరియు తక్కువ వేగంతో పూర్తిగా బ్యాటరీ పవర్‌తో అద్భుతమైన పనితీరుని కలిగి ఉంటుంది. వేగం పెరిగేకొద్దీ, పెట్రోల్ మోటారు మీకు కావలసిన శక్తిని ఇస్తుంది. థొరెటల్‌ను ఎత్తడం మరియు బ్రేకింగ్ చేయడం వల్ల బ్యాటరీలోకి శక్తిని తిరిగి అందజేస్తుంది. ఎలక్ట్రిక్ మోటారు కాలానుగుణంగా తీసుకుంటుంది, ప్రతి లీటరు పెట్రోల్ నుండి మీకు మరింత సహాయం చేస్తుంది.

Maruti Invicto

మీరు త్వరగా ముందుకు వెళ్లాలనుకుంటే, ఇన్విక్టో కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. మారుతి సుజుకి 0-100kmph సమయాన్ని 9.5 సెకన్లలో క్లెయిమ్ చేస్తుంది మరియు ఇది వాస్తవ ప్రపంచంలో కూడా దానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ట్రిపుల్-డిజిట్ వేగంతో ప్రయాణించడానికి మరియు అధిగమించడానికి తగినంత శక్తి ఉంది.Maruti Invicto

చక్కగా ట్యూన్ చేయబడిన రైడ్ డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. తక్కువ స్పీడ్‌ల వల్ల మీరు కొంత కదలికలను అనుభవిస్తారు, కానీ అది ఎప్పుడూ అసౌకర్యంగా ఉండదు. క్యాబిన్ త్వరగా స్థిరపడుతుంది. హై స్పీడ్ స్టెబిలిటీ అద్భుతమైనది మరియు ఖచ్చితంగా ఆ అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది.

Maruti Invicto

సిటీ ట్రాఫిక్‌లో ఇన్విక్టో సులభంగా ప్రయాణాలు చేయడానికి స్టీరింగ్ తగినంత తేలికగా అనిపిస్తుంది. అధిక వేగంతో స్టీరింగ్ బరువు కూడా సరిపోతుందని అనిపిస్తుంది.

వెర్డిక్ట్

Maruti Invicto

హైక్రాస్ ZXతో పోలిస్తే, ఇన్విక్టో ఆల్ఫా+ ధర దాదాపు లక్ష తక్కువ. దీనిలో అందించిన ఫీచర్ల కారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. అన్ని అంశాల పరంగా ఇన్విక్టో అద్భుతమైనది అని చెప్పవచ్చు.

మారుతి ఇన్విక్టో యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • భారీ పరిమాణం మరియు ప్రీమియం లైటింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే రహదారి ఉనికి.
  • నిజంగా విశాలమైన 7-సీటర్
  • హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ అప్రయత్నమైన డ్రైవ్ మరియు ఆకట్టుకునే మైలేజీని అందిస్తుంది
  • పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రీమియం ఫీచర్‌లతో లోడ్ చేయబడింది.

మనకు నచ్చని విషయాలు

  • ఈ పెద్ద వాహనానికి 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ చాలా చిన్నగా కనిపిస్తాయి
  • ADAS ఫీచర్ అందించబడలేదు, ఇది ఇన్నోవా హైక్రాస్ లో అందించబడుతుంది

ఇలాంటి కార్లతో ఇన్విక్టో సరిపోల్చండి

Car Nameమారుతి ఇన్విక్టోటయోటా ఇనోవా క్రైస్టామహీంద్రా ఎక్స్యూవి700టాటా సఫారిఎంజి హెక్టర్ ప్లస్టయోటా Urban Cruiser hyryder హ్యుందాయ్ అలకజార్మహీంద్రా స్కార్పియో ఎన్టయోటా ఫార్చ్యూనర్టయోటా హైలక్స్
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్
Rating
78 సమీక్షలు
238 సమీక్షలు
838 సమీక్షలు
131 సమీక్షలు
152 సమీక్షలు
348 సమీక్షలు
353 సమీక్షలు
582 సమీక్షలు
493 సమీక్షలు
155 సమీక్షలు
ఇంజిన్1987 cc 2393 cc 1999 cc - 2198 cc1956 cc1451 cc - 1956 cc1462 cc - 1490 cc1482 cc - 1493 cc 1997 cc - 2198 cc 2694 cc - 2755 cc2755 cc
ఇంధనపెట్రోల్డీజిల్డీజిల్ / పెట్రోల్డీజిల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్ / సిఎన్జిడీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్
ఎక్స్-షోరూమ్ ధర25.21 - 28.92 లక్ష19.99 - 26.30 లక్ష13.99 - 26.99 లక్ష16.19 - 27.34 లక్ష17 - 22.76 లక్ష11.14 - 20.19 లక్ష16.77 - 21.28 లక్ష13.60 - 24.54 లక్ష33.43 - 51.44 లక్ష30.40 - 37.90 లక్ష
బాగ్స్63-72-76-72-62-662-677
Power150.19 బి హెచ్ పి147.51 బి హెచ్ పి152.87 - 197.13 బి హెచ్ పి167.62 బి హెచ్ పి141.04 - 227.97 బి హెచ్ పి86.63 - 101.64 బి హెచ్ పి113.98 - 157.57 బి హెచ్ పి130 - 200 బి హెచ్ పి163.6 - 201.15 బి హెచ్ పి201.15 బి హెచ్ పి
మైలేజ్23.24 kmpl-17 kmpl 16.3 kmpl 12.34 నుండి 15.58 kmpl19.39 నుండి 27.97 kmpl24.5 kmpl-10 kmpl-

మారుతి ఇన్విక్టో కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు

మారుతి ఇన్విక్టో వినియోగదారు సమీక్షలు

4.4/5
ఆధారంగా78 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (78)
  • Looks (24)
  • Comfort (28)
  • Mileage (19)
  • Engine (16)
  • Interior (20)
  • Space (9)
  • Price (22)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • Critical
  • Good Car

    One of my dream cars, I have been using this car since Aug 2023, and its overall performance is very...ఇంకా చదవండి

    ద్వారా uday kumbhar
    On: Apr 22, 2024 | 57 Views
  • Great Car

    The Invicto is the largest, the most premium and the most expensive vehicle Maruti Suzuki has ever s...ఇంకా చదవండి

    ద్వారా sayak chalak
    On: Apr 22, 2024 | 90 Views
  • A Complete Beast

    The car was very best at this price range and the overall performance and experience is very good it...ఇంకా చదవండి

    ద్వారా mohan
    On: Apr 22, 2024 | 34 Views
  • Budget Friendly Car

    In my opinion, this car stands out as the best in its budget range, boasting excellent features. Its...ఇంకా చదవండి

    ద్వారా adarsh sharma
    On: Apr 21, 2024 | 32 Views
  • This Is A Really Good

    This is a really good car for a small family. It is budget-friendly and a very low-maintenance car. ...ఇంకా చదవండి

    ద్వారా user
    On: Feb 27, 2024 | 142 Views
  • అన్ని ఇన్విక్టో సమీక్షలు చూడండి

మారుతి ఇన్విక్టో మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 23.24 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
పెట్రోల్ఆటోమేటిక్23.24 kmpl

మారుతి ఇన్విక్టో వీడియోలు

  • Honda Elevate vs Rivals: All Specifications Compared
    5:04
    హోండా ఎలివేట్ వర్సెస్ Rivals: All Specifications Compared
    8 నెలలు ago | 2K Views
  • Maruti Invicto Variants Explained: Zeta+ Or Alpha+ CarDekho
    9:26
    Maruti Invicto Variants Explained: Zeta+ Or Alpha+ CarDekho
    8 నెలలు ago | 1.2K Views
  • Upcoming Cars In India | July 2023 | Kia Seltos Facelift, Maruti Invicto, Hyundai Exter And More!
    5:56
    Upcoming Cars In India | July 2023 | Kia Seltos Facelift, Maruti Invicto, Hyundai Exter And More!
    9 నెలలు ago | 28.8K Views
  • Maruti Invicto Review in Hindi | नाम में क्या रखा है? | CarDekho.com
    7:34
    Maruti Invicto Review in Hindi | नाम में क्या रखा है? | CarDekho.com
    9 నెలలు ago | 2.5K Views
  • Maruti Invicto Launched! | Price, Styling, Features, Safety, And Engines | All Details
    3:57
    Maruti Invicto Launched! | Price, Styling, Features, Safety, And Engines | All Details
    9 నెలలు ago | 9K Views

మారుతి ఇన్విక్టో రంగులు

  • mystic వైట్
    mystic వైట్
  • నెక్సా బ్లూ
    నెక్సా బ్లూ
  • మెజెస్టిక్ సిల్వర్
    మెజెస్టిక్ సిల్వర్
  • stellar కాంస్య
    stellar కాంస్య

మారుతి ఇన్విక్టో చిత్రాలు

  • Maruti Invicto Front Left Side Image
  • Maruti Invicto Rear Left View Image
  • Maruti Invicto Grille Image
  • Maruti Invicto Headlight Image
  • Maruti Invicto Taillight Image
  • Maruti Invicto Front Wiper Image
  • Maruti Invicto Wheel Image
  • Maruti Invicto Side Mirror (Glass) Image

మారుతి ఇన్విక్టో Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What are the available finance offers of Maruti Invicto?

Devyani asked on 28 Oct 2023

If you are planning to buy a new car on finance, then generally, a 20 to 25 perc...

ఇంకా చదవండి
By CarDekho Experts on 28 Oct 2023

What is the seating capacity of Maruti Invicto?

Abhi asked on 16 Oct 2023

It is available in both 7- and 8-seater configurations.

By CarDekho Experts on 16 Oct 2023

What is the engine displacement of the Maruti Invicto?

Prakash asked on 28 Sep 2023

The engine displacement of the Maruti Invicto is 1987.

By CarDekho Experts on 28 Sep 2023

Can I exchange my old vehicle with Maruti Invicto?

Devyani asked on 20 Sep 2023

Exchange of a vehicle would depend on certain factors such as kilometres driven,...

ఇంకా చదవండి
By CarDekho Experts on 20 Sep 2023

What is the GNCAP rating?

Raghavendra asked on 9 Jul 2023

The Global NCAP test is yet to be done on the Invicto. Moreover, it boasts decen...

ఇంకా చదవండి
By CarDekho Experts on 9 Jul 2023
space Image
మారుతి ఇన్విక్టో Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

ఇన్విక్టో భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 31.76 - 36.39 లక్షలు
ముంబైRs. 29.73 - 34.01 లక్షలు
పూనేRs. 30 - 34.38 లక్షలు
హైదరాబాద్Rs. 31.26 - 35.82 లక్షలు
చెన్నైRs. 31.33 - 35.76 లక్షలు
అహ్మదాబాద్Rs. 28.33 - 32.51 లక్షలు
లక్నోRs. 29.22 - 33.48 లక్షలు
జైపూర్Rs. 29.19 - 33.44 లక్షలు
పాట్నాRs. 29.98 - 34.34 లక్షలు
చండీఘర్Rs. 26.39 - 30.22 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ మారుతి కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎమ్యూవి Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer

Similar Electric కార్లు

Did యు find this information helpful?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience